15న ‘ఓపెన్’ ప్రవేశాల నోటిఫికేషన్
ఓపెన్ స్కూల్ సొసైటీలో ప్రవేశాలకు ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల కానున్నది. 2022-23 విద్యాసంవత్సరానికి తొలివిడత ప్రవేశాల షెడ్యూల్ను అధికారులు అదే రోజున విడుదల చేస్తారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా టెన్త్, ఇంటర్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. వివరాలకు www.telangana openschool.org చూడవచ్చు.
Previous article
14 నుంచి ఎంసెట్
Next article
జోరుగా ఇంజినీరింగ్ లెక్చరర్ల నియామకాలు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






