గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీలో ఎంఎస్ఐటీకి దరఖాస్తులు

గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ఐటీ)లో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఎస్‌ఐటీ) ప్రోగ్రాంలో ఆగస్టు-22 బ్యాచ్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ట్రిపుట్ఐటీ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు సెమిస్టర్లుగా నడిచే ఈ కోర్సు ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు పద్ధతుల్లో అందుబాటులో ఉన్నదని పేర్కొన్నారు.
విద్యార్థులు డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పుల్‌స్టాక్ యాప్ డెవలప్మెంట్లో స్పెషలైజేషన్ ఎంచుకునే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఇది క్యాంపస్ ప్లేస్మెంట్ అవకాశాలు, పారిశ్రామిక భాగస్వామ్యాలతో కూడిన పూర్తి స్థాయి మాస్టర్స్ ప్రోగ్రాం అని తెలిపారు. వివరాలకు www.msit.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.
Previous article
అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీలో టీచర్ పోస్టులు
Next article
వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు