Which magazine was edited by Mandumula Narsinga Rao | మందుముల నర్సింగరావు సంపాదకత్వంలో వెలువడిన పత్రిక?
తెలంగాణ చరిత్ర – సంస్కృతి
1. 1925లో మొదటి ద్వి భాషాపత్రిక (ఆంగ్ల- తెలుగు)ను ఏ పేరుతో సికింద్రాబాద్ నుంచి భాస్కర్ ప్రచురించారు?
1) రేపు 2) నేడు 3) ఈనాడు 4) ఆంధ్రపత్రిక
2. 1926 నుంచి 1946 వరకు నిరంతరంగా ఏ పత్రిక ద్వారా ప్రజలను సురవరం ప్రతాపరెడ్డి మేల్కొల్పారు?
1) గోల్కొండ 2) ఆంధ్రపత్రిక 3) నీలగిరి 4) ఆంధ్రవాణి
3. 1924లో అడుసుమిల్లి దత్తాత్రేయ శర్మ సికింద్రాబాద్ నుంచి ఏ పేరుతో తెలుగు-ఇంగ్లిష్ భాషల్లో వారపత్రికను ప్రచురించారు?
1) ఆంధ్రవాణి 2) ఆంధ్రకేసరి
3) సుజాత 4) భాగ్యనగర్
4. జతపర్చండి.
1) పీఎస్ శర్మ ఎ) విభూతి
2) బీఎస్ శర్మ బి) సుజాత
3) భాగ్యరెడ్డి వర్మ సి) ఆంధ్రవాణి
4) బుక్కపట్నం రామానుజాచార్యులు డి) భాగ్యనగర్
ఇ) హైదరాబాద్ బులెటిన్
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ 2) 1-బి, 2-సి, 3-ఎ, 4-ఇ
3) 1-బి, 2-ఇ, 3-సి, 4-ఎ 4) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-ఎ
5. హైదరాబాద్‌లో ప్రథమంగా ఆంగ్ల, తెలుగు పత్రికలను ప్రారంభించింది ఎవరు?
1) బుక్కపట్నం రామానుజాచార్యులు
2) భాగ్యరెడ్డి వర్మ 3) పీఎస్ శర్మ 4) వీరభద్రశర్మ
6. 1942లో రామానుజాచార్యుల సంపాదకత్వంలో వెలువడిన ఏ పత్రికలో ప్రతిదినం చార్మినార్ గాసిప్ శీర్షిక ఉండేది?
1) శోభ 2) విభూతి 3) తెలంగాణ 4) డెయిలీ న్యూస్
7. జతపర్చండి.
1) వీరభద్ర శర్మ ఎ) శోభ
2) దేవులపల్లి రామానుజారావు బి) విభూతి
3) రాచమళ్ల సత్యవతి దేవి సి) తరణి
4) చల్లాసుబ్బారావు డి) తెలుగుతేజం
ఇ) పయాం
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి 2) 1-ఇ, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి 4) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఎ
8. కింది వాటిలో సరైన వివరణ ఏది?
ఎ) 1934లో దత్తాత్రేయ శర్మ దక్కన్ కేసర్ అనే ద్వి భాష
పత్రిక ప్రచురించారు
బి) 1936లో 1936 పత్రిక వచ్చింది
సి) అప్పయ్య శాస్త్రి దివ్యవాణిని 1930లో ప్రచురించారు
4) ఉర్దూ పత్రిక పయాం సంపాదకుడు ఖాజా అబ్దుల్ గఫార్
1) ఎ, బి 2) బి, సి, డి 3) ఎ, బి, డి 4) పైవన్నీ సరైనవే
9. జతపర్చండి.
1) గులాం మహ్మద్ ఎ) నిజాం వ్యతిరేక పోరాటాలను సమర్థించేది
2) ఇంగ్లిష్ ఎడిషన్ బి) రజాకార్లను సమర్థించేది
3) ఉర్దూ ఎడిషన్ సి) నిజాం ప్రభుత్వాన్ని సమర్థించేది
4) తెలుగు ఎడిషన్ డి) మూడు పత్రికలు
ఇ) ఇమ్రోజ్
1) 1-ఇ, 2-డి, 3-ఎ, 4-బి 2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి 4) 1-ఇ, 2-ఎ, 3-డి, 4-సి
10. మందుముల నర్సింగరావు సంపాదకత్వంలో వెలువడిన పత్రిక ?
1) ఇమ్రోజ్ 2) మీజాన్ 3) రయ్యత్ 4) తరణి
11. ఆంగ్ల దినపత్రిక డెయిలీ న్యూస్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 1947 2) 1946 3) 1945 4) 1944
12. 1892లో హైదరాబాద్‌లో ఏర్పాటైన ఆర్యసమాజం శాఖకు మొదటి అధ్యక్షుడు?
1) లక్ష్మణ్‌దాస్ జీ 2) కమత పర్షాద్
3) కేశవరావు 4) వినాయకరావు
13. జతపర్చండి.
1) 1915 ఎర్రుపాలెం ఎ) మహబూబియా గ్రంథాలయం
2) 1917 సూర్యాపేట బి) ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం
3) 1918 నల్లగొండ సి) శబ్దానుశాసన గ్రంథాలయం
4) వరంగల్ డి) ఆంధ్రవిజ్ఞాన ప్రకాశిక గ్రంథాలయం
ఇ) వేమన ఆంధ్రభాషా నిలయం
1) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
2) 1-ఇ, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-ఇ
4) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
14. నిజాం నవాబు తీసుకొచ్చిన సంస్కరణలను ఉరూ ్దభాష నుంచి ఎవరు తెలుగులోకి తర్జుమా చేశారు?
1) కేశవస్వామి 2) వెల్దుర్తి మాణిక్యరావు
3) రంగనాథరావు 4) వట్టికోట ఆళ్వారుస్వామి
15. గ్రంథాలయాల అభివృద్ధి కోసం మొదటి గ్రంథాలయ మహాసభను ఖమ్మం జిల్లా మధిరలో ఎప్పుడు నిర్వహించారు?
1) 1920 ఫిబ్రవరి 20 2) 1920 ఫిబ్రవరి 22
3) 1925 ఫిబ్రవరి 22 4) 1924 ఫిబ్రవరి 21
16. 1929 మే 31, జూన్ 1 తేదీల్లో వామన్ నాయక్ అధ్యక్షతన రెండో గ్రంథాలయ మహాసభ ఎక్కడ జరిగింది?
1) మధిర 2) నల్లగొండ 3) సూర్యాపేట 4) హైదరాబాద్
17. నిజాం ప్రభుత్వంలో అధికారులు, వర్తకులు ఉచితంగా సరకులు పంపిణీచేసే విధానాన్ని ఏమంటారు?
1) సర్బాహి 2) సర్‌బరాహి 3) ఘర్బరాహి 4) ఏదీకాదు
18. కింది వాటిలో సరైన వివరణ ఏది?
ఎ) అక్రమంగా పేదప్రజల భూములను స్వాధీనం
చేసుకోవడాన్ని బేదాఖల్ అంటారు
బి) గస్తీ నిషాన్ తిర్పాన్ 53 జీవో 1929లో వెలువడింది
సి) శ్రీ జోగినాథస్వామి పేరుతో జోగిపేట (మెదక్)లో
గ్రంథాలయం నిర్వహించేవారు
1) ఎ, సి 2) బి, సి 3) ఏదీకాదు 4) పైవన్నీ సరైనవే
19. జతపర్చండి.
1) బీ రామకృష్ణారావు ఎ) 1930 జోగిపేట
2) ఎం హనుమంతరావు బి) 1936 షాద్‌నగర్
3) కేవీ రంగారెడ్డి సి) 1935 సిరిసిల్ల
4) రావి నారాయణరెడ్డి డి) 1931 దేవరకొండ
ఇ) 1944 భువనగిరి
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఇ 2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఇ, 2-బి, 3-డి, 4-సి 4) 1-సి, 2-డి, 3-ఇ, 4-బి
20. ఎల్లాప్రగడ సీతాకుమారి, అనంత లక్ష్మీదేవి, ఆదిలక్ష్మిదేవీలు కలిసి నిజామాంధ్ర యువతి మండలిని ఎప్పుడు స్థాపించారు?
1) 1930 2) 1932 3) 1934 4) 1935
21. రాములుగా పేరుమార్చుకొని టెన్నిస్ కోర్టులో బంతిని అందించే బాయ్‌గా పనిచేసింది ఎవరు?
1) ఆళ్వారుస్వామి 2) భాగ్యరెడ్డి వర్మ
3) బీఎస్ వెంకట్రావు 4) ధర్మవీర్
22. కింది వాటిలో సరైన వివరణ ఏది?
ఎ) భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్‌లో మొదటిసారిగా 1910లో అంటరానివర్గాల కోసం పాఠశాలను స్థాపించారు
బి) భాగ్యరెడ్డివర్మ పాఠశాలను తెలుగు మీడియంలో నడిపించారు
సి) 1911లో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ స్థాపన?
1) ఎ 2) బి, సి 3) ఎ, బి 4) పైవన్నీ సరైనవే
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?