జోరుగా ఇంజినీరింగ్ లెక్చరర్ల నియామకాలు

రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సర అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నది. ఈ ఏడాది వివిధ రకాల కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతులు లభించడంతో జేఎన్టీయూ, ఓయూ పరిధిలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో దాదాపు 10 వేల వరకు సీట్లు పెరగనున్నాయి. దీంతో ఆయా కోర్సుల బోధనకు లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ప్రిన్సిపాళ్లను నియమించుకొనేందుకు వివిధ కాలేజీల యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్ తదితర ఎమర్జింగ్ కోర్సుల లెక్చరర్లను భారీగా నిమించుకొంటున్నాయి. అయితే ఈ పోస్టుల భర్తీని ఇష్టారాజ్యంగా చేపట్టకూడదని జేఎన్టీయూ అధికారులు స్పష్టం చేశారు.
Previous article
15న ‘ఓపెన్’ ప్రవేశాల నోటిఫికేషన్
Next article
మాంసం.. జున్ను.. ఉమామి!
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు