వాట్సాప్ చాట్ హిస్టరీ ఇకపై ఈజీగా ట్రాన్స్ఫర్
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2021/08/CHAT.jpg)
![](https://nipuna.ntnews.com/wp-content/uploads/2021/08/CHAT-1024x576.jpg)
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఐవోఎస్ ఫోన్ వాడుతున్న వారు ఆండ్రాయిడ్ ఫోన్కు మారినప్పుడు/ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నవారు ఐవోఎస్ ఫోన్కు మారినప్పుడు వారి వాట్సాప్ చాట్, ఫొటోలు, డాక్యుమెంట్లు పోతాయని ఇకపై బెంగ అక్కర్లేదు. రెండు భిన్న ఆపరేటింగ్ సిస్టమ్లు ఉన్న ఫోన్ల మధ్య చాట్ హిస్టరీని ట్రాన్స్ఫర్ చేసుకొనేందుకు వాట్సాప్ వెసులుబాటు కల్పించింది. బుధవారం ఈ ఆప్షన్ను ప్రారంభించింది. సామ్సంగ్ గేలక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ సందర్భంగా వివరాలు వెల్లడించింది. తొలుత ఇది సామ్సంగ్ కొత్తగా తయారు చేసిన మడిచే ఫోన్లో పనిచేస్తుందని, త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
- Tags
- chat
- transfer data
Previous article
గేట్-2022
Next article
నిర్మాణ రారాజు ‘వాసవీ’
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు