సీఎంఏ ఫలితాల్లో మాస్టర్మైండ్స్ ప్రభంజనం


హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్టు మాస్టర్మైండ్స్ విద్యాసంస్థల అడ్మిన్ అడ్వైజర్ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎంఏ ఇంటర్ మొదటి 50 ర్యాంకుల్లో ఆలిండియా రెండో ర్యాంకుతోపాటు ఇతర ర్యాంకులను 53 మంది సాధించారని పేర్కొన్నారు. సీఎంఏ ఫైనల్ మొదటి 50 ర్యాంకుల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకుతోపాటు ఇతర ర్యాంకులు సాధించిన విద్యార్థులు 32 మంది ఉన్నారని వెల్లడించారు.
Previous article
కృష్ణబిలాలపై అంతర్జాతీయ పరిశోధనలో ఐఐటీ హైదరాబాద్
Next article
బీహెచ్ఈఎల్లో సూపర్వైజర్ ట్రైనీలు
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
మాంట్రియల్ ప్రొటోకాల్ అంతర్జాతీయ ఒప్పందానికి కారణం?
తూర్పు, పశ్చిమ కనుమల దక్కన్
సికింద్రాబాద్ నైపెడ్లోకాంట్రాక్టు పోస్టుల భర్తీ
సీడాక్లో450 పోస్టుల భర్తీ
ఐబీపీఎస్ 6035 క్లర్క్ పోస్టులు భర్తీ
వేరుశనగ ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత?