NEW FEATURES | టెలిగ్రామ్ లో సరికొత్త ఫీచర్స్..
బెంగళూరు : ప్రముఖ షార్ట్ మెసేజింగ్ సర్వీస్ యాప్ టెలీగ్రామ్ న్యూ ఫీచర్స్ ను తీసుకొచ్చే పనిలోపడింది. ఐమెసేజ్,ఫేస్బుక్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫీచర్స్ కు ధీటుగా టెలిగ్రామ్ తమ వినియోగదారులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానున్నది. టెలిగ్రామ్ వినియోగదారులు కమ్యూనికేషన్ చేసే సమయంలో అవతలి వ్యక్తులతో ప్రతిస్పందించడానికి వీలుగా ఎమోజీలను త్వరలో అందుబాటులోకి రానున్నది.
యానిమేటెడ్, డైనమిక్ ఎమోజీలను పరిచయం చేసిన టెలీగ్రామ్ చాట్లలో తమను తాము వ్యక్తీకరించడానికి వినియోగదారులకు సరికొత్త ఆప్షన్స్ అందిస్తుంది. అవతలి వ్యక్తితో సంభాషించేటప్పుడుటెక్స్ట్ రూపంలో కాకుండా ఎమోజీల ద్వారా రిప్లై ఇచ్చేలా వీటిని తీసుకురానుంది టెలిగ్రామ్. ప్రతిస్పందనలను ప్రారంభించాలా వద్దా..? సంభాషణలో ఏ రియాక్షన్ ఎమోజీలు కనిపించాలో యూజర్స్ ఎంచుకోవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు