Current Affairs | స్వలింగ పెళ్లిళ్లకు గుర్తింపునిచ్చేలా ఉపయోగపడే అధికరణం?
కరెంట్ అఫైర్స్
1. ఇటీవల వార్తల్లో నిలిచిన జగదీశ్‌కుమార్ ఏ సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు?
1) NHAI 2) RRB
3) UGC 4) UPSC
2. యూఎన్వో నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత జనాభా ఎంత?
1) 143 కోట్లు 2) 142 కోట్లు
3) 142.86 కోట్లు 4) 144 కోట్లు
3. జాతీయ క్వాంటమ్ మిషన్‌కు 2023-31 మధ్య ఎంత ఖర్చు చేయనుంది?
1) రూ.5000 కోట్లు
2) రూ.6000 కోట్లు
3) రూ.7000 కోట్లు
4) రూ.8000 కోట్లు
4. ఇటీవల కేంద్ర మంత్రి వర్గం ఏ బిల్లును ఆమోదించింది?
1) గ్రీన్ H2 బిల్లు 2) H2 రైలు బిల్లు
3) జాతీయ విద్యా కార్యాచరణ బిల్లు
4) సినిమాటోగ్రఫీ బిల్లు
5. దేశంలో అత్యుత్తమ సంస్థగా నిలిచింది?
1) TCS 2) WIPRO
3) INFOSYS 4) AMAZON
6. అత్యుత్తమ కంపెనీల ర్యాంకింగ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎన్నో స్థానంలో నిలిచింది?
1) 3 2) 4 3) 5 4) 6
7. NHAI దేశంలో ఎన్ని వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల వెంబడి ఆప్టిక్ ఫైబర్ కేబుళ్ల వ్యవస్థను అభివృద్ధి చేయాలని భావిస్తుంది?
1) 10,000 2) 15,000
3) 20,000 4) 5,000
8. యూఎన్వో నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా ఎంతకు చేరనుంది?
1) 9000 కోట్లు 2) 950 కోట్లు
3) 970 కోట్లు 4) 1000 కోట్లు
9. ఇటీవల వార్తల్లో నిలిచిన గ్రేట్ కోకో దీవులు ఏ దేశానికి చెందినవి?
1) శ్రీలంక 2) నేపాల్
3) భూటాన్ 4) మయన్మార్
10. దేశంలో మిషన్ రాఫ్తార్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 2015-16 2) 2016-17
3) 2018-19 4) 2019-20
11. యూఎన్వో నివేదిక ప్రకారం 2080 నాటికి ప్రపంచ జనాభా వృద్ధి అధికంగా ఉండే 8 దేశాల్లో లేనిది?
1) కాంగో 2) ఈజిప్టు
3) నైజీరియా 4) ఇరాక్
12. దేశంలో స్వలింగ పెళ్లిళ్లకు గుర్తింపునిచ్చేలా రాజ్యాంగంలో ఏ అధికరణ ఉపయోగపడుతుంది?
1) 140 2) 141
3) 142 4) 143
13. ప్రపంచంలో జనాభా అధికంగా ఉండే దేశాల్లో ఏ దేశం మూడో స్థానంలో నిలిచింది?
1) బ్రెజిల్ 2) అమెరికా
3) యూకే 4) ఇండోనేషియా
14. చైనా ప్రభుత్వం ముగ్గురు పిల్లల పాలసీ విధానాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది?
1) 2019 2) 2020
3) 2021 4) 2022
సమాధానాలు
1. 3 2. 3 3. 2 4. 4
5. 1 6. 2 7. 1 8. 3
9. 4 10. 2 11. 4 12. 3
13. 2 14. 3
1. అతిపెద్ద సచివాలయం ఏ రాష్ట్రంలో నిర్మించారు?
1) కర్ణాటక 2) తెలంగాణ
3) కేరళ 4) ఉత్తరప్రదేశ్
2. 2018లో వల్లభ భవన్ పేరుతో ఏ రాష్ట్రంలో సచివాలయ నిర్మాణం జరిగింది?
1) మధ్యప్రదేశ్ 2) ఉత్తరప్రదేశ్
3) అసోం 4) బీహార్
3. ఏ రాష్ర్టానికి చెందిన గిరిజనులు సూడాన్‌లో చిక్కుకున్నారు?
1) కేరళ 2) కర్ణాటక
3) బీహార్ 4) తెలంగాణ
4. యూఎన్వో నివేదిక ప్రకారం 2035 నాటికి భారత్‌లో పట్టణ జనాభా ఎన్ని కోట్లకు చేరనుంది?
1) 65 2) 66 3) 67 4) 68
5. భూకంపాలను తట్టుకొనే గణిత పునాది అనే కొత్త పద్ధతిని ఏ ఐఐటీ పరిశోధకులు కనుగొన్నారు?
1) మద్రాస్ 2) మండి
3) ఢిల్లీ 4) కాన్పూర్
6. భారత జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్లో సైనిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు?
1) అరుణ్‌కుమార్ 2) సందీప్‌సింగ్
3) ఎ.కె.మిశ్రా 4) రాజేశ్ గుప్తా
7. ఇటీవల షాదీ పోర్టల్ మొబైల్ యాప్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1) విద్య 2) విదేశాంగ
3) వ్యవసాయ 4) హోం
8. తొలి బౌద్ధ గ్లోబల్ సదస్సును నరేంద్రమోదీ ఎక్కడ ప్రారంభించారు?
1) ఢిల్లీ 2) గుజరాత్
3) ముంబై 4) వారణాసి
9. రెండు రోజుల యూరోపియన్ యూనియన్-ఇండియా ఏవియేషన్ సదస్సు ఎక్కడ నిర్వహించారు?
1) చెన్నై 2) న్యూఢిల్లీ
3) వారణాసి 4) బెంగళూరు
10. వరల్డ్ లైన్ ఇండియా నివేదిక ప్రకారం, 2022లో అత్యధికంగా డిజిటల్ చెల్లింపు లావాదేవీల నగరాల్లో ఏ నగరం మొదటి స్థానంలో ఉంది?
1) ముంబై 2) హైదరాబాద్
3) బెంగళూరు 4) చెన్నై
11. భారతదేశపు మొదటి వాయిస్ బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ బ్యాంకింగ్ యాప్‌ను ఏ బ్యాంకు ప్రారంభించింది?
1) సిటీ యూనియన్ బ్యాంకు
2) UBI
3) PNB 4) BOI
12. SCO సభ్య దేశాల శాఖాధిపతుల సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
1) రాజ్‌నాథ్ సింగ్ 2) అమిత్ షా
3) నితిన్ గడ్కరి 4) జితేంద్రసింగ్
13. ఎనిమిదో భారత్, థాయిలాండ్ డిఫెన్స్ డైలాగ్ ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ 2) బ్యాంకాక్
3) బజోక్ 4) ముంబై
సమాధానాలు
1. 2 2. 1 3. 2 4. 3
5. 2 6. 2 7. 3 8. 1
9. 2 10. 3 11. 1 12. 2
13. 2
1. ఇటీవల డొమినిక్ రాబ్ ఏ దేశ ఉప ప్రధానిగా రాజీనామా చేశారు?
1) అమెరికా 2) చైనా
3) బ్రిటన్ 4) వియత్నాం
2. ఇస్రో ఎన్నో పీఎస్ఎల్వీ వాహకనౌకని అంతరిక్షంలోకి పంపించింది?
1) పీఎస్ఎల్వీ సి54
2) పీఎస్ఎల్వీ సి55
3) పీఎస్ఎల్వీ సి56
4) పీఎస్ఎల్వీ సి57
3. ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్ అవార్డును పొందిన జిల్లా ఏది?
1) ముంబై 2) గాంధీనగర్
3) అనకాపల్లి 4) లక్నో
4. ఇటీవల పూంచ్ ఉగ్రదాడి తామే చేశామని ఏ సంస్థ ప్రకటించింది?
1) PAFF 2) ISIS
3) జైషేమహ్మద్ 4) తాలిబన్లు
5. ఏటా సివిల్ సర్వీసెస్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 20
2) ఏప్రిల్ 21
3) ఏప్రిల్ 22 4) ఏప్రిల్ 23
6. ఇటీవల వార్తల్లో నిలిచిన బిలావల్ భుట్టో ఏ దేశ విదేశాంగ శాఖ మంత్రి?
1) సిరియా 2) పాకిస్థాన్
3) ఇరాన్ 4) ఇరాక్
7. 2023 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడలు ఏ దేశంలో జరుగనున్నాయి?
1) ఇండియా 2) చైనా
3) ఇండోనేషియా 4) జపాన్
8. ఇటీవల వార్తల్లో నిలిచిన నజమ్ సేధీ ఏ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు?
1) శ్రీలంక 2) బంగ్లాదేశ్
3) పాకిస్థాన్ 4) నేపాల్
9. ఇండియా, EU మధ్య ఏ సంవత్సరంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది?
1) 2007 2) 2008
3) 2009 4) 2010
10. గీతా గోపినాథ్ ఏ అంతర్జాతీయ సంస్థకు డిప్యూటీ ఎండీగా పని చేస్తున్నారు?
1) IBRD 2) IMF
3) ADB 4) WTO
11. నేషనల్ పీఎం ఫసల్ బీమా యోజన అవార్డును ఏ రాష్ట్రం పొందింది?
1) కర్ణాటక 2) కేరళ
3) ఏపీ 4) గుజరాత్
12. ఇటీవల ఇండియన్ ఆర్మీ ఏ యూనివర్సిటీతో చైనా లాంగ్వేజ్ ట్రైనింగ్ కోసం ఒప్పందం చేసుకుంది?
1) BHU 2) నలందా
3) తేజ్‌పూర్ 4) మైసూర్
13. AIIB తన మొదటి విదేశీ కార్యాలయాన్ని ఏ దేశంలో ప్రారంభించింది?
1) ఇరాన్ 2) అబుదాబీ
3) రష్యా 4) ఉక్రెయిన్
సమాధానాలు
1. 3 2. 2 3. 3 4. 1
5. 2 6. 2 7. 2
8. 3 9. 1 10. 2 11. 1
12. 3 13. 2
1. ప్రధాని మోదీ ఏ నగరంలో యువమ్ సదస్సు నిర్వహించనున్నారు?
1) ఢిల్లీ 2) కొచ్చిన్
3) ముంబై 4) వారణాసి
2. గరుడ ఏరోస్పేస్ ఫౌండర్, సీఈవో ఎవరు?
1) జయప్రకాశ్
2) అగ్నీశ్వర్ జయప్రకాశ్
3) తులసీరాం
4) కల్యాణ్ సింగ్
3. గరుడ ఏరోస్పేస్ ప్రచారకర్తగా ఎవరు వ్యవహరిస్తున్నారు?
1) విరాట్ కోహ్లి
2) సచిన్ టెండూల్కర్
3) ఎం.ఎస్.ధోని 4) రోహిత్ శర్మ
4. ఇటీవల వార్తల్లో నిలిచిన సందీప్ బాద్రా ఏ బ్యాంకు ఈడీగా పని చేస్తున్నారు?
1) HDFC 2) AXIS
3) ICICI 4) PNB
5. ప్రశాంత్‌కుమార్ ఏ బ్యాంకు ఎండీ, సీఈవోగా పని చేస్తున్నారు?
1) YES Bank 2) SBI
3) PNB 4) UBI
6. ఆర్చరీ ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు గెలిచిన క్రీడాకారిణి ఎవరు?
1) జ్యోతి సురేఖ 2) రాణిరాంపాల్
3) విష్ణుదేవి 4) అంబికా శర్మ
7. ప్రపంచంలో మొబైల్ ఫోన్ విడిభాగాల అతిపెద్ద దిగుమతిదారుగా నిలిచిన దేశం?
1) చైనా 2) అమెరికా
3) ఇండియా 4) యూకే
8. ఇండియా ఏ సంవత్సరం నాటికి రూ.24 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేయాలని భావిస్తుంది?
1) 2024-25 2) 2025-26
3) 2026-27 4) 2027-28
9. ఏటా వరల్డ్ ఎర్త్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 21 2) ఏప్రిల్ 23
3) ఏప్రిల్ 22 4) ఏప్రిల్ 24
10. టాంజానియా దేశంలో మొదటి అంతర్జాతీయ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఏ ఐఐటీ ప్రకటించింది?
1) మద్రాస్ 2) ఢిల్లీ
3) ముంబై 4) గువాహటి
11. దేశంలో మొదటి వాటర్ గణనలో భాగంగా ఏ రాష్ట్రం చెరువులు, రిజర్వాయర్లు అధికంగా కలిగి మొదటి స్థానంలో నిలిచింది?
1) పశ్చిమబెంగాల్ 2) తమిళనాడు
3) ఉత్తరప్రదేశ్ 4) కేరళ
సమాధానాలు
1. 2 2. 2 3. 3 4. 3
5. 1 6. 1 7. 3 8. 2
9. 2 10. 1 11. 1
1. ఇటీవల వార్తల్లో నిలిచిన REFLECTIONS అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) నారాయణ్ వగాల్
2) అరుంధతిరాయ్
3) పంకజ్ మిశ్రా
4) నితిన్ చతుర్వేది
2. సౌరాష్ట్ర తమిళ సంఘం ప్రశష్టి పుస్తక రచయిత ఎవరు?
1) సోమనాథ్ 2) పంకజ్మిశ్రా
3) అనీల్‌కుమార్ 4) సీఎం త్రివేది
3. ఇటీవల గ్లోబల్ గోల్డ్ అవార్డు ఏ కంపెనీ దక్కించుకుంది?
1) ONGC 2) PGCIL
3) SAIL 4) NTPC
4. 2023 ఐఎంఎంఐ గ్రాంట్ అచీవ్మెంట్ అవార్డును పొందినవారు?
1) నీలి బెండపుడి
2) కైలాష్ సత్యార్థి
3) రేణుకాశర్మ
4) పంకజ్ మిశ్రా
5. ఇటీవల ఎల్ఐసీ నూతన చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) పంకజ్ మెహంతీ
2) సిద్ధార్థమెహంతీ
3) అరుణ్ మిశ్రా 4) ఎంఆర్ కుమార్
6. ప్రపంచంలో కెనడా, అమెరికాల తర్వాత క్వాంటమ్ కంప్యూటర్ను తయారు చేసిన మూడో దేశం ఏది?
1) జపాన్ 2) చైనా
3) యూకే 4) ఫ్రాన్స్
7. ఇండియా ఏ సంవత్సరం నాటికి క్వాంటమ్ కంప్యూటర్ను తయారు చేయనుందని నాస్కామ్ తెలిపింది?
1) 2024 2) 2025
3) 2026 4) 2028
8. జాతీయ క్వాంటమ్ పథకాన్ని ఎన్ని కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టారు?
1) రూ.4000 కోట్లు
2) రూ.5000 కోట్లు
3) రూ.3000 కోట్లు
4) రూ.6000 కోట్లు
సమాధానాలు
1. 1 2. 1 3. 2 4. 1
5. 2 6. 2 7. 3 8. 4
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు