తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ టెస్ట్ కీ పేపర్ | TS SI Preliminary Exam Key
SI Preliminary Key | తెలంగాణలో ఎస్ఐ ఉద్యోగాల కోసం ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,47,217 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,25,759 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.
ఈ పరీక్షలో తెలంగాణ ఉద్యమ చరిత్ర నుండి 16 మార్కులకు ప్రశ్నలు వచ్చాయి. ఈ పరీక్షకు సంబంధించి.. కోడ్ ‘C’ పేపరు ‘కీ’ని హైదరాబాద్లోని మేడిపల్లిలో గల టాపర్స్ ఇన్స్టిట్యూట్ రూపొందించింది. ఈ కీ కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు.
TS SI Preliminary Exam 2022 Question Paper
Previous article
నవంబర్ 1 నుంచి బీటెక్ ఫస్టియర్ క్లాసులు
Next article
అడ్డు వరుస పేక.. నిలువు వరుస పడుగు! రసాయన శాస్త్రం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?