2 వరకు ఎంసెట్ వెబ్ఆప్షన్ల గడువు
టీఎస్ ఎంసెట్ వెబ్‌కౌన్సెలింగ్ కొనసాగుతున్నది. ఈ నెల 30న సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తికానుండగా, వెబ్ ఆప్షన్ల గడువు సెప్టెంబర్ 2తో ముగియనున్నట్టు అధికారులు తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్‌కు ఇప్పటివరకు 74,773 మంది విద్యార్థులు హాజరుకాగా, 62,383 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినట్టు పేర్కొన్నారు.
Previous article
4న జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు ఏర్పాట్లు
Next article
1,150కే అంబేద్కర్ వర్సిటీ స్టడీ మెటీరియల్
Latest Updates
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు






