60శాతం అమ్మకాలు


సంగారెడ్డి, సదాశివపేటలో యోషిత ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రారంభించిన మూడు వెంచర్లలో 60శాతం ప్లాట్ల అమ్మకాలు పూర్తయినట్లు సంస్థ డైరెక్టర్ కమలాకర్ తెలిపారు. మియాపూర్లోని యోషిత ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ కార్యాలయాన్ని టీవీ యాంకర్ రష్మీ గౌతమ్ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ‘యోషిత’ డైరెక్టర్ కమలాకర్ మాట్లాడుతూ సంగారెడ్డి, సదాశివపేటలలో మూడు వెంచర్లు ప్రారంభించగా, అతి తక్కువ కాలంలోనే 66శాతం ప్లాట్లు అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. త్వరలోనే మరికొన్ని భారీ ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.
Previous article
మొక్కలు.. జాగ్రత్తలు
Next article
చూసి కొనండి..
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు