NSUT Recruitment | నేతాజీ సుభాష్ యూనివర్సిటీలో 322 టీచింగ్ పోస్టులు
NSUT Recruitmentc 2023 | ఐఈవీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఐటీ, ఈసీఈ, ఐసీఈ, ఈఈ, ఇంగ్లిష్, సైకాలజీ, ఎంఈ, బీఎస్ఈ, బీటీ, సీఈ, జీఐ, ఆర్కిటెక్చర్, డిజైన్ తదితర విభాగాలలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (NSUT) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 322
పోస్టులు : ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు
విభాగాలు : ఐఈవీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఐటీ, ఈసీఈ, ఐసీఈ, ఈఈ, ఇంగ్లిష్, సైకాలజీ, ఎంఈ, బీఎస్ఈ, బీటీ, సీఈ, జీఐ, ఆర్కిటెక్చర్, డిజైన్ తదితరాలు.
అర్హతలు : సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 35 నుంచి 55 ఏండ్లు ఉండాలి.
చివరి తేదీ: ఆగష్టు 17
హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: ఆగష్టు 31
వెబ్సైట్ : https://nsuniv.ac.in/
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

