Economy | క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ అంటే?
జూలై 18 తరువాయి
32. ప్రణాళిక, దాని లక్ష్యాన్ని జతపరచండి.
i) ఆహారం, పని, ఉత్పాదకత
a) 2వ ప్రణాళిక
ii) భారీ పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తూ సత్వర పారిశ్రామికీకరణ b) 5వ ప్రణాళిక
iii) పేదరిక నిర్మూలన, స్వయం స్వావలంబన c) 6వ ప్రణాళిక
iv) పర్యావరణ ఆస్తుల రక్షణకు ప్రోత్సాహం d) 7వ ప్రణాళిక
A) i-d, ii-c, iii-a, iv-b
B) i-d, ii-a, iii-b, iv-e
C) i-a, ii-c, iii-b, iv-d,
D) i-b, ii-d, iii-c, iv-a
33. భారతదేశ నూతన పారిశ్రామిక విధానం ప్రధాన లక్ష్యం కాని అంశాన్ని గుర్తించండి.
A) ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థను అనుసంధానం చేయటం
B) దేశీయ పెట్టుబడిదారులకు MRTP చట్టం నుంచి విముక్తి కల్పించటం
C) నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించటం
D) నష్టాల్లో నడుస్తున్న ప్రభుత్వ సంస్థల పనితీరును మెరుగుపర్చటం
34. భారతదేశంలో బ్రిటిషువారు జనపనార పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కారణాన్ని గుర్తించండి.
A) భారతీయులు బ్రిటిష్ వారిపై ఈ పరిశ్రమ స్థాపించాలని ఒత్తిడి చేయడం
B) భౌగోళికంగా ఈ పరిశ్రమ భారతదేశంలో అనుకూలంగా ఉండటం
C) భారతదేశంలో కొన్ని పరిశ్రమలు అభివృద్ధి చేయాలనే కోరిక
D) భారతదేశంలో కుటీర, చిన్న పరిశ్రమలు తగ్గిపోవడం
35. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లక్షణాలకు సంబంధించి కింది వాటిని పరిగణించండి.
1) ప్రపంచంలో మొట్టమొదటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ బ్రిటన్
2) ఉత్పత్తి కారకాల యాజమాన్యం ప్రభుత్వ ప్రైవేట్ రంగాల ఆధీనంలో ఉంటాయి
3) మిశ్రమ ఆర్థిక వ్యవస్థలకు ప్రాధాన్యం కల్పించినది- గున్నార్ మిర్దాల్
4) ఆర్థిక ప్రణాళికలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థలకు అనుకూలమైనవి
A) 1, 2 B) 2, 4
C) 1, 2, 4 D) 1, 2, 3, 4
36. కింది వాటిని జతపరచండి.
1) Choice of Techniques- a) గౌరవ్ దత్
2) Poverty Declined Since- Economic Reforms b)అమర్త్య సేన్
3) Poverty in India – c) దాదాభాయ్ నౌరోజి
4) Planning and the Poor- d) రథ్, దండేకర్
5) Poverty Un British Rule in India E) మిన్హాస్
A) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
B) 1-b, 2-a. 3-d, 4-e, 5-c
C) 1-a, 2-b, 3-c, 4-d, 5-e
D) 1-c, 2-a, 3-b, 4-e, 5-d
37. 2023 తెలంగాణ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి.
1. రెవెన్యూ వ్యయం- రూ.2,11,685 కోట్లు
2. మూలధన వ్యయం- రూ.37,524 కోట్లు
3. ద్రవ్యలోటు-రూ. 38,234 కోట్లు
4. రెవెన్యూ మిగులు-రూ.4,881కోట్లు
5. రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణానికి -రూ.12,000కోట్లు
A)1, 2, 4, 5 B)2, 3, 4, 5
C)2, 3, 5 D) పైవన్నీ సరైనవే
38. కింది వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి పరిశీలించండి.
1) రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్ల భారీ బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు
2) రూ.90 వేల కోట్ల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేసినట్లు ప్రకటన
3) కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి రూ.2,650 కోట్లు కేటాయించారు
A) 1, 2 B) 2, 3
C) పైవన్నీ సరైనవే D) ఏదీ కాదు
39. పనికి ఆహారం పథకాన్ని ఏ విధంగా పునర్ నిర్మించారు?
A) జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం
B) సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమం
C) సమగ్ర స్థల ప్రణాళిక కార్యక్రమం
D) కమాండ్ స్థల అభివృద్ధి కార్యక్రమం
40. జాతీయ ఆదాయాన్ని సూచించేది?
A) ఒక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం
B )జాతీయం చేసిన సంస్థలు, బ్యాంకుల ఆదాయం
C) ప్రభుత్వం మిగులు బడ్జెట్
D) దేశంలోని అన్ని కర్మగారాల సంపాదన మొత్తం
41. క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ అంటే?
A) ఇండియన్ రూపాయిని చట్టబద్ధమైన డాలర్లుగా మార్చుకోవచ్చు
B) వస్తువులు, ఉత్పత్తులను కొనడానికి ఏ దేశ కరెన్సీలోకి అయినా మార్చుకోవచ్చు
C) ఏవైనా దేశాల్లో ఆస్తులు కొనుకోవడానికి ఇతర దేశాల ద్రవ్యంలోనికి రూపాయిని మార్చుకొనే అవకాశం
D) పైవేవీ కాదు
42. భారతదేశంలో దారిద్య్ర రేఖను ఎలా నిర్ణయిస్తారు?
A) కనీస ఆహార ధాన్యాలు పొందని వారిని
B) కనీస పనిదినాలు ఉపాధి పొందని వారిని
C) SC, STలకు చెందిన వ్యవసాయ కూలీలను
D) రోజువారీ వేతనాలు చాలా తకువగా ఉన్నవారిని
43. 1-12-1997 నుంచి ప్రారంభించిన స్వర్ణ జయంతి షహరీ రోజ్ గార్ యోజన ద్వారా పట్టణ నిరుద్యోగులకు ఉపాధి సౌకర్యంలో ఏవిధానం ఉండదు?
A) నెహ్రూ రోజ్‌గార్ యోజన
B) అర్బన్ ప్రైమరీ సర్వీస్ ప్రోగ్రామ్
C) ప్రధానమంత్రి ఇంటిగ్రేటెడ్ అర్బన్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్
D) ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన
44. భారతదేశంలో నీలి విప్లవం ఏ పంచవర్ష ప్రణాళిక కింద ప్రారంభించింది?
A) ఆరో పంచవర్ష ప్రణాళిక
B) ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక
C) ఏడో పంచవర్ష ప్రణాళిక
D) తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక
45. లక్షల పనిదినాలను మగవారికి, మహిళలకు కల్పిస్తూ వారందరి భాగస్వామ్యం, సహకారంతో చేయాలనే లక్ష్యంతో చేపట్టిన విధానం?
A) ప్రణాళికాయుత అభివృద్ధి
B) సామాజిక అభివృద్ధి పథకం
C) పంచాయతీరాజ్ వ్యవస్థ
D) ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం
46. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గార్ యోజన (SGSY) వేటిని విలీనం చేసి 1999లో ప్రారంభించారు?
A) IRDP, MWS
B) IRDP, IAY
C) IRDP, EAS
D) IRDP, JRD
47. 11వ ప్రణాళికలో కింది వాటిలో Monitorable target కానిది?
A) ప్రతి 1000 సజీవ జననాలకు శిశుమరణ రేటు 45కు తగ్గించుట
B) మొత్తం సంతానోత్పత్తి రేటు 2.1 కు తగ్గించుట
C) చైల్డ్ ఎక్స్రేషియోని ప్రణాళిక అంతానికి 935కు పెంచుట
D) అడవులను అదనంగా 5% పెంచుట
48. కింద పేరొన్న వాటిలో మేరాసేల్ కమిటీ దేనికి సంబంధించినది?
A) చేనేత పరిశ్రమల అభివృద్ధి
b) ఉపాధిలో లైంగిక వ్యత్యాసాలు
C) అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే శ్రామికుల స్థితిగతులు
d) బాలకార్మికుల నిర్మూలన
49. భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) లో సభ్యునిగా చేరిన సంవత్సరం?
A) 1960 B) 1948
C) 1985 D) 1995
50. కింది వాటిని జతపరచండి.
ఎ) పాడిపశువుల పథకం -1) 2018 ఏప్రిల్ 6
బి) కంటి వెలుగు పథకం -2) 2018 జులై 6
సి) గిరి బాల వికాస్ పథకం -3) 2018 ఆగస్టు 15
డి) బస్తీ దవాఖాన -4) 2018 ఆగస్టు 11
A) ఎ-1, బి-2, సి-3, డి-4
B) ఎ-1, బి-3, సి-4, డి-2
C) ఎ-4, బి-3, సి-2, డి-1
D) ఎ-4, బి-2, సి-3, డి-1
సమాధానాలు
32. B 33. C 34. B 35. C
36. B 37. D 38. B 39. A
40. D 41. A 42. A 43. D
44. C 45. B 46. A 47. A
48. A 49. D 50. C
బి. నాగలక్ష్మి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు