TET Social Special | శివాలిక్ పర్వతాలను అసోం లోయలో ఏ పేరుతో పిలుస్తారు?
యూరప్
1. పారిశ్రామిక విప్లవం మొదట సంభవించిన ఖండం?
1) యూరప్ 2) ఆస్ట్రేలియా
3) ఉత్తర అమెరికా 4) దక్షిణ అమెరికా
2. యూరప్‌ను, ఆఫ్రికాను వేరు చేస్తున్న సముద్రం?
1) అట్లాంటిక్ 2) ఉత్తర
3) బాల్టిక్ 4) మధ్యధరా
3. ఆసియా, ఐరోపా సరిహద్దుల్లో ఉన్న పర్వతాలు?
1) యూరల్ 2) ఆల్ప్స్
3) కాకసస్ 4) పెన్నియస్
4. యూరప్‌కు పశ్చిమాన గల సముద్రం?
1) అట్లాంటిక్ 2) పసిఫిక్
3) బాల్టిక్ 4) మధ్యధరా
5. యురేషియా అని ఏ రెండు ఖండాలను పిలుస్తారు?
1) యూరప్ – ఆస్ట్రేలియా
2) యూరప్ – ఆసియా
3) యూరప్ -అమెరికా
4) యూరప్-ఆఫ్రికా
6. యూరప్‌లో సంవత్సరమంతా మంచుతో కప్పి ఉండే పర్వతాలు?
1) పైరినీస్ 2) ఆల్ప్స్
3) యూరల్ 4) పెన్నియస్
7. కాకసస్ పర్వతాలు ఏ రెండు సముద్రాల మధ్య ఉన్నాయి?
1) కాస్పియన్ నల్ల సముద్రాలు
2) కాస్పియన్ ఎర్ర సముద్రాలు
3) నల్ల- మధ్యధరా సముద్రాలు
4) నల్ల ఉత్తర సముద్రం
8. తూర్పు ఐరోపా సరిహద్దులో ఉన్న పర్వత శ్రేణులు?
1) ఆల్ప్స్ 2) యూరల్
3) పెరినీస్ 4) డినారిక్ ఆల్ప్స్
9. కిందివాటిలో పెద్ద సరస్సు లాంటి సముద్రం?
1) నల్ల సముద్రం 2) ఎర్ర సముద్రం
3) మధ్యధరా సముద్రం
4) కాస్పియన్ సముద్రం
10. కింది నదుల్లో జల రవాణాకు అనుకూలంగా లేనిది?
1) రైన్ 2) డాన్యూబ్
3) వోల్గా 4) స్పెయిన్
11. స్కాండినేవియా ద్వీపకల్పంలోని భాగం?
1) నార్వే 2) స్వీడన్
3) ఇంగ్లండ్ 4) 1, 2
12. ద్వీపకల్పానికి ఎన్ని వైపుల నీరు ఉంటుంది?
1) 1 2) 2 3) 3 4) 4
13. కింది వాటిలో ద్వీపకల్పం?
1) ఇటలీ 2) టర్కీ
3) ఇంగ్లండ్ 4) రష్యా
14. స్కాండినేవియన్ ద్వీపకల్పంలో గల పర్వత శ్రేణులు?
1) ఆల్ఫ్స్ 2) కాకసస్
3) యూరల్ 4) స్కాండినేవియన్
15. భూభాగాల్లోనికి చొచ్చుకు వచ్చిన సన్నని సముద్ర భాగం?
1) గల్ఫ్ 2) అఖాతం
3) జలసంధి 4) భూ సంధి
16. కింది వాటిలో అతిపెద్ద గల్ఫ్?
1) బాల్టిక్ సముద్రం
2) ఉత్తర సముద్రం
3) మధ్యధరా సముద్రం
4) గల్ఫ్ ఆఫ్ ఎడెన్
17. పశ్చిమ యూరప్ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సముద్ర ప్రవాహం?
1) ఉత్తర అట్లాంటిక్ డ్రిప్ట్
2) బెంగ్యులా
3) కురోషివో 4) ఈక్వేటర్ స్ట్రీమ్
18. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ఉష్ణ ప్రవాహాలు అమెరికాలోని ఏ తీరానికి చేరుకుంటాయి?
1) తూర్పు 2) పశ్చిమ
3) ఉత్తర 4) దక్షిణం
19. 1750లో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దేశం?
1) ఇంగ్లండ్ 2) ఫ్రాన్స్
3) స్పెయిన్ 4) పోర్చుగల్
20. పశ్చిమ పవనాలు అట్లాంటిక్ మహాసముద్రం నుంచి యూరప్‌కు ఏ కాలంలో వీస్తాయి?
1) వర్షాకాలం 2) ఎండాకాలం
3) సంవత్సరమంతా 4) శీతాకాలం
21. పశ్చిమ పవనాలు ఏ రకమైన గాలులు?
1) శీతల 2) అతిశీతల
3) తేమ 4) పొడి
22. ఐరోపా పశ్చిమ తీరాన్ని ఏ జలాలు తాకుతూ వెళతాయి?
1) చల్లటి 2) వెచ్చటి
3) హిమానీ 4) పైవేవీకావు
23. యూరప్‌లోని పశ్చితీర జలాలను చలికాలంలో గడ్డ కట్టనీయకుండా చేసేది?
1) ఈక్వేటర్ స్ట్రీమ్
2) ఉత్తర అట్లాంటిక్ డ్రిప్ట్
3) బెంగ్యులా ప్రవాహం
4) లారెన్షియా డ్రిప్ట్
24. ఐరోపాలో సంవత్సరమంతా వర్షం సంభవించే ప్రాంతం?
1) దక్షిణ ఐరోపా 2) తూర్పు ఐరోపా
3) పశ్చిమ ఐరోపా 4) మధ్య ఐరోపా
25. ఢాగర్ బ్యాంక్ ఏ సముద్రంలో కలదు?
1) బాల్టిక్ 2) ఉత్తర
3) మధ్యధరా 4) కాస్పియన్
26. మధ్యధరా రకం శీతోష్టస్థితి ఐరోపాలో ఎక్కడ ఉంది?
1) దక్షిణ ఐరోపా 2) ఉత్తర ఐరోపా
3) తూర్పు ఐరోపా 4) పశ్చిమ ఐరోపా
27. మధ్యధరా శీతోష్టస్థితి ప్రత్యేకత?
1) వేసవిలో వర్షం
2) చలికాలంలో వర్షం
3) సంవత్సరంమంతా వర్షం
4) అసలు వర్షం కురవదు
28. అమెరికాను చేరుకున్న మొదటి యూరోపియన్?
1) హెన్నీ 2) వాస్కోడిగామా
3) డయాజ్ 4) కొలంబస్
29. కొలంబస్ అమెరికాలోని ఏ ప్రాంతం చేరుకొన్నాడు?
1) కెనడా తీరం 2) మెక్సికో తీరం
3) బ్రెజిల్ తీరం
4) పశ్చిమ ఇండస్ దీవులు
30. నైరుతి ఐరోపా నుంచి అమెరికా తూర్పు తీరానికి వీచే పవనాలు?
1) పశ్చిమ పవనాలు
2) వ్యాపార పవనాలు
3) రుతుపవనాలు 4) స్థానిక పవనాలు
సమాధానాలు
1-1 2-4 3-1 4-1
5-2 6-2 7-1 8-2
9-4 10-3 11-4 12-3
13-1 14-4 15-1 16-1
17-1 18-1 19-1 20-3
21-3 22-2 23-2 24-3
25-2 26-1 27-2 28-4
29-4 30-2
ఆఫ్రికా
1. ప్రపంచంలో అతిపెద్ద బంగారపు వజ్రాల గని ఎక్కడ ఉంది?
1) ఆసియా 2) ఆఫ్రికా
3) ఐరోపా 4) ఆస్ట్రేలియా
2. ఆఫ్రికా ఖండం ప్రధానంగా ఒక?
1) ఎడారి 2) పీఠభూమి
3) మైదానం 4) పర్వతప్రాంతం
3. ఆఫ్రికాలో అతి ఎత్తైన శిఖరం?
1) ఎల్బ్రస్ 2) కిలిమంజారో
3) కామెరూన్ శిఖరం 4) డ్రాకెన్బర్గ్
4. కిలిమంజారొ పర్వత శిఖరం ఏ దేశంలో ఉంది?
1) సూడాన్ 2) సొమాలియా
3) టాంజానియా 4) నైజీరియా
5. ఆఫ్రికా ఉత్తర ప్రాంతాన గల పర్వతాలు?
1) అట్లాస్ 2) డ్రాకెన్ బర్గ్
3) బ్లాక్ మౌంటెన్స్ 4) కిలిమంజారో
6. నైలు నది ఏ సముద్రంలో ఉంది?
1) అట్లాంటిక్ 2) హిందూ
3) ఎర్ర సముద్రం 4) మధ్యధరా
7. ఆఫ్రికా ఉత్తర భాగంలోనున్న గొప్ప ఎడారి?
1) కలహారి 2) అటకామా
3) సహారా 4) సోనారన్
8. సహారా ఎడారిలో ప్రవహిస్తున్న నది?
1) నైజర్ 2) నైలు
3) కాంగో 4) జాంబేజి
9. నైలునది జన్మస్థానం?
1) అట్లాస్ పర్వతాలు
2) డ్రాకెన్ బర్గ్ పర్వతాలు
3) కిలిమంజారో శిఖరం
4) విక్టోరియా సరస్సు
10. నైలు నది ప్రధానంగా ఏ దేశంలో ఉంది?
1) అట్లాస్ పర్వతాలు
2) డ్రాకెన్ బర్గ్ పర్వతాలు
3) కిలిమంజారో శిఖరం
4) విక్టోరియా సరస్సు
11. ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు?
1) చాద్ 2) గామి
3) విక్టోరియా 4) న్యాసా
12. కింది అక్షాంశాల్లో ఆఫ్రికా ఖండం నుంచి ప్రయాణించని రేఖ/ వలయం?
1) భూమధ్యరేఖ 2) కర్కట రేఖ
3) మకర రేఖ 4) ఆర్కిటిక్ వలయం
13. ఆఫ్రికా మధ్య భాగంలో నుంచి వెళుతున్న రేఖ?
1) భూమధ్యరేఖ 2) కర్కట రేఖ
3) మకర రేఖ 4) ఆర్కిటిక్ వలయం
14. కర్కట, మకర రేఖల మధ్య గల మండలం?
1) శీతల మండలం
2) సమశీతోష్ణ మండలం
3) అతిశీతల మండలం
4) ఉష్ణ మండలం
15. అయన రేఖా మండలం ఏ రెండు రేఖల మధ్య ఉంది?
1) కర్కటరేఖ, ఆర్కిటిక్ వలయం
2) కర్కటరేఖ, అంటార్కిటిక్ వలయం
3) కర్కటరేఖ, మకరరేఖ
4) భూమధ్యరేఖ, ఆర్కిటిక్ వలయం
16. భూమధ్యరేఖా ప్రాంతంలో వర్షం సంభవించే కాలం ?
1) వర్షాకాలం 2) శీతాకాలం
3) వేసవి కాలం 4) సంవత్సరమంతా
17. ఆఫ్రికాలోని గడ్డి భూములకు గల పేరు?
1) పంపాలు 2) సవన్నాలు
3) స్టెప్పీలు 4) ఏనుగు గడ్డి భూములు
18. ఆఫ్రికాలో కలహారి ఎడారి
ఏ ప్రాంతంలో ఉంది?
1) ఉత్తరం 2) దక్షిణం
3) తూర్పు 4) ఈశాన్యం
19. భారతీయులకు, అరబ్బులకు ఆఫ్రికాలోని ఏ ప్రాంతం గురించి చాలా కాలం నుంచి తెలుసు?
1) పశ్చిమ తీరం 2) దక్షిణ తీరం
3) తూర్పు తీరం 4) ఉత్తర తీరం
20. భారతదేశానికి వాస్కోడిగామా చేరుకున్న సంవత్సరం?
1) 1492 2) 1498
3) 1502 4) 1507
21. ఏ ప్రాంతంలోని ప్రజలను యూరోపియన్లు బంధించి బానిసలుగా మార్చారు?
1) దక్షిణాఫ్రికా 2) గినియా తీరం
3) నమీబియా 4) సూడాన్
22. ఆఫ్రికా ప్రజలను బానిసలుగా మార్చి ఏ ఖండానికి తీసుకెళ్లారు?
1) ఐరోపా 2) అమెరికా
3) ఆసియా 4) ఆస్ట్రేలియా
23. అమెరికాలోని బానిసలందరికి స్వేచ్ఛ కల్పించిన సంవత్సరం?
1) 1760 2) 1750
3) 1850 4) 1860
24. సూడాన్‌ను వలసగా మార్చుకున్న దేశం?
1) బెల్జియం 2) బ్రిటన్
3) ఫ్రాన్స్ 4) ఇటలీ
25. కింది ఆఫ్రికా దేశాల్లో వలసగా మారని దేశం?
1) జైరీ 2) నమీబియా
3) కామెరూన్ 4) ఇథియోపియా
26. జాంబియా, జింబాబ్వేలలో అత్యంత విలువైన ఏ ఖనిజపు గనులున్నాయి?
1) తగరం 2) బంగారం
3) రాగి 4) వజ్రం
27. ఆఫ్రికాలో కర్కటరేఖకు ఉత్తరాన, మకరరేఖకు దక్షిణాన ఉన్న శీతోష్ణస్థితి?
1) శీతల 2) ఉష్ణ
3) సమశీతోష్ణస్థితి 4) మధ్యధరా
సమాధానాలు
1-2 2-2 3-2 4-3
5-1 6-4 7-3 8-2
9-4 10-3 11-3 12-4
13-1 14-4 15-3 16-4
17-2 18-2 19-3 20-2
21-2 22-2 23-4 24-2
25-4 26-3 27-3
భారతదేశం-ఉనికి, విస్తరణ
1. తూర్పు పడమరలుగా భారతదేశ వెడల్పు?
1) 3214 కి.మీ 2) 29,200 కి.మీ
3) 2933 కి.మీ 4) 328 కి.మీ
2. 82o30 తూర్పు రేఖాంశం మనదేశంలోని ఏ నగరానికి సమీపంగా వెళుతుంది?
1) ఆగ్రా 2) ముంబై
3) నాగపూర్
4) అలహాబాద్(ప్రయాగ్‌రాజ్)
3. భారతదేశంలో పగలు 12గంటలు అయితే ఇంగ్లండ్‌లో ఎంత సమయం అవుతుంది?
1) ఉదయం 5 గంటలు
2) ఉదయం 6 గంటలు
3) సాయంత్రం 5 గంటలు
4) సాయంత్రం 6 గంటలు
4. భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఏ భూభాగంలో భాగంగా ఉండేది?
1) హిమాలయాలు 2) గోండ్వానా
3) నాగపూర్ 4) యురేషియా
5. హిమాలయాలు ఎక్కడ ఎక్కువ వెడల్పుతో ఉన్నాయి?
1) పశ్చిమ ప్రాంతం
2) మధ్య ప్రాంతం
3) తూర్పు ప్రాంతం 4) ఏదీకాదు
6. హిమాలయాల్లోని ఏ శ్రేణిలో జీవనదులు జన్మిస్తున్నాయి?
1) మిష్మికొండల శ్రేణి
2) శివాలిక్ శ్రేణి
3) హిమాచల్ శ్రేణి 4) హిమాద్రి శ్రేణి
7. నిమ్న హిమాలయాలుగా పిలిచే హిమాలయ శ్రేణి ఏది?
1) హిమాద్రి 2) హిమాచల్
3) శివాలిక్ 4) ఉత్తరాంచల్
8. శివాలిక్ పర్వతాలను అసోం లోయలో ఏ పేరుతో పిలుస్తారు?
1) జమ్మూ కొండలు 2) మిష్మీ కొండలు
3) పాట్కాయ్ 4) కచార్
9. భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను ఏమని పిలుస్తారు?
1) పూర్వాంచల్ పర్వతాలు
2) శివాలిక్ కొండలు
3) హిమాద్రి శ్రేణి 4) హిమాచల్ శ్రేణి
10. గంగా, సింధు మైదానంలో గులకరాళ్లతో నిండిన సచ్ఛిద్ర మండలం?
1) బాబర్ 2) టెరాయి
3) భంగర్ 4) ఖాదర్
సమాధానాలు
1-3 2-4 3-2 4-2
5-1 6-4 7-2 8-4
9-1 10-1
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు