AIIMS Bhubaneswar | భువనేశ్వర్ ఎయిమ్స్‌లో 775 పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
AIIMS Bhubaneswar | అసిస్టెంట్ ఇంజినీర్, చీఫ్ క్యాషియర్, సీఎస్ఎస్డీ టెక్నీషియన్, డైటీషియన్, గ్యాస్ ఆఫీసర్, హెల్త్ ఎడ్యుకేటర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితర నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ ప్రకటన ద్వారా గ్రూప్ బి, సి లోని 775 ఖాళీలను భర్తీ చేయనుంది.
మొత్తం పోస్టులు : 775
పోస్టులు : అసిస్టెంట్ ఇంజినీర్, చీఫ్ క్యాషియర్, సీఎస్ఎస్డీ టెక్నీషియన్, డైటీషియన్, గ్యాస్ ఆఫీసర్, హెల్త్ ఎడ్యుకేటర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కం
వయస్సు : పోస్టులను అనుసరించి 18 నుంచి 45 ఎండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), స్కిల్ టెస్ట్ (Skill Test), కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT) ఇంటర్వ్యూ (Interview) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.3000. (ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400.)
చివరితేదీ : జూలై 30
వెబ్సైట్ : https://aiimsbhubaneswar.nic.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు