బీహెచ్ఈఎల్లో స్పెషలిస్టులు


హైదరాబాద్: రామచంద్రాపురంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)లో ఖాళీగా ఉన్న పార్ట్ టైమ్ మెడికల్ కన్సల్టెంట్స్ (పీటీఎంసీ) స్పెషలిస్ట్ లేదా ఎంబీబీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులు వచ్చేనెల 4 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించనుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనుంది.
మొత్తం పోస్టులు: 11
ఇందులో పీటీఎంసీ స్పెషలిస్ట్ 5 (జనరల్ సర్జరీ 2, ఫిజీషియన్ 2, పీడియాట్రిక్స్ 1), ఎంబీబీఎస్ 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఎమ్మెస్ లేదా డీఎన్బీ చేసి ఉండాలి. మిగిలిన పోస్టులకు ఎంబీబీఎస్ పూర్తిచేయాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. సాఫ్ట్ కాపీని ప్రింట్ తీసి అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: R.MANAGER/HR-RMX, HRM Dept., Ground Floor, Administrative Building, BHEL, RC Puram, Hyderabad, 502032.
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 15
దరఖాస్తులకు చివరితేదీ: మే 4
వెబ్సైట్: careers.bhel.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆన్లైన్లో యాపిల్ పండ్లు కొంటే.. ఐఫోన్ డెలివరీ అయ్యింది
ఆర్బీఐ అలర్ట్.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్టీజీఎస్ సేవలు
వ్యవసాయశాఖ మంత్రికి రెండోసారి కరోనా పాజిటివ్
మహాత్మా ఏంటీ పరిస్థితి ?
ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
వ్యవసాయశాఖ మంత్రికి రెండోసారి కరోనా పాజిటివ్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు