TS Govt Policies and Schemes | గ్రామజ్యోతి పథక నిర్వాహక కమిటీ అనుసరించాల్సిన పద్ధతులు ?
తెలంగాణ రాష్ట్ర పభుత్వ విధానాలు-పథకాలు
87. టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలకు నిర్మాణ అనుమతులు లభించాయి?
1) 3,250 2) 12,761
3) 18,761 4) 5,240
88. రాష్ట్రస్థాయిలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్నవారికి ఎన్ని రోజుల్లో అనుమతి లభిస్తుంది?
1) 30 2) 15
3) 10 4) 31
89. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. ‘మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్’ లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానం
బి. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం
సి. పోటీతత్వాన్ని పెంచి పరిశ్రమల అభివృద్ధికి పూర్తి స్థాయిలో తోడ్పడడం
డి. 2014 డిసెంబర్ 4న ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించడంతో ఆ రోజు నుంచి టీఎస్ ఐపాస్ చట్టం 2014 అమల్లోకి వచ్చింది
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) బి, సి
90. జతపరచండి.
1. టీఐఎఫ్ ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఎ. రంగారెడ్డి
2. మెగాఫుడ్ పార్క్ బి. యాదాద్రి
3. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ సి. ఖమ్మం
4. ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్ డి. వరంగల్
ఇ. హనుమకొండ
1) 1-ఎ, 2-సి, 3-ఇ, 4-బి
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-ఇ, 4-బి
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
91. రాష్ట్రంలోని ఏ జిల్లాలో అపెరల్ సూపర్ హబ్ ఏర్పాటు చేయనున్నారు?
1) సిరిసిల్ల 2) భద్రాద్రి
3) వరంగల్ 4) రంగారెడ్డి
92. కింది ఏ రకాల ప్రోత్సాహకాలను ప్రభుత్వం టీ-ఐడియా ద్వారా అందిస్తుంది?
ఎ. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న టెక్స్టైల్ రంగంలో ఉపాధి అవకాశాలు, స్పిన్నింగ్, టెక్స్టైల్ ఇండస్ట్రీలకు వడ్డీ రాయితీలు
బి. ఎంటర్‌ప్రెన్యూర్స్ పరిశ్రమల డోర్ స్టెప్ వరకు రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయాలకు 50 శాతం నిధులు
సి. టీఎస్ఐఐసీ ప్రతిపాదించిన అన్ని పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామికవేత్తలకు ప్లాట్లు కేటాయిస్తుంది
డి. ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి 5 సంవత్సరాల వరకు స్పిన్నింగ్ కార్యకలాపాలకు 4 శాతం వడ్డీ రాయితీ
1) ఎ, బి, డి 2) బి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
93. జతపరచండి.
1. మెగా ప్రాజెక్ట్‌లు ఎ. రూ.200 కోట్ల మూలధన వ్యయం, 1000 మందికి ఉపాధి
2. భారీ ప్రాజెక్టులు బి. రూ.10 కోట్ల నుంచి రూ.200 కోట్ల మూలధన వ్యయం
3. చిన్న ప్రాజెక్టులు సి. రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మూలధన వ్యయం
డి. రూ.25 లక్షల మూలధన వ్యయం
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-ఎ, 2-బి, 3-డి
3) 1-బి, 2-ఎ, 3-సి
4) 1-బి, 2-ఎ, 3-డి
94. రాష్ట్రంలో చౌకధరల దుకాణాలు ఎన్ని?
1) 19,101 2) 17,013
3) 15,210 4) 10,251
95. టీ-రేషన్ మొబైల్ యాప్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2017 సెప్టెంబర్ 8
2) 2017 డిసెంబర్ 21
3) 2018 జనవరి 21
4) 2018 మార్చి 25
96. ప్రస్తుతం ఆహార భద్రత కమిషన్ చైర్మన్?
1) ఎం భూపాల్ రెడ్డి
2) సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ
3) టీ సంతోష్‌కుమార్
4) టీ భానుప్రసాద్ యాదవ్
97. ఎగువ మానేరు సాగునీటి ప్రాజెక్టు ఏ జిల్లా సాగునీటి అవసరాలను తీరుస్తుంది?
1) రాజన్న సిరిసిల్ల 2) జగిత్యాల
3) కరీంనగర్ 4) కామారెడ్డి
98. ఎస్ఆర్ఎస్పీ పునురుజ్జీవన పథకాన్ని ఎన్ని కోట్ల వ్యయంతో ప్రభుత్వం చేపట్టింది?
1) రూ.1150 కోట్లు
2) రూ.1500 కోట్లు
3) రూ.1750 కోట్లు
4) రూ.2000 కోట్లు
99. డబుల్ బెడ్రూం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 2015 ఆగస్టు 20
2) 2016 జనవరి 22
3) 2015 అక్టోబర్ 22
4) 2016 జూన్ 16
100. 2022-23 డిసెంబర్‌కు డబుల్ బెడ్రూం పథకంలో ఎన్ని ఇండ్లను నిర్మించారు?
1) 20,387 2) 24,487
3) 18,287 4) 16,187
101. కేంద్రప్రభుత్వం చేపట్టిన భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ రాష్ర్టానికి ఎన్ని రహదారులు మంజూరు చేశారు?
1) 3 2) 6
3) 4 4) 8
102. డబుల్ బెడ్రూం పథకానికి అర్హులు?
1) రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగులు
2) ఆహార భద్రత కార్డు ఉన్నవారు
3) రేషన్ కార్డు ఉన్నవారు
4) 2, 3
103. భోజనామృతం పథకాన్ని 2014 అక్టోబర్ 13న కింది ఏ జిల్లాలో ప్రారంభించారు?
1) సిద్దిపేట 2) రంగారెడ్డి
3) ఆదిలాబాద్ 4) కరీంనగర్
104. గ్రామజ్యోతి పథక నిర్వాహక కమిటీ అనుసరించాల్సిన పద్ధతులు ?
1) ప్రణాళిక సిద్ధం చేయడం, వనరులను కేటాయించడం, ఫలితాలపై గ్రామసభ ఆమోదం తీసుకోవడం
2) గ్రామ పరిస్థితులను తనిఖీ చేయాలి, పరిస్థితులకు అనుగుణంగా విశ్లేషించాలి
3) వనరుల లభ్యతపై సమీక్షించుకోవడం
4) పైవన్నీ
105. తెలంగాణ సాగుబడి పథకం ముఖ్య ఉద్దేశం ?
1) వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించడం
2) కూరగాయల ఉత్పత్తిని పెంచడం
3) హైబ్రీడ్ విత్తనాల ఉపయోగం, విత్తనాల పంపిణీ
4) పైవన్నీ
106. సంచార శుద్ధి నీటి సరఫరా పథకం ద్వారా ఎన్ని లీటర్ల శుద్ధి చేసిన మంచినీటిని ప్రతి ఇంటికి అందిస్తున్నారు?
1) 15 లీ. 2) 20 లీ.
3) 25 లీ. 4) 16 లీ.
107. భూమి కొనుగోలు పథకం కింద కేటాయించిన భూమిలో పంటలను వేయడానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు?
1) రాష్ట్ర ప్రభుత్వం
2) కేంద్ర ప్రభుత్వం
3) కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు
4) ఎవరూకాదు
108. రాష్ట్రంలో రుణాలు తీసుకున్న రైతుల శాతం ఎంతగా ఉన్నట్లు రాధాకృష్ణ కమిటీ పేర్కొంది?
1) 60 శాతం 2) 70 శాతం
3) 90 శాతం 4) 80 శాతం
109. రాష్ట్ర పభుత్వం జర్నలిస్టుల సహాయనిధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది?
1) 2015 ఫిబ్రవరి 23
2) 2015 ఫిబ్రవరి 24
3) 2016 ఫిబ్రవరి 23
4) 2016 ఫిబ్రవరి 24
110. స్త్రీ నిధి పథకం ద్వారా ఏ చర్యలను చేపడుతారు?
1) స్త్రీలకు భద్రత కల్పించడం
2) పేదవారి ఆదాయం పెంచడం
3) పేదవారికి జీవనోపాధిని కల్పించడం
4) 2, 3
111. తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతుల-స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ (టీఎస్ బీ-పాస్) కేటీఆర్ ఎప్పుడు ప్రారంభించారు?
1) 2019 ఆగస్టు 16
2) 2020 ఆగస్టు 16
3) 2020 ఆగస్టు 15
4) 2019 ఆగస్టు 20
112. కింది ఏ పథకానికి కేంద్ర ప్రభుత్వ హుడ్కో (HUDCO) అవార్డు లభించింది?
1) మిషన్ భగీరథ 2) జలహారం
3) మిషన్ కాకతీయ 4) ఫాస్ట్
113. ప్రతినెలా ఏ రోజున ‘స్వరక్షా డే’గా నిర్వహిస్తున్నారు?
1) మూడో సోమవారం
2) నాలుగో సోమవారం
3) మూడో శనివారం
4) నాలుగో శనివారం
114. యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) ఇటీవల ఏ గ్రామాన్ని ‘బెస్ట్ టూరిజం విలేజ్’ గా గుర్తించింది?
1) సిరిసిల్ల 2) సిద్దిపేట
3) జోగులాంబ గద్వాల
4) పోచంపల్లి
115. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్ ఎంత?
1) 181 2) 108
3) 100 4) 102
116. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కింది ఏ ఏర్పాట్లు చేసింది?
1) మహిళల సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్
2) షీ ఆటోలు, షీ ట్యాక్సీలు
3) షీ బృందాలు
4) పైవన్నీ
117. ఈ-సాక్షరత పథకంలో భాగంగా ఎన్ని సంవత్సరాల వయస్సున్న సాంకేతిక నిరక్షరాస్యులు ఈ శిక్షణకు అర్హులు?
1) 14-16 సంవత్సరాలు
2) 12-16 సంవత్సరాలు
3) 15-21 సంవత్సరాలు
4) 18-25 సంవత్సరాలు
118. కింది ఏ జిల్లాల్లో స్మార్ట్ మెగాఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు?
ఎ. నిజామాబాద్ బి. రంగారెడ్డి
సి. మహబూబ్‌నగర్ డి. హనుమకొండ
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి
3) ఎ, డి 4) బి, సి, డి
119. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎన్ని హరిత హోటళ్లు నిర్వహిస్తుంది?
1) 50 2) 40
3) 45 4) 58
120. తెలంగాణ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భారతదేశ ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉంది?
1) 1 2) 4 3) 2 4) 3
121. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని విత్తన కంపెనీలు ఉన్నాయి?
1) 400 2) 420
3) 375 4) 230
122. రాష్ట్రం నుంచి దేశానికి అవసరమయ్యే విత్తనాల్లో ఎంత శాతం సరఫరా అవుతున్నాయి?
1) 70 శాతం 2) 75 శాతం
3) 65 శాతం 4) 60 శాతం
123. కింది ఏ అంశాల కారణంగా మిషన్ ఇంద్రధనుష్‌లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది?
ఎ. రోగనిరోధక టీకాల అమలులో 94 శాతం లక్ష్యాన్ని చేరడం
బి. సూక్ష్మస్థాయి ప్రణాళికలో 97 శాతం అమలుపరచడం
సి. ప్రచార కార్యక్రమాల్లో విస్తృత స్థాయిలో వంద శాతం ప్రతిభ కనబరచడం
1) ఎ, బి 2) బి
3) ఎ, బి, సి 4) ఎ
124. గ్లోబల్ డెలివరీ సెంటర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత స్థలాన్ని కేటాయించింది?
1) 2 ఎకరాలు
2) 1 1/2 ఎకరాలు
3) 3 ఎకరాలు
4) 2 1/2 ఎకరాలు
125. గ్లోబల్ డెలివరీ కేంద్రం ప్రాజెక్టుపై ఐసీటీ సంస్థ ఎన్ని మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది?
1) 20 మిలియన్ డాలర్లు
2) 25 మిలియన్ డాలర్లు
3) 30 మిలియన్ డాలర్లు
4) 15 మిలియన్ డాలర్లు
126. ఈ-వాహన బీమా, టీఎస్టీడీ అప్లికేషన్‌ను ఎవరు ప్రారంభించారు?
1) కేటీఆర్ 2) కేసీఆర్
3) డీజీపీ మహేందర్ రెడ్డి
4) 1, 3
127. హైదరాబాద్ మెట్రో రైల్ మొత్తం పొడవు ఎంత?
1) 100 కి.మీ. 2) 95 కి.మీ.
3) 72 కి.మీ. 4) 125 కి.మీ.
128. రైతుబంధు గ్రూప్ బీమా పథకం ద్వారా ప్రతి రైతుకు ఎన్ని రూపాయల ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది?
1) రూ.2 వేలు 2) రూ.2271
3) రూ.3500 4) రూ.3371
129. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లిలో కింది ఏ పథకాన్ని ప్రారంభించారు?
1) రైతుబంధు 2) చేనేత మిత్ర
3) ఆసరా పెన్షన్ 4) జలహారం
130. కింది వాటిలో రైతుబంధు గ్రూప్ బీమా పథకానికి సంబంధించి సరైనది గుర్తించండి.
ఎ. జూన్ 2 నుంచి బీమా పొందుతున్న రైతుల నుంచి నామినీల ప్రతిపాదనల స్వీకరణ
బి. 2018 ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా బాండ్ సర్టిఫికెట్ల జారీ
సి. రాష్ట్రంలో 18-60 ఏళ్ల వయస్సు లోపు ఉన్నవారికి రూ.5 లక్షల జీవిత బీమా
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
131. రైతుబంధు పథకంలో భాగంగా ప్రతి సీజన్‌కు 2019 నుంచి రైతులకు ఎకరానికి ఎంత పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది?
1) రూ. 4000 2) రూ. 5000
3) రూ. 6000 4) రూ. 8000
జవాబులు
87.3 88.2 89.3 90.4
91.1 92.4 93.1 94.2
95.1 96.2 97.1 98.4
99.3 100.2 101.3 102.2
103.1 104.4 105.1 106.2
107.1 108.4 109.1 110.4
111.3 112.2 113.3 114.4
115.1 116.4 117.1 118.2
119.3 120.3 121.1 122.4
123.3 124.2 125.1 126.4
127.3 128.2 129.1 130.4
131.2
విజేత కాంపిటీషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు