సెంట్రల్ టూల్ రూంలో

భువనేశ్వర్‌లోని సెంట్రల్ టూల్ రూం & ట్రెయినింగ్ సెంటర్ (సీటీటీసీ)లో కింది మాస్టర్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

కోర్సులు- అర్హతలు- సీట్ల సంఖ్య
మాస్టర్ సర్టిఫికెట్ కోర్సు ఇన్ క్యాడ్/క్యామ్
అర్హత: డిగ్రీ (మెకానికల్/ప్రొడక్షన్, టూల్, మౌల్డ్ మేకింగ్/ఆటోమొబైల్) లేదా తత్సమాన కోర్సు
సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఆటోమేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్
అర్హతలు: బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ లేదా ఈఐ)
సర్టిఫికెట్ కోర్సు ఇన్ టూల్ డిజైన్
అర్హతలు: డిప్లొమా/డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ స్ట్రక్చరల్ డిజైన్ అండ్ అనాలిసిస్
అర్హత: డిప్లొమా/డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన కోర్సు
అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ సీఎన్సీ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ అండ్ ప్రాక్టీస్
అర్హత: డిప్లొమా ఇన్ మెకానికల్/ప్రొడక్షన్ లేదా ఆటోమొబైల్
అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్వర్కింగ్ మేనేజ్మెంట్
అర్హత: బీఎస్సీ/డిప్లొమా లేదా డిగ్రీ, ఇంజినీరింగ్ ఉత్తీర్ణత
సీట్ల సంఖ్య: ప్రతి కోర్సులో 20 సీట్లు ఉన్నాయి
ఎంపిక: అకడమిక్ ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా
నోట్: ఈ కోర్సులు 780/900 గంటల కాలవ్యవధి గలవి. ఆరునెలల శిక్షణ అనంతరం ఆరునెలల పాటు స్టయిఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్ సౌకర్యం కల్పిస్తారు.
వయస్సు: అన్ని కోర్సులకు వయోపరిమితి 30 ఏండ్లు మించరాదు
దరఖాస్తు: ఆన్లైన్/ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: సెప్టెంబర్ 18
వెబ్సైట్: www.cttc.gov.in
- Tags
Latest Updates
దేహంలోని అతిచిన్న ఎముక దేనికి సహాయపడుతుంది?
గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఎస్సే
గ్రూప్ -1 కొట్టడం సులువే!
Top Cities and Universities in the USA
సైబర్ సంగిని దేనికి సంబంధించింది?
తొలి పశువుల హాస్టల్‌ను ఏ జిల్లాలో నిర్మించారు?
Scholarships
నిశ్శబ్ద మహమ్మారి.. గుర్తించకుంటే ప్రమాదకారి
ప్లేగు లక్షణాలు వ్యాధి సోకిన ఎన్ని రోజులకు బయటపడతాయి?
రాష్ట్ర ప్రభుత్వానికి ‘కామధేనువు’గా ఏ పన్నును పిలుస్తారు?