పెన్నులకూ హార్ట్‌బీట్.. ఆక్సీమీటర్లు మోసమా?
ప్రచారం
పెన్నులు, పెన్సిళ్లు, వస్తువులకు కూడా పల్స్ ఆక్సీమీటర్లు పల్స్ రేటును, ఆక్సిజన్ స్థాయిని చూపిస్తున్నాయి. ఆక్సీమీటర్ తయారీ ఓ పెద్ద మోసం అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతున్నది. పెన్నును పల్స్ ఆక్సీమీటర్లో పెడితే పల్స్ రేటు చూపిస్తున్నట్టు ఆ వీడియోలో ఉన్నది.
వాస్తవం
పల్స్ ఆక్సీమీటర్లలో ఓ వైపు సెన్సర్లు, మరోవైపు ఎరుపు, ఇన్ఫ్రారెడ్ కాంతి వచ్చే ఏర్పాట్లు ఉంటాయి. పల్స్ చూసుకొనేప్పుడు ఈ కాంతి వేలి గుండా ప్రయాణించి సెన్సర్‌పై పడుతుంది. సెన్సర్‌పై పడే కాంతిని బట్టి ఆక్సిజన్ స్థాయి, పల్స్ రేటు తెలుస్తుంది. అయితే పెన్నులు, పెన్సిళ్లు లాంటి వస్తువులు పెట్టినప్పుడు కాంతి వాటిని దాటి వెళ్లినప్పుడు కూడా సెన్సర్ పసిగట్టి హార్ట్ బీట్‌ను చూపిస్తుంది. అంతే తప్ప పల్స్ ఆక్సీమీటర్లు మోసం కాదు.
- Tags
- Coronavirus
- Fake News
- oximeter
Previous article
కొన్నాళ్లు వేచి చూద్దాం!
Next article
కరెంట్ అఫైర్స్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు