What is the frequency of the saptasvaras | సప్తస్వరాల్లో పౌన: పున్యం ఎంత?
1. కిందివాటిని జతపర్చండి.
ఎ. భూకంపాలు 1. ఆల్ట్రాసోనిక్
బి. ఈకోరేంజింగ్ 2. శ్రావ్యతా ధ్వనులు
సి. సంగీత ధ్వనులు 3. 0.01 Sec
డి. వినికిడి స్థిరత 4. ఇన్ఫ్రాసోనిక్స్
5. ఈ కోవేవ్స్
1) ఎ-4, బి-1, సి-2, డి-3 2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-5, బి-2, సి-1, డి-3 4) ఎ-4, బి-5, సి-2, డి-3
2. జతపర్చండి.
ఎ. మానవ కనీస శబ్ద తీవ్రతస్థాయి 1. 10w/m2
బి. కర్ణభేరి చిల్లులు పడే తీవ్రత 2. 85 db
సి. హానికరమైన శబ్ద తీవ్రత స్థాయి 3. 104w/m2
డి. చెవి నొప్పిగా అనిపించే శబ్ద తీవ్రత 4. 0 db
5. 140 db
1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-4, బి-5, సి-2, డి-1
3) ఎ-2, బి-5, సి-3, డి-1 4) ఎ-1, బి-5, సి-2, డి-3
3. సరైన వివరణలు గుర్తించండి.
ఎ. ఒకే ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసిన
రేఖలు ఐసోబోరిక్ రేఖలు
బి. ఉష్ణోగ్రతతో పాటు ధ్వనివేగం 10cకు
0.6 m/Sec పెరుగును.
సి. గాలిలో ధ్వనివేగం సాంద్రతతో తగ్గును.
డి. శూన్యంలో ధ్వనివేగంలో మార్పు లేదు (00c వద్ద)
1) బి, సి 2) బి, సి, డి 3) ఎ, బి, సి 4) బి, డి
4. సరైన వివరణలు గుర్తించండి.
ఎ. ధ్వనివేగంతో పీడనానికి సంబంధం లేదు
బి. వాతావరణంలో తేమను కొలిచేది హైడ్రోమీటర్
సి. 00c వద్ద గాలిలో ధ్వనివేగం 343 m/Sec
డి. నీటిలో ధ్వనివేగం గాలిలో కంటే 4.3 రెట్లు ఎక్కువ
1) ఎ, సి 2) ఎ, డి 3) బి, డి, సి 4) బి, డి
5. సరైన వివరణలు గుర్తించండి.
ఎ. 200c వద్ద పొడిగాలిలో ధ్వనివేగం 1236 km/hour
బి. ధ్వని మూడు సెకన్లలో 1 km దూరం ప్రయాణిస్తుంది.
సి. 200c వద్ద ఇనుములో ధ్వనివేగం గాలిలో
కంటే 15 రెట్లు అధికం.
డి. 200c వద్ద సముద్ర నీటిలో ధ్వనివేగం 1482 మీ./సె.
1) ఎ, బి 2) బి, సి 3) బి, సి, డి 4) ఎ, బి, సి
6. ప్రతిపాదన (A) : ధ్వనిని టేప్రికార్డర్లో ప్లాస్టిక్ టేపులపై
రికార్డు చేస్తారు.
కారణం (R) : విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ఆధారంగా అయస్కాంత పదార్థంతో పూత పూస్తారు.
1) A, R నిజం. Aకు R సరైన వివరణ
2) A, R నిజం కాదు, Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
7. కిందివాటిని జతపర్చండి.
ఎ. ఈల వేయడం 1. డాప్లర్ ప్రభావం
బి. స్కెలిస్కోప్ 2. ఈకో
సి. మార్స్ వాయువు గుర్తించుట 3. ప్రతినాదం
డి. గర్భస్థ శిశువు హృదయ స్పందన 4. విస్పందనలు
5. అనునాదం
1) ఎ-5, బి-3, సి-4, డి-1 2) ఎ-5, బి-2, సి-4, డి-1
3) ఎ-5, బి-1, సి-2, డి-4 4) ఎ-2, బి-5, సి-3, డి-1
8. సరైన వివరణలు గుర్తించండి.
ఎ. సైనికులను వంతెనపై వారిని స్టెప్ అవుట్ చేయమనడానికి
కారణం అనునాదం
బి. ఖాళీగా ఉన్న గదిలో ధ్వని పలుమార్లు వినబడుతుంది.
దీనికి కారణం ప్రతినాదం
సి. ఆకాశంలో సోనిక్భూమ్ కి కారణం జెట్ విమానాలు
డి. మేఘం ఒకసారి ఉరిమితే నాలుగైదుసార్లు వినిపించుటకు
కారణం ప్రతినాదం
1) ఎ, బి, సి 2) ఎ, సి 3) ఎ, సి, డి 4) పైవన్నీ
9. ప్రతిపాదన (A) : మనిషి చెవి సెకనుకు గరిష్టంగా 10 విస్పందనాలను గుర్తించగలడు.
కారణం (R) : పౌన:పుణ్యంలో స్వల్ప తేడాలు గల రెండు ధ్వని తరంగాలు కలిసినప్పుడు ఏర్పడే వృద్ధి క్షయాలను విస్పందనాలు
1) A, R నిజం, Aకు R సరైన వివరణ
2) A, R నిజం కాదు, Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
10. సరైన ప్రవచనాలను గుర్తించండి.
ఎ. ఎకోకార్డియోగ్రామ్లో ఉపయోగించేవి అతి ధ్వనులు
బి. మెరుపులు కనిపించిన తర్వాత ఉరిమిన శబ్దం వినిపిస్తుంది
సి. RADARలో సూపర్సోనిక్స్ ఉపయోగిస్తారు.
డి. ధ్వని తరంగాలు ఒక యానకం నుంచి మరొక యానకం
లోకి ప్రయాణించినప్పుడు పౌనఃపున్యం మారదు.
1) ఎ, బి 2) బి, డి 3) ఎ, బి, డి 4) బి, సి, డి
11. భారతీయ సంగీతంలోని సప్తస్వరాల్లో స,రి,గ,మ,ప,ద,ని,స లో రెండో డయాటోనిక్ స్వరం స పౌనఃపున్యం
1) 512 HZ 2) 256 HZ 3) 356 HZ 4) 756 HZ
12. జతపర్చండి.
ఎ. టేప్ రికార్డు ప్లాస్టిక్ టేపు 1. సోడియం థయో సల్ఫేట్ (హైపో)
బి. కృత్రిమ వర్షాలు 2. సిల్వర్ అయాడైడ్
సి. ఫొటోగ్రఫీ 3. పొటాషియం డైక్రోమేట్
డి. డ్రంక్ అండ్ డ్రైవ్ 4. పొటాషియం డైక్రోమేట్
5. పొటాషియం పర్మాంగనేట్
1) ఎ-3, బి-2, సి-1, డి-4 2) ఎ-3, బి-2, సి-5, డి-4
3) ఎ-3, బి-2, సి-1, డి-5 4) ఎ-3, బి-2, సి-4, డి-5
13. జతపర్చండి.
ఎ. కాంతి సంవత్సరం 1. 1 x 10-15 m
బి. పార్సెక్ 2. 30.8 x 1012 km
సి. ఆస్ట్రనామికల్ యూనిట్ 3. 149 x 106 km
డి. ఫెర్మి 4. 9.4 x 1010 km
1) ఎ-4, బి-2, సి-3, డి-1 2) ఎ-4, బి-2, సి-1, డి-4
3) ఎ-2, బి-4, సి-3, డి-1 4) ఎ-2, బి-4, సి-1, డి-3
14. సరైన వివరణలు గుర్తించండి.
ఎ. అణువుల సగటు గతిజ శక్తి పెరిగితే ఉష్ణోగ్రత తగ్గును.
బి. ఉష్ణరాశి అనేది ఒక కారణం. దాని ఫలితం ఉష్ణోగ్రత
సి. పదార్థంలోని అంతర్గత అంశాలను వివరించేది ఉష్ణరాశి
డి. ఉష్ణ, ఉష్ణోగ్రత రెండూ ఒక్కటే అవిభాజ్యాలు
1) ఎ, బి 2) బి, సి 3) బి, సి, డి 4) ఎ, బి, సి
15. సరైన ప్రవచనాలను గుర్తించండి.
ఎ. ఉష్ణరాశికి అంతర్జాతీయ ప్రమాణం పరమ ఉష్ణోగ్రత మానం
బి. ఉష్ణోగ్రత పదార్థ అంతర్గత శక్తి రూపం
సి. ఒక కాలరీ శక్తి 4.18j లకు సమానం
డి. అత్యధిక కెలోరిఫిక్ విలువలు కలిగి ఉన్నది ప్రొటీన్స్
1) ఎ, బి 2) బి, సి 3) సి 4) ఎ
జవాబులు
1)1, 2)1, 3)1, 4)2, 5)4, 6)1, 7)1, 8)4, 9)1,
10)3, 11)1, 12)1, 13)1, 14)2, 15)3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?