మరో 8 మంది ఎంటీఎస్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ
ఇంటర్విద్యలో పనిచేస్తున్న మరో ఎనిమిది మంది మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) లెక్చరర్లను క్రమబద్ధీకరించారు. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో 20ను జారీ చేశారు. ఈ ఏడాది జూన్ 27న 74 మంది లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసిన విషయం తెలిసిందే.
Previous article
అఫిలియేషన్ దరఖాస్తులకు 18 గడువు
Next article
నీట్ ఆడియో బుక్ విడుదల చేసిన ఆకాశ్, బైజూస్
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






