19న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

బీసీ సంక్షేమ గురుకులాల్లో 6, 7, 8వ తరగతిలో ఖాళీ సీట్ల భర్తీకి 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ హాల్టికెట్లను http://mjptbcwreis.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ సంస్థ కార్యదర్శి మల్లయ్యభట్టు కోరారు. మొత్తం 2,752 సీట్లు ఖాళీ ఉండగా, 87,312 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారని తెలిపారు. ఏమైనా సందేహాలుంటే 040-23322377, 23328266 సంప్రదించాలని ఆయన సూచించారు.
Previous article
బుధవారం నుంచి ఇంటర్ తరగతులు
Next article
సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
Latest Updates
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు
సంస్థానాలయుగం – తెలంగాణ సాహిత్యం
బహ్మనీలు..గోల్కండ కుతుబ్ షాహీలు
ముల్కీ ఉద్యమం మూలాలు
స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ఎప్పుడు?
ఓపెన్ ఇంటర్లో కొత్త కరిక్యులం
28న ఇంటర్ ఫలితాలు విడుదల
ఐడబ్ల్యూఎఫ్లో పోస్టుల భర్తీ
ఇన్కాయిస్ లో సైంటిస్ట్ పోస్టుల భర్తీ
ఇండియన్ ఆర్మీలో 458 పోస్టుల భర్తీ