రిలాక్స్‌గా చదివేద్దాం..


కొందరు పుస్తకాలు చదవడాన్ని ఇష్టపడుతుంటారు. రోజంతా అలా కూర్చొని, పేజీలకు పేజీలు తిరగేస్తూనే ఉంటారు. అయితే, కుర్చీలో ఎక్కువసేపు గడపటం వల్ల నడుము నొప్పి బారినపడే అవకాశం ఉన్నది. ఇంకొందరైతే.. పుస్తకాలు తెచ్చుకోవడానికి బుక్‌షెల్ఫ్ వద్దకు వెళ్లేందుకూ బద్ధకిస్తుంటారు. అలాంటివారి కోసం వచ్చిందే ఈ టేబుల్ బుక్ షెల్ఫ్. పైన టేబుల్, కింద పుస్తకాలుండేలా దీన్ని రూపొందించారు. దీనిపై పడుకొనైనా, కూర్చునైనా పుస్తకాలను చదువుకోవచ్చు. ఎంతసేపు గడిపినా నడుముపై ఎలాంటి ప్రభావం చూపదు. పుస్తకాల కోసం మళ్లీ లేవనవసరం లేకుండా, కిందే బుక్ షెల్ఫ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.కరోనా కాలంలో ఇలాంటి టేబుల్ ఒక్కటి ఉంటే చాలు, ఎన్ని రోజులైనా ఇంటిపట్టునే గడిపేయొచ్చు.
- Tags
- E-Book self
Previous article
ఐటీఐ లిమిటెడ్‌లో ఇంజినీర్లు..
Next article
గూనలోనే గూడు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు