WhatsApp New feature | వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. త్వరలోనే అందుబాటులోకి..ఏంటంటే..?


బెంగళూరు : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. టోస్ట్ నోటిఫికేషన్లో ప్రొఫైల్ ఫోటోలను చూపించే ఫీచర్ను లాంచ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ యాపిల్ ఐఓఎస్, బీటా వెర్షన్ల కు మాత్రమే అందుబాటులో ఉంది. ఏవైనా సమస్యలు ఉంటే తొలగించిన తర్వాత, ఇది అన్నిరకాల ఫోన్లలో యూజ్ చేయవచ్చు. కొత్తగా వాట్సాప్ నోటిఫికేషన్ పంపినవారి ప్రొఫైల్ ఫోటోలను చూడటానికి వినియోగదారులకు అవకాశం ఉంటుంది.
మీరు గ్రూప్లు లేదా చాట్ల నుంచి కొత్త సందేశాలను స్వీకరించినప్పుడు నోటిఫికేషన్లలోని ప్రొఫైల్ ఫోటోలకు కొత్త వాట్సాప్ నంబర్ ను యాడ్ చేయడానికి వీలవుతుంది. వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి మరిన్ని ఫీచర్లను పరిచయం చేసేందుకు వాట్సాప్ సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. అవి సక్సెస్ అయ్యాక మరికొన్ని ఫీచర్స్ ను అందించనున్నది.
Latest Updates
గురుకులంలో బోధనకు దరఖాస్తులు ఆహ్వానం
స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం
ఓయూకు బెస్ట్ ఎడ్యుకేషన్ బ్రాండ్ అవార్డు
బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల
4 నుంచి ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై విచారణ
10 వరకు పీజీఈసెట్ పరీక్ష ఫీజు చెల్లించొచ్చు
15లోపు పీఈ సెట్ దరఖాస్తుకు చాన్స్
ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు ప్రారంభం
టీశాట్లో గ్రూప్ 1 ఇంగ్లిష్ పాఠాలు
ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ