అఫిలియేషన్ దరఖాస్తులకు 18 గడువు
ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం అఫిలియేషన్ దరఖాస్తులకు జేఎన్టీయూ హెచ్ నోటిఫికేషన్ జారీచేసింది. కాలేజీల అఫిలియేషన్ (అనుబంధ గుర్తింపు) దరఖాస్తులకు ఈ నెల 18 వరకు గడువు విధించినట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. వివరాలకు www.jntuhaac.in వెబ్సైట్ చూడాలని సూచించారు.
Previous article
విదేశీ విద్యార్థులకు అపరిమిత సీట్లు
Next article
మరో 8 మంది ఎంటీఎస్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






