History | మహాబలిపురం రేవు పట్టణాన్ని నిర్మించిన పల్లవ రాజు?
1. చాళుక్య వంశ స్థాపకుడు?
1) విష్ణువర్ధనుడు 2) పులకేశి-II
3) పులకేశి-I 4) ఎవరూ కాదు
2. జతపరచండి.
1. పల్లవులు ఎ. తంజావూరు
2. చోళులు బి. కంచి
3. రాష్ట్రకూటులు సి.బాదామి(వాతాపి)
4. బాదామీ చాళుక్యులు డి.ఎల్లోరా, మాన్యఖేట్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3. వేంగి చాళుక్యు కాలంలో వర్తక సంఘానికి ప్రధాన కేంద్రం?
1) పెనుగొండ 2) బెజవాడ
3) వేంగీ 4) కొలిపాక
4. తూర్పు చాళుక్యుల రాజ లాంఛనం?
1) వరాహం 2) నంది
3) సింహం 4) పెద్దపులి
5. జతపరచండి.
1. మహాబలిపురంలో మండపం ఎ. 1వ నరసింహవర్మ
2. మహాబలిపురంలో పాండవ రథాలు, రాతి కట్టడాలు బి. మహేంద్రవర్మన్
3. మామల్లపురంలో గణేష్ దేవాలయం సి. 2వ నరసింహవర్మ
4. కంచీలో కైలాస దేవాలయం డి. 1వ పరమేశ్వరవర్మ
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
6. రెడ్డి రాజుల కాలంలో ఘనంగా జరిగిన ఉత్సవాలు?
1) నవరాత్రులు 2) వసంతోత్సవాలు
3) కోడిపందేలు 4) గుర్రపు పందేలు
7. రెడ్డి రాజుల రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకు మార్చిన రాజు?
1) పెదకోమటి వేమారెడ్డి
2) ప్రోలయ వేమారెడ్డి
3) కుమారగిరి రెడ్డి
4) అనవోతారెడ్డి
8. దక్షిణ భారత వాస్తుకళా కేంద్రంగా ఏ ప్రాంతాన్ని పేర్కొంటారు?
1) తంజావూరు 2) కంచి
3) మహాబలిపురం 4) బాదామి
9. వెలమల రాజధాని రాచకొండ ఏ జిల్లాలో ఉంది?
1) ప్రకాశం 2) గుంటూరు
3) కృష్ణా 4) నల్లగొండ
10. చాళుక్యుల్లో ఏ రాజు భార్య గొప్ప పెయింటర్?
1) గుణగ విజయాదిత్యుడు
2) రెండో యుద్ధమల్లుడు
3) రెండో అమ్మరాజు
4) మొదటి అమ్మరాజు
11. ‘త్రికాల యోగి సిద్ధాంత దేవుడు’ ఎవరి గురువు?
1) విమలాదిత్యుడు
2) రాజరాజనరేంద్రుడు
3) గుణగ విజయాదిత్యుడు
4) రెండో అమ్మరాజు
12. చోళ రాజవంశ స్థాపకుడు?
1) విక్రమాదిత్య-II 2) పులకేశి-I
3) రాజరాజ-I 4) రాజేంద్ర-I
13. జతపరచండి.
1. పల్లవుల స్థాపకుడు ఎ. విజయాలయుడు
2. చోళుల స్థాపకుడు బి. సింహవిష్ణువు
3. రాష్ట్రకూటుల స్థాపకుడు సి. పులకేశి-I
4. బాదామీ చాళుక్యుల స్థాపకుడు డి. దంతిదుర్గుడు
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
14. కల్యాణకారక గ్రంథకర్త?
1) ఉగ్రాదిత్యుడు 2) నన్నయ్య
3) నారాయణభట్టు 4) పావులూరి మల్లన
15. ‘సింహ పరిషత్తులు’ ఎవరివి?
1) పాశుపత శాఖ 2) కాలాముఖ శాఖ
3) కాపాలిక శాఖ 4) పాంచారాత్ర శాఖ
16. తూర్పు చాళుక్యుల ఇష్టదైవం ఎవరు?
1) మహాసేనుడు 2) హారితి
3) సుబ్రమణ్యం 4) గణపతి
17. మీనాక్షిని ప్రధాన దేవతగా కలిగిన రాజవంశం ఏది?
1) చోళులు 2) రాష్ట్రకూటులు
3) చాళుక్యులు 4) పాండ్యులు
18. జతపరచండి.
1. అనంతవర్మన్ ఎ. కోణార్క్ సూర్యదేవాలయం
2. నరసింహ-1 బి. లింగరాజు దేవాలయం
3. 1వ కృష్ణుడు సి. శ్రావణ బెలగోళ గోమఠేశ్వర విగ్రహం
4. చాముండరాయ డి. ఎల్లోరాలో కైలాసనాథ్ దేవాలయం
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
19. మల్లియరేచన ఎవరి ఆస్థాన కవి?
1) గుణగ విజయాదిత్య
2) రెండో హరికేసరి 3) నరేంద్రుడు
4) చాళుక్యభీముడు
20. ‘కవిగాయక కల్ప తరువు’ ఎవరి బిరుదు?
1) అమ్మరాజు-2
2) గుణగ విజయాదిత్యుడు
3) మొదటి అమ్మరాజు
4) రాజరాజ నరేంద్ర
21. అష్టభాషా కోవిదుడుగా ప్రసిద్ధి చెందినవారు?
1) నన్నయ్య 2) పావులూరి మల్లన
3) నారాయణ భట్టు 4) మల్లియ రేచన
22. దక్షిణ భారతదేశంలో మధ్యయుగంలో అత్యంత ధనిక దేవాలయం?
1) కంచీలో కైలాసనాథ్ దేవాలయం
2) మహాబలిపురంలో తీర దేవాలయం
3) తంజావూరులో బృహదీశ్వర దేవాలయం
4) ఏదీకాదు
23. మార్కోపోలో దక్షిణ భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఒకవేళ రాజు మరణిస్తే అతని అంగరక్షకులందరూ సామూహికంగా ఆత్మహత్యలు చేసుకునేవారని ఏ రాజ్యవంశం రాజుల గురించి పేర్కొన్నాడు?
1) చోళులు 2) చాళుక్యులు
3) విజయనగర సామ్రాజ్యం
4) కాకతీయులు
24. జతపరచండి.
1. అమోఘవర్షుడు ఎ. అభిలాష తీర్థ చింతామణి
2. 3వ సోమేశ్వరుడు బి. కవిరాజమార్గం, ప్రశ్నోత్తరమాల
3. బిల్హణుడు సి. చౌరపంచాశిక, విక్రమాంక దేవ చరిత్ర
1) 1-బి, 2-ఎ, 3-సి
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-సి, 2-బి, 3-ఎ
4) 1-బి, 2-సి, 3-ఎ
25. పల్లవుల రాజ లాంఛనం?
1) పెద్దపులి 2) వృషభం
3) సింహం 4) చేప
26. పల్లవ వంశ మూల పురుషుడు?
1) కుబ్జ విష్ణువర్ధనుడు 2) వీరకూర్చవర్మ
3) నరసింహవర్మ 4) మహేంద్ర వర్మ
27. మహాబలిపురం రేవు పట్టణాన్ని నిర్మించిన పల్లవ రాజు?
1) వీరకూర్చ వర్మ
2) మహేంద్ర వర్మ
3) మొదటి నరసింహవర్మ
4) అపరాజిత వర్మ
28. మహాబలిపురంలోని తీర దేవాలయాన్ని కట్టించిన పల్లవ రాజు?
1) నంది వర్మ
2) రెండో నరసింహ వర్మ
3) మహేంద్ర వర్మ
4) మొదటి నరసింహవర్మ
29. కులోత్తుంగ చోళ బిరుదాంకితుడై గంగై కొండ చోళపురం (చోళరాజ్యం)ను పరిపాలించిన రాజేంద్రుడు ఎవరి కుమారుడు?
1) రాజరాజ నరేంద్రుడు
2) విమలాదిత్యుడు
3) విజయాదిత్యుడు 4) శక్తివర్మ
30. సముద్రగుప్తునితో పోల్చదగిన చోళ పాలకుడెవరు?
1) విజయాలయుడు 2) రాజరాజ చోళుడు
3) రాజేంద్ర చోళుడు-1
4) వీర రాజేంద్ర చోళుడు
31. కులోత్తుంగ చోళుడు ఏ మతాన్ని అనుసరించాడు?
1) బౌద్ధమతం 2) జైన మతం
3) వైష్ణవ మతం 4) శైవ మతం
32. ఆంధ్ర మహాభారతాన్ని రచించిన ఆదికవి నన్నయ ఏ రాజు కొలువులో ఉండేవాడు?
1) గుణగ విజయాదిత్యుడు
2) మొదటి అమ్మరాజు
3) రాజరాజ నరేంద్రుడు
4) మొదటి విష్ణువర్ధనుడు
33. తూర్పు చాళుక్యుల్లో సుప్రసిద్ధ రాజు?
1) విమలాదిత్యుడు
2) మొదటి అమ్మరాజు
3) గుణగ విజయాదిత్యుడు
4) చాళుక్య భీముడు
34. భరత నాట్యం, కర్ణాటక సగీతం, దేవదాసి విధానాన్ని ప్రవేశపెట్టినవారు ఎవరు?
1) చోళులు 2) చాళుక్యులు
3) రాష్ట్రకూటులు 4) పల్లవులు
35. మత్తవిలాస ప్రహసన, భగవదజ్బుగ అనే పుస్తకాలను రచించినవారు ఎవరు?
1) 1వ నరసింహ వర్మ
2) మహేంద్రవర్మన్
3) నందివర్మ
4) 1వ పరమేశ్వరవర్మ
36. తూర్పు (వేంగీ) చాళుక్యుల కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు?
1) మెగస్తనీస్ 2) ఫాహియాన్
3) హుయాన్‌త్సాంగ్ 4) నికోలోడి కాంటి
37. చాళుక్య విక్రమ శకాన్ని ప్రారంభించిన చాళుక్య పాలకుడు ఎవరు?
1) 1వ విక్రమాదిత్యుడు
2) 2వ విక్రమాదిత్యుడు
3) 3వ విక్రమాదిత్యుడు
4) 4వ విక్రమాదిత్యుడు
38. బిల్హణుడు ఎవరి ఆస్థాన కవి?
1) తైలపుడు-2 2) సత్యాశ్రయుడు
3) విక్రమాదిత్యుడు-4
4) వీర రాజేంద్రచోళుడు
39. తూర్పు చాళుక్య రాజ్య స్థాపకుడు?
1) వీర కూర్చవర్మ
2) గుణగ విజయాదిత్యుడు
3) కుబ్జ విష్ణువర్ధనుడు
4) మొదటి అమ్మరాజు
40. రాజరాజ నరేంద్రుని రాజ్య పరిపాలనా కాలం?
1) క్రీ.శ. 991-1015
2) క్రీ.శ. 1019-1061
3) క్రీ.శ 1011-1018
4) క్రీ.శ 922-935
41. తూర్పు చాళుక్యుల రాజధాని?
1) అమరావతి 2) బెజవాడ
3) వాతాపి 4) అమరావతి
42. గాన తుంబురుడు ఎవరు?
1) మల్లప్ప 2) చాళుక్యభీముడు
3) చెల్లవ్వ 4) చామకాంబ
43. ‘నటముఖారవిందాలకు సూర్యరశ్మి’ బిరుదు ఎవరిది?
1) చామకాంబ 2) చెల్లవ్వ
3) మాచల్దేవి 4) లకుమాదేవి
44. ఉండవల్లి గుహాలయాలు నిర్మించిన రాజులు?
1) శాతవాహనులు 2) విష్ణుకుండినులు
3) పల్లవులు
4) తూర్పు చాళుక్యులు
45. పల్లవుల రాజధాని?
1) కాంచీపురం 2) మధురై
3) వేంగీ 4) అమరావతి
46. గూడూరు (కుదూరు) వంశరాజుల రాజధాని?
1) బృహత్పలాయనులు
2) రెడ్డిరాజులు
3) ఆనంద గోత్రికులు
4) శాలంకాయనులు
47. భూమి సర్వే విధానాన్ని ప్రవేశపెట్టిన చోళరాజు ఎవరు?
1) కులోత్తుంగ చోళుడు
2) కులోత్తుంగ చోళుడు-2
3) రాజరాజ చోళుడు
4) రాజాధిరాజు
48. తూర్పు చాళుక్య రాజుల్లో సుప్రసిద్ధుడు?
1) కుబ్జ విష్ణువర్ధనుడు
2) గుణగ విజయాదిత్యుడు
3) రెండో పులకేశి
4) మొదటి చాళుక్య భీముడు
49. తొలి చాళుక్యుల నాటి కుడ్య చిత్రాలు (పెయింటింగ్స్) ఎక్కడ లభ్యమయ్యాయి?
1) అమరావతి 2) అచ్చంపేట
3) భట్టిప్రోలు 4) అజంతా
1) పెద్దపులి 2) సూర్యుడు
3) నంది 4) వరాహం
KEy
1. 3 2. 4 3. 1 4. 1
5. 3 6. 2 7. 4 8. 3
9. 4 10. 3 11. 1 12. 2
13. 1 14. 1 15. 2 16. 1
17. 4 18. 4 19. 2 20. 3
21. 3 22. 3 23. 1 24. 1
25. 2 26. 2 27. 3 28. 2
29. 1 30. 2 31. 4 32. 3
33. 3 34. 4 35. 2 36. 3
37. 4 38. 3 39. 3 40. 2
41. 4 42. 1 43. 1 44. 2
45. 1 46. 2 47. 1 48. 3
49. 4 50. 3
టాపర్స్ ఇన్స్టిట్యూట్ దిల్సుఖ్నగర్, హైదరాబాద్
9652578639
కమ్యూనిస్టు ఉద్యమ దశలు
- 1920లో తాష్కెంట్ (రష్యా)లో భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపితమైంది. స్థాపకులు ఎమ్.ఎన్. రాయ్, అబానీ ముఖర్జీ, మహమ్మద్ అలీ, మహమ్మద్ షఫీజ్. రాయ్ 1922లో తన రాజకీయ కార్యాలయాన్ని బెర్లిన్‌కు మార్చాడు.
- రాయ్‌తో భారతదేశంలోని కొందరు కమ్యూనిస్టు అభిమానులు సంబంధాలు పెట్టుకున్నారు. వారిలో నళినీ గుప్తా, షౌకత్ ఉస్మానీ, ఎస్.ఎ. డాంగే, ముజఫర్ అహ్మద్, సింగారవేలు ముఖ్యులు.
- 1922లో బొంబాయి నుంచి డాంగే సారథ్యంలో వెలువడిన సోషలిస్ట్ అనే వార పత్రిక దేశంలో ప్రచురితమైన మొదటి కమ్యూనిస్టు పత్రిక.
- 1925లో కాన్పూరులో భారత కమ్యూనిస్టు సదస్సు జరిగింది.
- ఇదే కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావానికి నాందిగా చెప్పవచ్చు.
- 1926లో ఇంగ్లండు నుంచి వచ్చిన ఫిలిప్ స్ప్రౌట్ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రచారం చేశాడు.
- 1934, ఏప్రిల్ 3న జౌళి కార్మికులచే సమ్మె చేయించి ప్రభుత్వ ఆగ్రహానికి గురై నిషేధాన్ని ఎదుర్కొన్నది. నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
- 1934-41 మధ్య నిషేధం కొనసాగింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు