అవసరం.. ఆకర్షణీయం

ఈ వేసవిలో ఇంట్లో కూల్‌కూల్ వాతావరణాన్ని సృష్టించేందుకు ‘వెదురు బ్లైండ్స్’ సిద్ధంగా ఉన్నాయి. ఇవి ఇంటికి కొత్త అందాల్ని తీసుకురావడంతోపాటు చల్లదనాన్నీ అందిస్తాయి. ప్లాస్టిక్ బ్లైండ్స్తో పోలిస్తే ఇవి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దుమ్ము, ధూళితోపాటు ఎండనుంచీ రక్షిస్తాయి. అవసరమైన కొలతల్లోనూ ఇవి లభిస్తున్నాయి. ఇతర రకాలతో పోలిస్తే వెదురు బ్లైండ్స్ను ఉపయోగించడం చాలా సులువు. అయితే వీటి దుమ్ము దులపడం కోసం, వాక్యూమ్ క్లీనింగ్ కోసం మృదువైన తడి వస్ర్తాన్నే వాడాలి.
Previous article
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 511 మేనేజర్ పోస్టులు
Next article
ఎండల్లోనూ ఆహ్లాదంగా..
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






