నవంబర్ 1 నుంచి బీటెక్ ఫస్టియర్ క్లాసులు
ఈ ఏడాది బీటెక్ ఫస్టియర్ క్లాసులు నవంబర్ ఒకటి నుంచి ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. తరగతులను అక్టోబర్ 10 నుంచి ప్రారంభించాల్సి ఉన్నా.. ఐఐటీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జ్యోసా కౌన్సెలింగ్ ఆలస్యంగా జరిగే అవకాశముండటంతో ఎంసెట్ సీట్ల భర్తీ సైతం ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే నవంబర్ ఒకటి నుంచి ఫస్టియర్ క్లాసులను ప్రారంభించే అవకాశమున్నట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు.
Previous article
ఇంజినీరింగ్‌లో సీఎస్ఈ సీట్లే అధికం
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






