సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

నిరుద్యోగ యువత నుంచి సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్, ఎథికల్ హాకింగ్, డిప్లొమా ఇన్ సైబర్ మేనేజ్మెంట్, పోస్ట్ డిప్లొమా ఇన్ సైబర్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు నేషనల్ అకాడమీ ఆప్ సైబర్ సెక్యూరిటీ సంస్థ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని కాచిగూడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ కోర్సులను ఆన్లైన్లోనిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 30 లోపు www.nacsindia.org నుంచి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన వారికి దేశ, విదేశాలలో విస్తృతమైన ఉపాధి అవకాశాలున్నాయని తెలిపారు. వివరాలకు 7893141797 సంప్రదించవచ్చని విమలారెడ్డి పేర్కొన్నారు.
Previous article
19న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష
Next article
కాకతీయ సామ్రాజ్యం- రెండో ప్రతాపరుద్రుడు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు