Current Affairs | ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారత్ ర్యాంకు ఎంత?
కరెంట్ అఫైర్స్
1. ఇటీవల వార్తల్లో నిలిచిన Collective Spirit, Concrete Action అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) శశిథరూర్ 2) నీలిమాదేవి
3) శశి వెంపటి 4) అరుణ్‌మిశ్రా
2. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. అటామిక్ ఎనర్జీ కమిషన్ నూతన చైర్మన్ -ఎ.కె.మహంతి
బి. బ్యాంకు ఆఫ్ ఇండియా నూతన ఎండీ, చైర్మన్- రజనీష్
సి. బీవోబీ నూతన డైరెక్టర్- దేబదత్త చంద్
డి. మహారాష్ట్ర అవతరణ దినోత్సవం- 1960, మే 1
1) అన్ని 2) ఎ, బి 3) బి, సి 4) సి, డి
3. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి Millets Experience సెంటర్‌ను న్యూఢిల్లీలోని ఢిల్లీ హట్లో ప్రారంభించారు.
2) మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు- ఖాదర్‌వలీ
3) మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఏపీ, తెలంగాణగా ఎవరిని పిలుస్తారు- కె.వి.రామ సుబ్బారెడ్డి, పి.వి. సతీష్
4) 2023ని FAO అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది
4. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. ఆయుష్మాన్ భారత్ దివస్‌ని ఏప్రిల్ 30న నిర్వహిస్తారు
బి. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని మే 1న నిర్వహిస్తారు
సి. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏప్రిల్ 25న నిర్వహిస్తారు
డి. జాతీయ పంచాయతీ రాజ్ డేని ఏప్రిల్ 24న నిర్వహిస్తారు
1) అన్ని 2) ఎ, సి
3) సి, డి 4) బి, సి
5. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. యూరప్‌కు అతిపెద్ద రిఫైన్డ్ ప్యూయల్ ఎగుమతిదారు భారత్
బి. ఇటీవల ప్రధాని 100వ మన్‌కీబాత్ ఎపిసోడ్‌ని ఏప్రిల్ 30న నిర్వహించారు
సి. మన్‌కీబాత్‌లో భాగంగా విజయశాంతి దేవి సునీల్ జగ్లాన్, మాన్పూర్ అహ్మద్, ప్రదీప్ సాంగ్వాన్‌లతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు
డి. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూపర్ హైడ్రోఫోబిక్ బయోసెన్సర్‌ను అభివృద్ధి చేశారు
1) అన్ని 2) ఎ
3) సి, డి 4) ఎ, బి
6. సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. డింగ్ లిరీన్ చైనా మొదటి వరల్డ్ చెస్ చాంపియన్
బి. బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్‌లో 52 ఏళ్ల తర్వాత సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి విజయం సాధించారు
సి. గ్రేట్ నికోబార్ దీవిలో రూ.72 వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం శ్రీకారం చుట్టింది
1) ఎ 2) బి 3) సి 4) అన్ని
సమాధానాలు
1-2, 2-1, 3-1, 4-1, 5-1, 6-4
1. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు మిథైల్ ఆల్కహాల్ నుంచి గ్రీన్ H2 ను ఉత్పత్తి చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు
బి. ఐఐటీ మండీ శాస్త్రవేత్తలు ఏఐతో పనిచేసే మెడికల్ ఇమేజింగ్ విధానాన్ని రూపొందించారు
సి. ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు క్యాన్సర్‌ను గుర్తించే GBM Drive అనే పరికరాన్ని కనిపెట్టారు
డి. ఇటీవల సైన్స్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ మీటింగ్ లక్షద్వీప్‌లో జరిగింది
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, సి 4) అన్ని
2. సరికాని వాక్యాన్ని గుర్తించండి.
ఎ. కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్ గడువును 2024 జూన్ వరకు పొడిగించింది
బి. దేశంలో మొదటి స్మార్ట్ సిటీ పాండిచ్చేరి, 100వ స్మార్ట్‌సిటీ పేరు షిల్లాంగ్
సి. ఇటీవల కేంద్ర హోంశాఖ జమ్ముకశ్మీర్‌లోని 14 ఉగ్ర యాప్‌లపై నిషేధం విధించింది
డి. జమ్ముకశ్మీర్‌లోని ‘పూంచ్’ సంఘటనకు కారణమైన తీవ్రవాద సంస్థ పేరు-PAFF
ఇ. ప్రపంచ తీవ్రవాద దేశాల సూచీలో భారత్ 13వ స్థానంలో నిలిచింది
1) డి 2) ఎ, బి
3) అన్ని 4) సి, డి
3. సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. ఇటీవల వార్తల్లో నిలిచిన డైలీటైమ్స్ వార్తా సంస్థ పాకిస్థాన్‌కు చెందింది
బి. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారత్ ర్యాంకు 2వ స్థానం
సి. భారత మొత్తం జనాభాలో శ్రామిక శక్తి వాటా 68శాతం
డి. టి.ఎస్. శివగ్నానమ్ ముంబై హైకోర్టుకు సీజేగా నియమితులయ్యారు
1) అన్ని సరైనవే 2) ఎ
3) ఎ, బి 4) ఎ, బి, సి
4. సరికాని వాక్యమేది?
ఎ. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ తాష్కెంట్లో ప్రారంభమైంది
బి. ఈ టోర్నీలో మొత్తం 107 దేశాల నుంచి 500 మంది బాక్సర్లు పాల్గొంటున్నారు
సి. భారత్ నుంచి 12 మంది బాక్సర్లు పాల్గొంటారు
డి. అంతర్జాతీయ క్రీడా దినోత్సవంగా ఆగస్టు 29న నిర్వహిస్తారు
1) సి, డి 2) సి
3) అన్ని 4) ఎ, బి
5. సరికాని వాక్యాన్ని గుర్తించండి.
ఎ. 2023 ఏప్రిల్ మొత్తం జీఎస్టీ వసూళ్ల విలువ రూ.1,87,035 కోట్లు
బి. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే 17% పెరిగిందని ఆర్థిక శాఖ తెలిపింది
సి. ఇప్పటివరకు ఒకరోజులో అత్యధికంగా వసూలైన జీఎస్టీ రూ.68,228 కోట్లు
డి. 2023 మార్చి మొత్తం జీఎస్టీ వసూళ్ల విలువ రూ.1,60,122 కోట్లు
ఇ. 2023 ఏప్రిల్ మొత్తం CGST 38, 440 Cr, SGST 47,412 Cr గా ఉంది
1) అన్ని 2) ఎ, బి
3) బి, సి 4) సి, డి
సమాధానాలు
1-4, 2-3, 3-4, 4-1, 5-1
1. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న మొత్తం బాక్సర్లు 500 అయితే మొత్తం భారత బాక్సర్లు ఎంతమంది ఉన్నారు?
1) 13 2) 12 3) 14 4) 15
2. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారత్ ర్యాంకు ఎంత?
1) 1 2) 3 3) 2 4) 4
3. భారత మొత్తం జనాభాలో శ్రామిక శక్తి వాటా ఎంత?
1) 66% 2) 68%
3) 67% 4) 69%
4. ఇటీవల సైన్స్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ మీటింగ్ ఎక్కడ జరిగింది?
1) ఢిల్లీ 2) గుజరాత్
3) లక్షద్వీప్ 4) కర్ణాటక
5. ఇండియా ఏ దేశంతో క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్‌పై ఒప్పందం చేసుకుంది?
1) అమెరికా 2) యూకే
3) రష్యా 4) సింగపూర్
6. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ప్రెసిడెంట్ ఎవరు?
1) అశుతోశ్కుమార్ శర్మ 2) వినయ్‌వర్మ
3) జ్యోతిసింగ్ 4) ఆర్.సుబ్రహ్మణ్యం
సమాధానాలు
1-1, 2-3, 3-2, 4-3, 5-3, 6-1
1. కింది వాటిలో ఏ రాష్ట్రం స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది?
1) ఉత్తరప్రదేశ్ 2) మహారాష్ట్ర
3) గుజరాత్ 4) కేరళ
2. 2023 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత్ ర్యాంకు ఎంత?
1) 161 2) 160
3) 163 4) 168
3. 2023 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో చైనా ర్యాంకు ఎంత?
1) 169 2) 179
3) 189 4) 199
4. వివాద్ సే విశ్వాస్ MSME అనే పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది?
1) ఆర్థిక శాఖ 2) రక్షణ
3) పరిశ్రమల 4) వ్యవసాయ
5. ఏ దేశానికి చెందిన ముగ్గురు మహిళా జర్నలిస్టు లకు పత్రికా స్వేచ్ఛ బహుమతిని యూఎన్వో
ప్రకటించింది?
1) ఇరాన్ 2) బంగ్లాదేశ్
3) పాకిస్థాన్ 4) నేపాల్
6. ‘మేక్ ఇన్ ఇండియా 75 ఇయర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజ్’ పుస్తక రచయిత ఎవరు?
1) అమితాబ్ కాంత్
2) విగ్నేష్ కుమార్
3) అభినవ్ఘోష్
4) పంకజ్ కుమార్
7. ఇటీవల భారత వాతావరణ శాఖ తూర్పు తీరాన్ని తాకుతుందని అంచనా వేసిన తుఫానుకు ఏ పేరు పెట్టారు?
1) సైక్లోన్ మోచా 2) సైక్లోన్ గాబ్రియల్
3) మండోగ్ 4) కావేరి సైక్లోన్
8. ఇటీవల ఏ దేశానికి చెందిన డైలాగ్ ఆక్సియాటా టెలీ సంస్థను ఎయిర్‌టెల్‌లో విలీనం చేశారు?
1) శ్రీలంక 2) నేపాల్
3) బంగ్లాదేశ్ 4) మయన్మార్
9. ప్రపంచ బ్యాంకు ఏ దేశానికి 2.25B$ రుణాన్ని ప్రకటించింది?
1) ఇండియా 2) బంగ్లాదేశ్
3) పాకిస్థాన్ 4) భూటాన్
10. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను అధిగమించి ఏ జట్టు నెంబర్ 1 టెస్ట్ జట్టుగా నిలిచింది?
1) దక్షిణాఫ్రికా 2) న్యూజిలాండ్
3) పాకిస్థాన్ 4) ఇండియా
11. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎన్నో జాతీయ ఆరోగ్య ఖాతాల అంచనాలను విడుదల చేసింది?
1) 6 2) 7 3) 8 4) 9
12. ప్రస్తుతం దేశ జీడీపీలో ఎంత శాతం GHE కి కేటాయిస్తున్నారు?
1) 1.20% 2) 1.25%
3) 1.30% 4) 1.35%
13. ఇటీవల అజయ్‌బంగా ప్రపంచ బ్యాంకుకు ఎన్నో అధ్యక్షుడిగా నియమితులయ్యారు?
1) 12 2) 13 3) 14 4) 15
14. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
ఎ. ప్రపంచ బ్యాంకుకు 14వ అధ్యక్షుడిగా అజయ్‌బంగా నియమితులయ్యారు
బి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏడవ జాతీయ ఆరోగ్య ఖాతాల అంచనా విడుదల చేసింది
సి. ప్రపంచ బ్యాంకు బంగ్లాదేశ్ అభివృద్ధికి సంబంధించి 2.25 బిలియన్ డాలర్ల రుణాన్ని ప్రకటించింది
డి. ప్రస్తుత దేశ జీడీపీలో జీహెచ్ఈకి కేవలం 1.35% నిధులు కేటాయిస్తున్నారు.
1) అన్ని సరైనవే 2) ఎ
3) సి, డి 4) బి, సి
15. సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. 2023 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత్ 161వ స్థానంలో నిలిచింది.
బి. 2022లో భారత్ 150వ స్థానంలో నిలిచింది.
సి. యూఎన్వో ఇరాన్ దేశానికి చెందిన ముగ్గురు మహిళా జర్నలిస్టులకు పత్రికా స్వేచ్ఛా బహుమతిని ప్రకటించింది.
డి. 2023 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో చైనా 179వ స్థానంలో నిలిచింది.
ఇ. ప్రతి సంవత్సరం ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని మే 3న నిర్వహిస్తారు.
1) అన్ని 2) ఎ, ఇ 3) ఎ, బి 4) ఎ, సి
సమాధానాలు
1-2, 2-1, 3-2, 4-1, 5-1,
6-1, 7-1, 8-1, 9-2, 10-4,
11-2, 12-4, 13-3, 14-1, 15-1
1. నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం ఏ దేశంలో ఉంది?
1) అమెరికా 2) యూకే
3) చైనా 4) జపాన్
2. చార్లెస్-3 బ్రిటన్‌కు ఎన్నో రాజుగా నియమితులయ్యారు?
1) 39 2) 40 3) 41 4) 38
3. చార్లెస్-3 ప్రమాణ స్వీకారానికి భారత్ తరఫున ఎవరు పాల్గొన్నారు?
1) రాష్ట్రపతి 2) ప్రధాని
3) ఉపరాష్ట్రపతి 4) ఎస్.జైశంకర్
4. ఆసియా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ ఏ నగరంలో నిర్వహించారు?
1) జింజు (కొరియా) 2) టోక్యో
3) బీజింగ్ 4) జకార్తా
5. ఇండియాలో మొదటి ఇంటర్నేషనల్ మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏ రాష్ట్రంలో రానుంది?
1) గుజరాత్ 2) అసోం
3) కేరళ 4) హర్యానా
6. ఇటీవల అదానీ పోర్ట్ ఎన్ని మిలియన్ డాలర్లు పెట్టి మయన్మార్ పోర్ట్‌ను కొనుగోలు చేసింది?
1) 20 2) 40 3) 30 4) 50
7. అజయ్విజ్ ఇటీవల ఏ సంస్థకు ఎండీగా నియమితులయ్యారు?
1) Accenture Ind 2) ONGC
3) GAIL 4) NTPC
8. మార్క్ నికోలస్ ఏ సంస్థకు కాబోయే నూతన ప్రెసిడెంట్?
1) MCC 2) BCCI
3) IOC 4) FIFA
9. వన్డేల్లో వేగంగా కేవలం 97 ఇన్నింగ్స్‌లో ఐదువేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడు ఎవరు?
1) బాబర్ ఆజాం 2) హసీం ఆమ్లా
3) స్టీవ్ స్మిత్
4) డేవిడ్ వార్నర్
10. మూడో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ జరగనున్నాయి?
1) గుజరాత్ 2) యూపీ
3) మధ్యప్రదేశ్ 4) హర్యానా
11. 2023 ఏప్రిల్ నెలకు సంబంధించి ఇండియా నిరుద్యోగ రేటు ఎంత శాతం?
1) 8.11% 2) 8.5%
3) 8.9% 4) 8.7%
12. 2023 మార్చి నెలకు సంబంధించి ఇండియా నిరుద్యోగ రేటు ఎంత?
1) 7.6% 2) 7.8%
3) 7.9% 4) 7.7%
సమాధానాలు
1-1, 2-2, 3-3, 4-1, 5-2,
6-3, 7-1, 8-1, 9-1, 10-2,
11-1, 12-2
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు