New car | సుజుకి నుంచి సరికొత్త ఫీచర్లతో మరో వెహికల్


ముంబై : ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో సుజుకి ఎర్టిగా స్పోర్ట్ ఎఫ్ఎఫ్ను ఆవిష్కరించింది. ఇది సరికొత్త స్పోర్టియర్-లుకింగ్ వెర్షన్ తో వచ్చింది. సుజుకి ఎర్టిగా స్పోర్ట్ ఎఫ్ఎఫ్ పేరుతో అప్డేటెడ్ వెర్షన్ తో అందుబాటులోకి వచ్చింది.
ఇది మూడు వేరియంట్లలో ఉంది. స్టాండర్డ్, స్పోర్ట్ ,స్పోర్ట్ ఎఫ్ఎఫ్ వేరియంట్స్. సుజుకి ఎర్టిగా స్పోర్ట్ ఎఫ్ఎఫ్ ఇవి న్యూ లుక్ తో పాటు, ఆధునిక ఫీచర్స్ తో వచ్చింది. స్టాండర్డ్ వైట్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ థీమ్‌లో దీనిని రూపొందించారు.
సుజుకి ఎర్టిగా స్పోర్ట్ ఎఫ్ఎఫ్…
ముందు భాగంలో కొత్త మెష్ గ్రిల్ ,ఎయిర్ డ్యామ్, ఫాగ్ ల్యాంప్‌ల చుట్టూ ఇన్వర్టెడ్ ఎల్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో రెడ్ కలర్ స్కర్ట్-టైప్ బంపర్ కూడా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్, సైడ్ ప్రొఫైల్‌లో స్కర్ట్లు, బ్లాక్ డెకాల్స్ , రెడ్ కలర్ యాక్సెంట్లతో బ్లాక్-అవుట్ ఆర్వీఎంలు ఉన్నాయి. వెనుక భాగంలో రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, బూట్‌పై రెడ్ కలర్ ,బంపర్ ఉంది. ఇంటర్నల్ రియర్ వ్యూ మిర్రర్ వచ్చింది. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, పుష్-బటన్ ఇంజిన్ స్టార్ట్, స్టాప్, 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ వంటివి అందుబాటులో ఉన్నాయి.
- Tags
- new car
- new technology
- suzuki
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో యుజీ, పీజీ ప్రవేశాలు
మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలు
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
మాంట్రియల్ ప్రొటోకాల్ అంతర్జాతీయ ఒప్పందానికి కారణం?
తూర్పు, పశ్చిమ కనుమల దక్కన్
సికింద్రాబాద్ నైపెడ్లోకాంట్రాక్టు పోస్టుల భర్తీ
సీడాక్‌లో450 పోస్టుల భర్తీ