What is known as the world’s poachers’ paradise? ప్రపంచ వేటగాళ్ల స్వర్గం అని దేన్ని అంటారు?
1. ఎడారులు కూడా అనేక ఆదిమ జాతి తెగలకు పుట్టినిళ్లు. సహారా-టౌరేగులు, అరేబియా-బిడోనియన్లు, కలహరి-బుష్మెన్లు, ఆస్ట్రేలియా-బిండిబాలు, నైలునది ప్రాంతం- ఫెల్లాహిన్స్ అనే తెగలు నివసిస్తారు. అన్ని తెగల్లో బుష్మెన్ తెగవారు వెనుకబడి ఉన్నారు. అయితే వారి ప్రధాన వ్యాపకం?
1) పశుపోషణ 2) గుర్రాల వ్యాపారం
3) ఒంటెల వ్యాపారం 4) చురుకైన వేట
2. ప్రపంచ వేటగాళ్ల స్వర్గం అని దేన్నంటారు?
1) టండ్రా 2) టైగా 3) సవన్నా 4) కాంపోలు
3. స్టెప్పీలు అంటే పర్వతాల వర్షాచ్ఛాయ ప్రాంతాలు. వివిధ ఖండాల్లో వాటి పేర్లకు సంబంధించి సరికానిది?
1) ఆస్ట్రేలియా-డౌన్లు, దక్షిణాఫ్రికా-వెల్డులు
2) యురేషియా-స్టెప్పీలు
3) ఉత్తర అమెరికా-ప్రయరీలు, దక్షిణ అమెరికా-పంపాలు
4) ఆర్కిటిక్ ప్రాంతం-చిమూన్స్, స్కాండినేవియా- కాంపోలు
4. మేఘరహిత ఆకాశం, తీర్ధ రహిత వర్షపాతం. కొన్సి ఏండ్లపాటు వరుసగా వర్షాలు, మరికొన్ని ఏండ్లపాటు వరుసగా కరువులు. వడగళ్లు- పంటల సర్వనాశనం, అయినా ఆ ప్రాంతం ప్రపంచ ధాన్యాగారం. చారిత్రక కట్టడాలు అనేక ప్రకృతి వింతలతో తులతూగే స్టెప్పీల గురించి సరికానిది?
1) ఆల్ఫా-ఆల్ఫా 2) ఎస్టాన్షియా
3) అంగోరా, మెరినో 4) క్వెబ్రాషో
5. అధిక జనసాంద్రత గల ద్వీపం?
1) శ్రీలంక 2) మడగాస్కర్ 3) బాలి 4) జావా
6. లివింగ్ఫోసైల్ అంటే?
1) రెడ్ నెపోలియన్-బ్యాగ్స్ 2) అబోరిజైన్స్-డ్రస్సులు
3) నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్-స్కైసూట్స్ 4) కంగారులు
7. నాగరికతలకు పుట్టినిల్లు మధ్యధరా ప్రకృతి సిద్ధమండలం. అంటార్కిటికాలో తప్ప అన్ని ఖండాల్లో ఈ శీతోష్ణస్థితి ఉంది. ఘనమైన చరిత్రలు, విలక్షణమైన సంస్కృతులు, వ్యవసాయ క్షేత్రాలు, పండ్ల తోటలు, సుగంధ ద్రవ్యాలు, సన్నని తీరమైదానాలతో పర్యాటక, సినిమా రంగాలకు పెట్టింది పేరు. ఈ ప్రకృతి సిద్ధ మండలం కిందికి రానిది ఏది?
1) పెర్త్, అడిలైడ్ 2) చిలి, అర్జెంటీనా
3) కాలిఫోర్నియా, కేప్‌టౌన్ 4) సిరియా, ఇజ్రాయెల్
8. న్యూస్ ప్రింట్ కాగితం తయారవుతున్న ప్రకృతి సిద్ధమండలాన్ని గుర్తించండి.
1) కెనడా 2) టైగా 3) టండ్రా
4) భూమధ్యరేఖ పై ఉన్న దట్టమైన సతత హరిత అరణ్యాలు
9. కింది వాటిని జత చేయండి.
ఎ. స్పెక్టోస్కోప్ 1. మార్స్, జూపిటర్
బి. ఆస్ట్రలోబ్ 2. సముద్రాలు
సి. ఆస్ట్రాయిడ్స్ 3. భూకంపం
డి. క్రోనోమీటర్ 4. అక్షాంశాలు, రేఖాంశాలు
ఇ. పైరో మీటర్ 5. నక్షత్రాలు
ఎఫ్. మెర్కాలి 6. సూర్యుడు
1) ఎ-2, బి-1, సి-3, డి-4, ఇ-5, ఎఫ్-6
2) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-6, ఎఫ్-5
3) ఎ-3, బి-4, సి-1, డి-2, ఇ-6, ఎఫ్-5
4) ఎ-5, బి-4, సి-1, డి-2, ఇ-6, ఎఫ్-3
5) ఎ-5, బి-6, సి-4, డి-2, ఇ-3, ఎఫ్-1
6) ఎ-6, బి-4, సి-5, డి-2, ఇ-3, ఎఫ్-1
10. జతపర్చండి.
ఎ. గురికొయ్యలు 1. 2062వ సం.
బి. హేలి 2. 1610
సి. సోసునామీలు 3. నక్షత్రం
డి. గెలీలియాన్ చంద్రులు 4. 11 ఏండ్లు
1) ఎ-3, బి-2, సి-1, డి-4
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-4, బి-1, సి-2, డి-3
11. కిందివాటిని జతపర్చండి.
ఎ. మాగ్మా 1. శంఖు
బి. లావా 2. 40 శాతం సిలికా
సి. ఆమ్లలావా 3. పలక
డి. క్షారలావా 4. వాయువు
ఇ. క్వార్ట్ 5. శిలాద్రవం
ఎఫ్. షేల్ 6. బంగారం
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5, ఎఫ్-6
2) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-6, ఎఫ్-5
3) ఎ-4, బి-5, సి-1, డి-2, ఇ-6, ఎఫ్-3
4) ఎ-5, బి-4, సి-1, డి-2, ఇ-6, ఎఫ్-3
5) ఎ-6, బి-5, సి-4, డి-3, ఇ-2, ఎఫ్-1
6) ఎ-4, బి-1, సి-5, డి-3, ఇ-6, ఎఫ్-2
12. మరుగుజ్జు గ్రహం కానిది ఏది?
1) ఎరిస్ 2) ప్లూటో 3) డైరిస్ 4) సైరస్
13. ఇంటర్నేషనల్ డేట్ లైన్ (1800 E/W) తాకని ప్రదేశాన్ని గుర్తించండి (దీవులు).
1) ఎలూషియన్, ఫిజి 2) కిరిబతి, టోంగా
3) గిల్బర్ట్, మార్షల్ 4) సాలమాన్
14. జతపర్చండి.
ఎ. పయనీర్ 1. శని
బి. క్యాసిని 2. సూర్యుడు
సి. వాయొజర్ 3. అమెరికా
డి. యులిసెస్ 4. గురుగ్రహం
ఇ. MOM 5. యురేనస్
ఎఫ్. MAVEN 6. ఇండియా
1) ఎ-2, బి-1, సి-3, డి-4, ఇ-5, ఎఫ్-6
2) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-5, ఎఫ్-6
3) ఎ-3, బి-4, సి-1, డి-2, ఇ-6, ఎఫ్-5
4) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-6, ఎఫ్-1
15. కింది వాటిని జతపర్చండి.
చంద్రులు గ్రహాలు
ఎ. చరోన్ 1. యురేనస్
బి. ట్రిటాన్ 2. గురుగ్రహం
సి. టిటానికా 3. శని
డి. యురోఫా 4. ప్లూటో
ఇ. టైటాన్ 5. నెప్ట్యూన్
ఎఫ్. పోబోస్ 6. అంగారకుడు
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5, ఎఫ్-6
2) ఎ-4, బి-5, సి-1, డి-2, ఇ-3, ఎఫ్-6
3) ఎ-3, బి-4, సి-1, డి-2, ఇ-6, ఎఫ్-5
4) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1, ఎఫ్-6
5) ఎ-5, బి-6, సి-4, డి-2, ఇ-3, ఎఫ్-1
6) ఎ-6, బి-5, సి-4, డి-3, ఇ-2, ఎఫ్-1
16. గ్రహాలు, వాటి బిరుదులను జతచేయండి.
ఎ. బుధుడు 1. నక్షత్ర గ్రహం
బి. శుక్రుడు 2. గ్రీన్ప్లానెట్
సి. అంగారకుడు 3. గ్రీన్స్టార్
డి. బృహస్పతి 4. అపోలో
ఇ. నెఫ్ట్యూన్ 5. తార
ఎఫ్. యురేనస్ 6. అరుణగ్రహం
1) ఎ-6, బి-5, సి-4, డి-3, ఇ-2, ఎఫ్-1
2) ఎ-4, బి-1, సి-6, డి-2, ఇ-5, ఎఫ్-3
3) ఎ-4, బి-5, సి-6, డి-1, ఇ-3, ఎఫ్-2
4) ఎ-5, బి-4, సి-1, డి-2, ఇ-6, ఎఫ్-3
5) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5, ఎఫ్-6
6) ఎ-6, బి-4, సి-5, డి-2, ఇ-3, ఎఫ్-1
17. అమెరికా ప్రెసిడెంట్ జపాన్ పర్యటించాలంటే?
1) భూమికి సవ్యదిశలో ప్రయాణించాలి
2) భూభ్రమణానికి వ్యతిరేక దిశలో ప్రయాణించాలి
3) అలస్కా మీదుగా ఉత్తర ధృవం పైనుంచి రావాలి
4) ఐడీఎల్ను తూర్పు నుంచి జంప్ చేయాలి
18. ఐఎస్టీ 821/20 E/W. ఐదు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా వెళ్తుంది. అది ప్రయాణం చేయని పట్టణాన్ని గుర్తించండి.
1) కోరాపుట్ (ఒడిశా), రాయపూర్ (ఛత్తీస్‌గఢ్)
2) జబల్పూర్, రేవా (మధ్యప్రదేశ్)
3) అలహాబాద్, వారణాసి, మీర్జాపూర్ (ఉత్తరప్రదేశ్)
4) ఖమ్మం (తెలంగాణ), కాకినాడ (ఆంధ్రప్రదేశ్)
19. చంద్రగ్రహణ దశలు, వాటి ఆకారాలు జతపర్చండి.
ఎ. మొదటి దశ 1. RIM
బి. రెండో దశ 2.
సి. మూడోదశ 3.
డి. నాలుగోదశ 4.
1) ఎ-3, బి-2, సి-1, డి-4
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-4, బి-2, సి-1, డి-3
20. పాటుపోటుల్లో జనించే శక్తి?
1) తరంగ శక్తి 2) థర్మల్ ఎనర్జీ
3) కెనెటిక్ ఎనర్జీ 4) మాగ్నటిక్ ఎనర్జీ
21. గ్రానైట్ ఒక?
1) అగ్నిశిల 2) అంతర్గమ శిల
3) ఉద్గమశిల 4) గాబ్రో
22. కింది వాటిని జతపర్చండి.
ఎ. కటమాయి 1. లైట్‌హౌస్
బి. స్ట్రంబోలి 2. భ్రంశోద్భేదనం
సి. కిలిమంజారో 3. విలుప్తం
డి. దక్కన్ 4. క్యాలిఫ్లవర్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-4, సి-2, డి-3
3) ఎ-4, బి-1, సి-3, డి-2
4) ఎ-1, బి-3, సి-2, డి-4
23. గ్లేసియర్స్ కరుగుతు, నదిలా ప్రవహిస్తూ మార్గమధ్యంలో పడక కుర్చీ, అర్ధచంద్రాకారాలు గల గోతులు ఏర్పరుస్తాయి. వాటిని హిమగర్తలు అంటారు. వీటిపై ఏసీ రాంపే పరిశోధనలు చేశారు. హిమగర్తలను వివిధ దేశాల్లో అనేక పేర్లతో పిలుస్తారు. కింది వాటిలో సరైన జంటను గుర్తించండి.
1)సర్క్యూట్-ఫ్రాన్స్ 2) కారెన్స్-జర్మనీ
3) కోరీలు-స్కాట్లాండ్
4) హోయోలు-భారత్
24. అగ్నిపర్వతాలు జతపర్చండి.
ఎ. మానలోవా 1. ఇండోనేషియా
బి. క్రాకటోవా 2. జపాన్
సి. కటమాయి 3. సిసిలి
డి. ఫ్యూజియామా 4. వెస్టిండీస్
ఇ. ఎట్నా 5. అలస్కా
ఎఫ్. పిలి 6. హవాయి
1) ఎ-2, బి-1, సి-3, డి-4, ఇ-5, ఎఫ్-6
2) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-6, ఎఫ్-5
3) ఎ-5, బి-4, సి-1, డి-3, ఇ-6, ఎఫ్-2
4) ఎ-6, బి-1, సి-5, డి-2, ఇ-3, ఎఫ్-4
5) ఎ-5, బి-6, సి-4, డి-2, ఇ-3, ఎఫ్-1
6) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5, ఎఫ్-6
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?