VPN | వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ప్రయోజనాలేంటి..?


బెంగళూరు : ప్రస్తుతం ఆన్లైన్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇందులో ముఖ్యంగా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్)సాఫ్ట్వేర్ కు ఎక్కువగా ఆదరణ పొందింది. ఆన్లైన్ సెక్యూరిటీ , స్ట్రీమింగ్ క్యాచ్-అప్ టీవీ, ఆన్లైన్ లైవ్ ఈవెంట్స్ ఇష్టపడే వారికి వీపీఎన్‌లు చాలాబాగా ఉపయోగపడతాయి. స్ట్రీమింగ్ సర్వీస్ ప్రస్తుతం స్మార్ట్ టీవీలలో బాగా ప్రాచుర్యం పొందింది. వీపీఎన్ ను ఉపయోగించడం ద్వారా ఇతరుల జోక్యాన్ని నిరోధించడంతోపాటు మన డేటాకు భద్రత ఉంటుంది. అంతేకాదు స్ట్రీమింగ్ సేవలను యాక్సెస్ చేయడంలో కూడా వీపీఎన్‌లు సహాయపడతాయి. సర్ఫ్‌షార్క్ వీపీఎన్, ఎక్స్ ప్రెస్ వీపీఎన్, నోర్డ్ వీపీఎన్ వంటివాటిని ఇండియాలో బెస్ట్ సర్వీస్ లుగా చెప్పవచ్చని టెక్ నిపుణులు అంటున్నారు.
Next article
New car | సుజుకి నుంచి సరికొత్త ఫీచర్లతో మరో వెహికల్
Latest Updates
గురుకులంలో బోధనకు దరఖాస్తులు ఆహ్వానం
స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం
ఓయూకు బెస్ట్ ఎడ్యుకేషన్ బ్రాండ్ అవార్డు
బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల
4 నుంచి ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై విచారణ
10 వరకు పీజీఈసెట్ పరీక్ష ఫీజు చెల్లించొచ్చు
15లోపు పీఈ సెట్ దరఖాస్తుకు చాన్స్
ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు ప్రారంభం
టీశాట్‌లో గ్రూప్ 1 ఇంగ్లిష్ పాఠాలు
ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ