Current Affairs | సుప్రీంకోర్టులో ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య ఎంత?
1. ఇటీవల రష్యా, ఉక్రెయిన్‌లోని ఏ నగరాన్ని స్వాధీనం చేసుకుంది?
1) కీవ్ 2) బెర్లీన్
3) బఖ్ముత్ 4) నైరోజీ
2. సిద్ధరామయ్య కర్ణాటక రాష్ర్టానికి ఎన్నో సీఎంగా ఎన్నికయ్యారు?
1) 22 2) 24
3) 23 4) 25
3. ఇటీవల వార్తల్లో నిలిచిన క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం ఏ దేశంలో ఉంది?
1) బ్రిటన్ 2) అమెరికా
3) చైనా 4) ఆస్ట్రేలియా
4. జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన 49వ జీ-7 సదస్సు ముఖ్య అతిథి ఎవరు?
1) భారత్ 2) రష్యా
3) చైనా 4) ఉక్రెయిన్
5. 2022, 48వ జీ-7 సదస్సును ఏ దేశం నిర్వహించింది?
1) యూకే 2) జర్మనీ
3) ఫ్రాన్స్ 4) కెనడా
6. ఇండియా ఏ దేశంతో హరిత H2, సెమీకండక్టర్, విద్య, నైపుణ్యం, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారానికి ఒప్పందం చేసుకుంది?
1) జపాన్ 2) అమెరికా
3) యూకే 4) చైనా
7. ప్రపంచ కప్ ఆర్చరీలో భారత్ ఎన్ని స్వర్ణాలు సాధించింది?
1) 3 2) 2 3) 1 4) 4
8. దేశంలో రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ఏ నగరంలో నిర్మిస్తున్నారు?
1) జైపూర్ 2) ముంబై
3) వారణాసి 4) భోపాల్
9. దేశంలోనే మొదటిసారి సౌరశక్తితో నడిచే బోట్ (సూర్యాంషు)ను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది?
1) కేరళ 2) మధ్యప్రదేశ్
3) గుజరాత్ 4) అసోం
10. ఏ రాష్ట్రంలో డెంగీ కేసులు అధికంగా వస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది?
1) తమిళనాడు 2) కర్ణాటక
3) ఏపీ 4) అన్నీ
11. దేశంలో జాతీయ భద్రత చట్టం ఎప్పుడు వచ్చింది?
1) 1960 2) 1970
3) 1980 4) 1990
12. జైళ్ల భద్రత కోసం డ్రోన్లను ఏ రాష్ట్ర అధికారులు ప్రవేశపెట్టారు?
1) మహారాష్ట్ర 2) గోవా
3) కర్ణాటక 4) ఒడిశా
13. అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) సెప్టెంబర్ 25
2) ఏప్రిల్ 10
3) సెప్టెంబర్ 21
4) ఏప్రిల్ 4
14. సుప్రీంకోర్టులో ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య ఎంత?
1) 32 2) 33
3) 34 4) 35
సమాధానాలు
1. 3 2. 2 3. 1 4. 1
5. 2 6. 1 7. 2 8. 1
9. 1 10. 4 11. 3 12. 1
13. 3 14. 3
1. ప్రపంచంలోనే తొలిసారి మూడు నెలల పసికందుకు మూత్రపిండాల సర్జరీ ఏ దేశంలో జరిగింది?
1) చైనా 2) ఇండియా
3) జపాన్ 4) అమెరికా
2. ఇటీవల వార్తల్లో నిలిచిన లేబర్ పార్టీ ఏ దేశానికి చెందిన ప్రతిపక్ష పార్టీ?
1) అమెరికా 2) బ్రిటన్
3) కెనడా 4) ఇటలీ
3. సువెల్లా బ్రేవర్‌మెన్ ఏ దేశ హోంమంత్రి?
1) బ్రిటన్ 2) యూఏఈ
3) జపాన్ 4) ఫ్రాన్స్
4. దేశంలో ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి మాత్రమే పార్లమెంటు మొత్తాన్ని సమావేశపర్చాలి?
1) 86 2) 87 3) 85 4) 84
5. ఇటీవల భారత ప్రధాని ఏ దేశ పర్యటనకు వెళ్లారు?
1) పపువా న్యూగినియా 2) జపాన్
3) అమెరికా 4) ఫ్రాన్స్
6. జేమ్స్ మరాపే ఏ దేశ ప్రధానమంత్రిగా పని చేస్తున్నారు?
1) పపువా న్యూగినియా 2) కెనడా
3) టర్కీ 4) సూడాన్
7. దేశంలో మూడో జీ20 పర్యాటక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరగనుంది?
1) ఢిల్లీ 2) శ్రీనగర్
3) ముంబై 4) లక్నో
8. మనదేశంలో జీవవైవిధ్య పరిరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
1) 2001 2) 2002
3) 2003 4) 2004
9. ప్రస్తుతం ఏ దేశ ద్రవ్యోల్బణం 30% పైగా ఎగబాకింది?
1) ఇండియా 2) పాకిస్థాన్
3) సిరియా 4) అఫ్గానిస్థాన్
10. జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మే 20 2) మే 21
3) మే 22 4) మే 19
11. ఇండియా ఏ దేశంతో సముద్రశక్తి 2023 నౌకాదళ సంయుక్త విన్యాసాలు నిర్వహించింది?
1) బంగ్లాదేశ్ 2) శ్రీలంక
3) ఇండోనేషియా 4) థాయిలాండ్
12. స్పేస్ వాక్ చేసిన తొలి అరబ్ వ్యోమగామి ఎవరు?
1) సుల్తాన్ అల్నెమోదీ
2) సుల్తాన్ అబ్దుల్లా
3) సుల్తాన్ జాయేద్
4) సుల్తాన్ పులానా
13. 99.6% కచ్చితత్వంతో గుండె పోటును గుర్తించే A.I టూల్‌ను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
1) లండన్ 2) బ్రెజిల్
3) అమెరికా 4) కెనడా
14. 2023-24 ప్రపంచ జీడీపీలో భారత్ ఎంత శాతం వాటా కలిగి ఉంది?
1) 15% 2) 16%
3) 17% 4) 18%
15. 2023 అక్టోబర్‌లో జరగనున్న జాతీయ క్రీడల్లో ఏ రాష్ర్టానికి చెందిన క్రీడను (గుట్కా మార్షల్ ఆర్ట్స్) తొలిసారిగా చేరుస్తున్నారు?
1) పంజాబ్ 2) గోవా
3) ఒడిశా 4) హిందుస్థాన్ పెట్రోల్
సమాధానాలు
1. 2 2. 2 3. 1 4. 3
5. 1 6. 1 7. 2 8. 2
9. 2 10. 2 11. 3 12. 1
13. 1 14. 2 15. 1
1. IIFA జీవితకాల సాఫల్య పురస్కారం ఎవరికి లభించింది?
1) రజనీకాంత్ 2) కమల్‌హాసన్
3) అమితాబ్ బచ్చన్ 4) అమీర్‌ఖాన్
2. ది కంపానీయన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫిజీ పురస్కారం ఎవరికి లభించింది?
1) నరేంద్ర మోదీ 2) రతన్ టాటా
3) ముకేష్ అంబానీ 4) గౌతమ్ అదానీ
3. వరల్డ్ టూరిజం బారోమీటర్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది?
1) UNWTO 2) UNO
3) UNICEF 4) WTO
4. సహకార సే సమృద్ధి లక్ష్యంగా దేశంలో ఎన్ని కొత్త రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తుంది?
1) 1000 2) 1100
3) 1200 4) 1300
5. నేషనల్ ఎనర్జీ మేనేజ్మెంట్ సెంటర్‌ను ఏ సంస్థ స్థాపించింది?
1) REMC 2) GAIL
3) NTPC 4) IOC
6. బుర చహోరి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?
1) అసోం 2) పంజాబ్
3) గోవా 4) కర్ణాటక
7. NVS-01 నావిగేషన్ శాటిలైట్‌ను ఏ దేశం ప్రయోగించనుంది?
1) ఇండియా 2) చైనా
3) జపాన్ 4) అమెరికా
సమాధానాలు
1. 2 2. 1 3. 1 4. 2
5. 1 6. 1 7. 1
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు