బీహెచ్ఈఎల్లో సూపర్వైజర్ ట్రైనీలు


హైదరాబాద్: బీకాం పూర్తిచేసిన విద్యార్థులకు ప్రభుత్వరంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ బంగారంలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నది. బీహెచ్ఈఎల్ కంపెనీలోని ఫైనాన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న సూపర్వైసర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 26 వరకు అందుబాటులో ఉండనున్నాయి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నది.
మొత్తం పోస్టులు: 40
ఇందులో జనరల్ 25, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 10, ఎస్సీ 2, ఎస్టీ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: డిగ్రీలో బీకాం ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక చేసిన అభ్యర్థులను రాతపరీక్షకు ఆహ్వానిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా. పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 5
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 26
రాతపరీక్ష: మే 23
వెబ్సైట్: careers.bhel.in, bhel.com
ఇవికూడా చదవండి..
‘కొవాగ్జిన్’కు బ్రెజిల్ నో..
చిన్నారులకు టీకా ఇచ్చేందుకు అధ్యయనం : రణదీప్ గులేరియా
బాలీవుడ్‌పై కరోనా పంజా.. బప్పి లహరికి కరోనా పాజిటివ్..!
ఖర్చు 400 కోట్లు.. ఆమ్దాని 4 లక్షల కోట్లు!
భారత్‌లో శాంసంగ్ టీవీ ప్లస్ లాంచ్.. 100% ఉచితం
అదనపు ధ్రువీకరణ తప్పనిసరికి ఆర్నెల్ల గడువు పొడిగించిన ఆర్బీఐ
పాన్, ఆధార్ లింక్ తుది గడువు జూన్ 30కు పొడిగింపు
- Tags
- B.Com
- BHEL
- finance
- Online exam
Latest Updates
లా సెట్ గడువు జూలై 5 వరకు పొడిగింపు
జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ల పోస్టులు
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో 32 ఖాళీ పోస్టుల భర్తీ
బీబీనగర్ ఎయిమ్స్‌లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
Let’s play a game of cricket with numbers…
The Independence struggle
ఆర్టికల్ 39(f)ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
పుట్టుకతోనే గుడ్డి, చెవిటి జీవులు ఏవి? ( బయాలజీ )
తనను తాను దున్నుకునే నేలలు?
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు