ఆర్టీసీలో అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు
ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్ షిప్ శిక్షణకు అర్హులైన ఇంజినీరింగ్, గ్రాడ్యుయేట్, డిప్లొమా హోల్డర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సంస్థ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ పురుషోత్తమ్ నాయక్ తెలిపారు. అందుకు సంబంధించి నిబంధనలను www.tsrtc.telangana. gov.in నుంచి తెలుసుకోవచ్చని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.mhrdnats.gov.in (యూజర్ ఐడీ : STLHDS000005)లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
- Tags
- Applications
- Apprentice
- TSRTC
Previous article
ఎమర్జింగ్ కోర్సుల్లో మరో 10 వేల సీట్లు!
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






