చూసి కొనండి..
అద్దె ఇల్లు అయినా, సొంతిల్లు అయినా ఇంటి రెనొవేషన్ను అందరూ ఇష్టపడుతారు. అయితే, కొందరు టీవీలు, ప్రకటనల్లో చూసిందే తడవుగా, మరో ఆలోచన లేకుండానే డిజైనర్ వస్తువులను కొనేస్తుంటారు. వాటితో ఇంటిని సరికొత్తగా రెనొవేషన్ చేయించాలనుకుంటారు. కానీ, సదరు వస్తువులు ఆ ఇంటికి ఏ మాత్రం సరిపడవని, తమకు ఏ విధంగానూ ఉపయోగపడవని తెలుసుకొని మూలన పడేస్తుంటారు. అందుకోసమే, కొత్త ఇంట్లోకి చేరిన వెంటనే మేకోవర్లకు దిగవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రోజులపాటు ఆ ఇంట్లో గడిపిన తర్వాత, ఎక్కడెక్కడ ఎలాంటి డిజైన్ చేయించాలి? ఎలాంటి వస్తువులు అవసరం అవుతాయి? అనే విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే ఇంట్లో రెనొవేషన్ చేయించాలని చెబుతున్నారు. అప్పుడే డబ్బులు, సమయం వృథా కావని వారంటున్నారు.
- Tags
- own house
- rent house
Previous article
60శాతం అమ్మకాలు
Next article
ఏ స్థిరాస్తి మంచిది
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు