మధ్యధరా శీతోష్ణస్థితికి గల మరొక పేరు?
- ఒయాసిస్ ఏర్పడటానికి కారణం?
1) హిమానీనద ఉపసంహరణ
2) వర్షపునీటి వల్ల ఎడారిలో గొయ్యి నిండటం
3) ఎడారిలో భూతలం వరకూ జరిగే పవన క్రమక్షయం
4) ఏదీకాదు - ‘షాడుఫ్’ అంటే?
1) నాగలి వంటి సాధనం
2) ఎడారి ప్రాంతాల్లో నీటిపారుదలకు ఉపయోగించే జలయంత్రం
3) ఒయాసిస్ చుట్టుపక్కల ఏర్పరుచుకొనే ఆవాసాలు
4) ఏదీకాదు - ‘సమశీతోష్ణ మండల గడ్డిభూములు’ ఏయే అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి?
1) భూమధ్యరేఖకు ఇరువైపులా 400 నుంచి 550 అక్షాంశాలు
2) భూమధ్యరేఖకు ఇరువైపులా 200 నుంచి 300 అక్షాంశాలు
3) భూమధ్యరేఖకు ఇరువైపులా 300 నుంచి 400 అక్షాంశాలు
4) భూమధ్యరేఖకు ఇరువైపులా 250 నుంచి 350 అక్షాంశాలు - ‘కిర్గిజ్’ తెగ ఏ ప్రాంతంలో ఉన్నారు?
1) ఆఫ్రికాలోని వెల్డ్ భూముల్లో
2) ఆస్ట్రేలియాలోని డౌన్స్ భూముల్లో
3) ఆసియాలోని స్టెప్పీ ప్రాంతం
4) అమెరికాలోని ప్రయరీ భూముల్లో - ప్రపంచ ధాన్యాగారాలు అని ఏ గడ్డిభూములను పిలుస్తారు?
1) ఉష్ణమండల గడ్డిభూములు
2) సమశీతోష్ణమండల గడ్డిభూములు
3) టండ్రా మండల గడ్డిభూములు
4) భూమధ్యరేఖ మండల గడ్డిభూములు - దక్షిణాఫ్రికాలోని ‘విట్‌వాటర్స్ రాండ్ ’ దేనికి ప్రసిద్ధి?
1) వజ్రాలు
2) ఇనుపధాతువులు
3) సహజవాయువులు
4) బంగారం - మధ్యధరా శీతోష్ణస్థితికి గల మరొక పేరు?
1) వెచ్చని శీతాకాలపు,
శీతల సమశీతోష్ణ మండలం
2) తడి, వేసవి, వెచ్చని
సమశీతోష్ణ మండలం
3) శుష్క వేసవి,
ఉపఅయనరేఖా మండలం
4) ఏదీకాదు - మధ్యధరామండలం శీతోష్ణస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం?
1) శీతోష్ణస్థితిలో సంభవించే మార్పులు
2) వ్యాపార పవన మేఖలలో ఉండటం
3) ఇప్పటివరకు సరైన కారణం లేదు
4) పవన మేఖల స్థానచలనం - ఆసియా ఖండంలో మధ్యధరా శీతోష్ణస్థితి కలిగిన ప్రాంతాలేవి?
1) ఇజ్రాయెల్ 2) సిరియా
3) లెబనాన్ 4) పైవన్నీ - మధ్యధరా ప్రాంతంలోని శీతాకాలంలో వర్షపాతం వేటినుంచి లభిస్తుంది?
1) తిరోగమన పశ్చిమపవనాలు
2) అపతీర పశ్చిమ పవనాలు
3) తిరోగమన వ్యాపార పవనాలు
4) పైవన్నీ - ‘ఫాన్ వెచ్చని పవనం’ఏ మధ్యధరా దేశంలో వీస్తుంది?
1) సిరాకో 2) మిస్ట్రల్
3) బోరా 4) బెర్గ్స్ - ట్యూనా చేపలు ఎక్కువగా లభించే ప్రాంతం?
1) ఆస్ట్రేలియా దక్షిణ తీరం
2) కాలిఫోర్నియా
3) లిబియా తీరం
4) స్పెయిన్ తీరం - ‘విటికల్చర్’ అంటే?
1) ద్రాక్షాతోటల పెంపకం
2) సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
3) ఆలివ్‌నూనె తయారీ పద్ధతి
4) ఏదీకాదు - టండ్రా శీతోష్ణస్థితి కలిగి ఉన్న ప్రాంతాలు ఏవి?
1) అలస్కా 2) గ్రీన్లాండ్
3) సైబీరియా, స్కాండినేవియా
4) పైవన్నీ - ‘కయాక్’ లు లేక‘ఉమాయిక్’ లు అంటే ఏమిటి?
1) టండ్రా ప్రాంతంలో నివసించే ఒక తెగ
2) టండ్రా ప్రాంతంలోని
ప్రజలు ఉపయోగించే పడవలు
3) టండ్రా ప్రాంత ప్రజలు
నివసించే గృహాలు
4) టండ్రా ప్రాంత ప్రజలు
ఉపయోగించే పనిముట్లు - టైగా ప్రాంతంలో ఎలాంటి శీతోష్ణస్థితి ఉంటుంది?
1) దీర్ఘమైన శీతాకాలం
2) దాదాపు 6 నెలల కంటే ఎక్కువ కాలం ఉష్ణోగ్రత ఘనీభవన స్థానం. అంటే 00 కంటే తక్కువగా ఉండటం
3) శీతాకాలంలో మంచు విపరీతంగా ఉంటుంది
4) పైవన్నీ - వలస రాజ్యస్థాపన జరగని ఆగ్నేయాసియా దేశం?
1) ఇండోనేషియా 2) థాయిలాండ్
3) లావోస్ 4) మలేషియా - చైనాలోని తక్లమకాన్ ఏడారి పీఠభూమి ఏ పర్వత శ్రేణుల మధ్య ఉంది?
1) కున్లున్- హిమాలయాలు
2) కారకోరం- హిమాలయాలు
3) జాగ్రోస్- ఎల్‌బ్రజ్
4) టియాన్షాన్-కున్లున్ - గోల్డ్‌కోస్ట్ అని ఏ దేశ తీరాన్ని పిలుస్తారు?
1) లైబీరియా 2) నైజీరియా
3) ఘనా 4) ఐవరీ కోస్ట్ - ‘బెర్ముడా ట్రయాంగిల్ ఏయే ప్రాంతాల మధ్య ఉంది?
1) బెర్ముడా దీవి, ఫ్లోరిడా, పోర్టోరికా దీవులు
2) బెర్ముడా, జమైకా, పోర్టోరికా దీవులు
3) బెర్ముడా, ఏంటలీస్, పోర్టోరికా
4) బెర్ముడా, ఏంటలీస్, కరోలినా - ప్రపంచంలో పొడవైన శాండ్‌బార్ (ఇసుకతిన్నె) ఏది?
1) ఫండి 2) బఫిన్
3) చెస్పాక్ 4) ఏదీకాదు - ‘ఘోస్ట్ టౌన్’ అని దేనిని పిలుస్తారు?
1) సావోపాలో 2) ఆరికా
3) శాంటియాగో 4) లాపాస్ - యూరప్, ఆఫ్రికాను వేరుచేస్తున్న సముద్రం?
1) మధ్యధరా 2) బాల్టిక్
3) ఏడ్రియాటిక్ 4) నల్లసముద్రం - ఐరోపా క్రీడామైదానంగా ఏ దేశాన్ని పిలుస్తారు?
1) బోస్నియా 2) ఇటలీ
3) స్విట్జర్లాండ్ 4) క్రియా - ప్రపంచంలో అత్యంత పొడి ప్రాంతం?
1) ఆరికా 2) అల్అజీజియా
3) మృతలోయ 4) ఏదీకాదు - కింబర్లి పీఠభూమి ఏ ఖండంలో ఉంది?
1) ఆఫ్రికా 2) ఆసియా
3) ఆస్ట్రేలియా 4) ఐరోపా - ప్రపంచంలో కెల్లా లోతైన కందకం?
1) ఉత్తర అమెరికా సముద్రం
2) పసిఫిక్ సముద్రం
3) అరేబియన్‌సముద్రం
4) అట్లాంటిక్ సముద్రం - కింది వాటిలో ఏది భూగోళానికి సంబంధించిన దానిని రుజువు చేయలేనిది?
1) చంద్రుని ద్రవ్యరాశి సూర్యుని కంటే అధికమైనది
2) చంద్రుని గురుత్వాకర్షణ శక్తి సూర్యుని కంటే భూమిపైనే ఎక్కువ
3) చంద్రుని పోటు ఉత్పత్తిచేసే శక్తి సూర్యుని కంటే అధికమైనది
4) ఏదీకాదు - ఈతకొట్టడం ఏ నీటిలో తేలిక?
1) నదీ జలాలు 2) కొలనులు
3) సముద్ర జలాలు 4) కాలువలు - సముద్రపు నీటిలో అధికంగా ఉండే లవణాలు వరుసగా?
1) సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్
2) మెగ్నీషియం సల్ఫేట్, మెగ్నీషియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్
3) మెగ్నీషియం బ్రోమైడ్, మెగ్నీషియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్
4) ఏదీకాదు
- ప్రపంచంలో అతిపెద్ద దీవి- గ్రీన్లాండ్. ఇది ఉత్తర అమెరికా ఖండంలోని డెన్మార్క్‌లో ఒక భాగం
- ప్రపంచంలో తలసరి జలవిద్యుత్ వినియోగం ఎక్కువగల దేశం- నార్వే
- ‘ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ లేక్స్’ – ఫిన్‌ల్యాండ్
- ‘మాంచెస్టర్స్ ఆఫ్ ఇటలీ’- మిలాన్. ఇది ‘పోనది’ ఒడ్డున ఉంది. ఊలు, పట్టువస్ర్తాలకు ప్రసిద్ధి.
- ‘డెట్రాయిట్ ఆఫ్ ఇటలీ’- టూరిన్. ఇటలీలో ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రసిద్ధి
- ఐరోపాలో భూపరివేష్టిత దేశం- స్విట్జర్లాండ్. 60శాతం ఈ దేశ భూభాగం ఆల్ఫ్స్ పర్వతాలతో ఆవరించబడి ఉంది.
- బ్రిటిష్ బల్స్ అంటే- రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ (యు.కె)
- యు.కె. అంటే- ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్, ఐల్ ఆఫ్ మాన్, చానల్ దీవులు
- గ్రేట్ బ్రిటన్- ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్
- బాల్టిక్ దేశాలు అంటే- లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా
- ఐర్లాండ్‌ను ‘పచ్చల ద్వీపం’ (ఎమరాల్డ్ ఐలాండ్) అని పిలుస్తారు
- ఇటలీలోని వెనిస్ నగరాన్ని ఏడ్రియాటిక్ సముద్రమహారాణి గా పిలుస్తారు
- ఇంగ్లండ్‌లోని స్కాట్లాండ్ను రొట్టెల దేశంగా పిలుస్తారు
- ఫిన్లాండ్ను ‘వేయి సరస్సుల దేశం’గా పిలుస్తారు
- స్కాట్లాండ్లోని అబర్దీన్ను ‘నల్లరాయినగరం’గా పిలుస్తారు
- బెల్జియంను ఐరోపా యుద్ధరంగంగా (కాక్‌పిట్ ఆఫ్ యూరప్) పిలుస్తారు
- ప్రపంచంలో అత్యధిక ప్రదేశాలు యునెస్కో హెరిటేజ్ జాబితాలో కలిగిన దేశం- ఇటలీ
- ప్రపంచంలో డబుల్ ల్యాండ్ లాక్డ్ అని పిలిచే నగరం- నిచెన్స్టెయిన్. ఇది స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాలచే ఆవరించబడి ఉంటుంది.
- Tags
Previous article
శారీరక మార్పులు తీవ్రంగా సంభవించే దశ?
Next article
‘దక్షిణాది అశోకుడు’గా ప్రసిద్ధిగాంచింది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు