YAMAHA | న్యూ అప్డేట్స్ తో మార్కెట్ లోకి రానున్న యమహా వెహికల్స్.. ధర ఎంతంటే..?
ముంబై : ప్రముఖ వాహన తయారీ సంస్థ యమహా మోటార్‌సైకిల్ ఇండియా మార్కెట్లో తమ వినియోగదారుల అభిరుచులకు తగినవిధంగా సరికొత్త వెహికల్స్ ను అందిస్తోంది. న్యూ ఫీచర్స్ తో ఎప్పటికప్పుడు మార్కెట్ లో సరికొత్త ట్రెండ్ ను సృస్తిస్తోంది యమహా సంస్థ. నూతన సంవత్సరం 2022లో లేటెస్ట్ టెక్నాలజీ తో నూతన వాహనాలను తెచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే కంపెనీ త్వరలో ఇండియా మార్కెట్ లోకి యమహా ఎఫ్‌జెడ్ మోడల్స్ ను మరిన్ని కొత్త అప్డేట్లతో విడుదల చేయనున్నది.
ఎఫ్ జెడ్, ఎఫ్ జెడ్ ఎస్ బైక్స్ ను విపణిలోకి తీసుకురానున్నాయి. ఇందులో మ్యాట్ డల్ రెడ్ మెటాలిక్ ఫోర్ తోపాటు మ్యాట్ డార్క్ పర్పుల్ బ్లూ మెటాలిక్ ఒకటి ఉన్నాయి. అంతేకాదు టాప్-స్పెక్ FZ-డీలక్స్ ట్రిమ్ బ్లాక్ మెటాలిక్ X, డీప్ రెడ్ మెటాలిక్ X పాస్టెల్ డార్క్ గ్రేతో సహా మూడు రంగులలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. యమహా FZ ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. మిడ్-స్పెక్ మోడల్ యమహాFZ-S మోడల్ ధర రూ. 1.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. టాప్-స్పెక్ FZ-S డీలక్స్ ధర రూ. 1.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండనున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు