First woman graduate in India | భారత్‌లో మొదటి మహిళా గ్రాడ్యుయేట్?
1. రాజ్యాంగంలోని భాగాలు, అవి తెలిపే విషయాలను జతపర్చండి.
ఎ. 18వ భాగం 1. రాజ్యాంగ సవరణ పద్ధతి
బి. 14(ఎ) భాగం 2. పరిపాలన ట్రిబ్యునల్
సి. 20వ భాగం 3. అత్యవసర అధికారాలు
డి. 17వ భాగం 4. భాషలకు సంబంధించిన అంశాలు
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-4, బి-2, సి-3, డి-1
2. 1950, జనవరి 26కు ముందున్న రాష్ర్టాల వర్గీకరణ ఆధారంగా సరైనవాటిని గుర్తించండి.
ఎ. పార్ట్-ఎ రాష్ర్టాలు 1. అండమాన్ నికోబార్
బి. పార్ట్-బి రాష్ర్టాలు 2. అస్సాం
సి. పార్ట్- సి రాష్ర్టాలు 3. బిలాస్పూర్
డి. పార్ట్-డి రాష్ర్టాలు 4. ట్రావెన్కోర్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-2, బి-4, సి-3, డి-1
3. కిందివాటిని జతపర్చండి.
ఎ. 19(1) ఎ 1. భావప్రకటన స్వాతంత్య్రం
బి. 19(1) బి 2. సంస్థలు స్థాపించుకోవడం
సి. 19(1) సి 3. సభలు సమావేశాలు
డి. 19(1) డి 4. సంచరించే స్వాతంత్య్రం
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-2, బి-1, సి-3, డి-4
4. రాష్ట్రపతులు, వారి కాలంలో రూపొందించిన బిల్లులను సరిగా జతపర్చండి.
ఎ. జ్ఞాని జైల్‌సింగ్ 1. దళిత క్రైస్తవుల బిల్లు
బి. బీ రాజేంద్రప్రసాద్ 2. హిందూ కోడ్ బిల్లు
సి. సర్వేపల్లి రాధాకృష్ణన్ 3. తాత్విక రాష్ట్రపతి
డి. శంకర్ దయాళ్ శర్మ 4. పోస్టల్ బిల్లు
1) ఎ-4, బి-2, సి-3, డి-1
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-1, బి-4, సి-3, డి-2
4) ఎ-2, బి-4, సి-3, డి-1
5. కింది ఏడాదులు, మధ్యంతర ఎన్నికలను జతపర్చండి.
ఎ. 1971 1. 3వ మధ్యంతర ఎన్నికలు
బి. 1999 2. మొదటి మధ్యంతర ఎన్నికలు
సి. 1980 3. 5వ మధ్యంతర ఎన్నికలు
డి. 1991 4. 2వ మధ్యంతర ఎన్నికలు
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-2, బి-4, సి-3, డి-1
4) ఎ-1, బి-4, సి-3, డి-2
6. కింది వాటిని సరిగా జతపర్చండి.
ఎ. టీఎస్ ఠాకూర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా 1. పీడీ యాక్ట్ 1951
బి. ఏకే గోపాలన్ Vs మద్రాస్ గవర్నమెంట్ 2. ఎగ్జిట్ పోల్ వివాదం
సి. చంపకందొరై రాజన్ Vs మద్రాస్ ప్రభుత్వం 3. న్యాయసమీక్ష (మొదటిసారి)
డి. శంకర్ ప్రసాద్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా 4. రిజర్వేషన్లు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-2, బి-4, సి-3, డి-1
7. కింది అంశాలు, వాటికి సంబంధించిన వ్యక్తులను జతపర్చండి.
ఎ. ఆంధ్రప్రదేశ్ మొదటి ఎన్నికల కమిషనర్ 1. పట్టాభి సీతారామయ్య
బి. ఎస్సీ జనాభా గణన మొదట చేసినవారు 2. కాశీ పాండ్యన్
సి. మొదటి మహిళా గ్రాడ్యుయేట్ 3. హంసామెహతా
డి. స్వాంతంత్య్రానంతరం జరిగిన మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం అధ్యక్షుడు 4. జేజే హటన్
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-4, సి-3, డి-2
4) ఎ-2, బి-4, సి-1, డి-3
8. కింది అవార్డులు, అందుకున్న వ్యక్తులను జతపర్చండి.
ఎ. వరల్డ్ స్టేట్స్‌మెన్ అవార్డు- 2010
1. గోర్డెన్ బ్రౌన్
బి. వరల్డ్ స్టేట్స్‌మెన్ అవార్డు- 2009
2. ఏంజెలా మెర్కెల్
సి. వరల్డ్ స్టేట్స్‌మెన్ అవార్డు-2008
3. మన్మోహన్సింగ్
డి. వరల్డ్ స్టేట్స్‌మెన్ అవార్డు- 2007
4. నికోలస్ సర్కోజి
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-1, బి-4, సి-3, డి-2
4) ఎ-3, బి-1, సి-4, డి-2
9. కింది తీర్మానాలు, వాటికి సంబంధించిన వివరాలను సరిగా జతపర్చండి.
ఎ. విధానపరమైన కోత తీర్మానం
1. ఒక శాఖకు కేటాయించిన మొత్తం రూపాయికి తగ్గింపు
బి. టోకెన్ కోత తీర్మానం
2. ఒక శాఖకు కేటాయించిన మొత్తంలో కొంత తగ్గింపు
సి. పొదుపు కోత తీర్మానం
3. ప్రభుత్వ కేటాయింపులను రూ. 100కు తగ్గించాలని కోరడం
డి. అవిశ్వాస తీర్మానం
4. నాలుగు రోజుల ముందు స్పీకర్‌కు నోటీసివ్వాలి
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-1, బి-4, సి-3, డి-2
4) ఎ-2, బి-4, సి-3, డి-1
10. కింది వాటిని జతపర్చండి.
ఎ. తాత్కాలిక ఎన్నికల కమిషనర్
1. జేఎం లింగ్డో
బి. రామన్ మెగసెసే అవార్డు పొందిన ఎన్నికల కమిషనర్ 2. టీఎస్ కృష్ణమూర్తి
సి. నెగెటివ్ ఓటును ప్రవేశపెట్టాలని కోరినవారు 3. వీఎస్ రమాదేవి
డి. యూనివర్సిటీ క్యాంపస్ ముందు ఎన్నికల నిర్వహణ సూచనలు 4. టీఎన్ శేషన్
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-2, బి-4, సి-3, డి-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?