బుధవారం నుంచి ఇంటర్ తరగతులు

# 1 నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభం
వేసవి సెలవులు ముగియనుండటంతో రాష్ట్రంలోని 2,962 జూనియర్ కాలేజీలు బుధవారం నుంచి పునఃప్రారంభంకానున్నాయి. 15 నుంచి సెకండియర్కు, జూలై 1 నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఏటా పరీక్షలు మార్చి/ ఏప్రిల్లో పదో తరగతి పూర్తవుతుండటంతో జూన్లో ఫస్టియర్ ప్రవేశాల షెడ్యూల్ను విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 1 వరకు పది పరీక్షలు నిర్వహించారు. దీంతో ఫలితాల అనంతరం జూలై 1 నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభిస్తామని ఇంటర్బోర్డు వెల్లడించింది. ప్రభుత్వ కాలేజీల్లో ఫస్టియర్లో 1,55,408, సెకండియర్లో 1,55,408 సీట్లు ఉన్నాయి.
- Tags
- Classes
- college
- Inter Borad
Previous article
ఓయూలో ప్రాజెక్ట్ పోస్టుల భర్తీ
Next article
19న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు