మళ్లీ సిలబస్ తగ్గించేది లేదు: సీబీఎస్సీ


హైదరాబాద్: వచ్చే విద్యాసంవత్సరంలో సిలబస్ తగ్గించబోమని సీబీఎస్సీ స్పష్టం చేసింది. 2021-22 విద్యాసంవత్సరంలో 9వ తరగతి నుంచి 12 వరకు సిలబస్ తగ్గించేదిలేదని వెల్లడించింది. దీంతో గతేడాది తగ్గించిన అంశాలను సీబీఎస్సీ మళ్లీ పునరుద్ధరించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికిగాను 2020-21 విద్యా సంవత్సరంలో 30 శాతం సిలబస్ను తగ్గించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సిలబస్ తగ్గింపు ఒకసారికే పరిమితమని చెప్పినట్లు గుర్తుచేసింది. కాగా, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మే-జూన్ నెలల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పూర్తి సిలబస్ వివరాలు cbse.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
60 ఏండ్లు దాటినా.. ఖండాలు మారినా.. అదే ప్రేమ!
ఈ ఆకుల ధర కిలోకు లక్ష
తొలి దశ కంటే రెండోదశలో వేగంగా వైరస్ విజృంభణ
యంత్రాలతో ఉద్యోగాలు గాయబ్!
యూట్యూబ్లో సర్కారు బడి
బీటెక్లో లేకున్నా ఎంటెక్లో చదవొచ్చు
Previous article
చంద్రలోకమందు సౌధముల్..
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు