ఎండల్లోనూ ఆహ్లాదంగా..

ఎండకాలమంటేనే.. ఇంట్లో ‘ఉక్కపోత’, బయట ‘వడదెబ్బ’. వంట చేయాలన్నా.. కాసేపు సరదాగా బయట గడిపేద్దామన్నా ఇబ్బందే. అయితే, కొన్ని జాగ్రత్తలతో మండే ఎండల్లోనూ ఆహ్లాదంగా గడిపేయొచ్చంటున్నారు నిపుణులు.
- వేడిని నియంత్రించేందుకు ప్రతి గదిలోనూ గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేలా చూసుకోవాలి.
- మధ్యాహ్నం పూట ఎండ నేరుగా ఇంట్లోకి రాకుండా తలుపులు, కిటికీలను మూసివేయాలి.
- మధ్యాహ్నం వంటకు దూరంగా ఉండాలి. తప్పదనుకుంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడాలి.
- టీవీ, కంప్యూటర్.. లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించాలి.
- సీలింగ్ ఫ్యాన్లను వీలైనంత కిందికి బిగించుకోవాలి.
- ఓవర్ హెడ్ ట్యాంక్లో నీళ్లు పూర్తిగా తగ్గకుండా చూసుకోవాలి.
- స్లాబ్పైన నాణ్యమైన కూలెంట్ను వాడుకోవాలి.
Previous article
అవసరం.. ఆకర్షణీయం
Next article
ఇండియన్ రైల్వేలో ఇంజినీర్ పోస్టులు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






