Rural Youth for Self Employment | స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువతకు శిక్షణ
-గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కోసం ట్రైజమ్ (ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 1979లో ప్రారంభించింది.
-ఈ పథకం ద్వారా గ్రామీణ స్త్రీ, పురుష అభ్యర్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధికి తగిన ఆర్థిక సహాయం చేస్తారు.
-దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 28 – 35 ఏండ్ల గ్రా మీణ యువతకు వ్యవసాయం, పరిశ్రమలు, వ్యా పార రంగాల్లో శిక్షణతో స్వయం ఉపాధి కల్పిస్తారు.
– భౌతిక పరమైన శిక్షణనే కాకుండా, వీరి వైఖరిలో మార్పు, ప్రేరణ, మానవ సంబంధాలు తదితర అంశాల్లో నైపుణ్యాన్ని పెంచి మానసిక ైస్థెర్యం కల్పిస్తారు.
-ట్రైజమ్ ఐఆర్డీపీలో ఒక భాగం. దేశంలోని యువతకు స్వయం ఉపాధి కోసం 5000 బ్లాకుల్లో దీన్ని ప్రారంభించారు.
-ఇందులో నేర్చుకొనే కోర్సును బట్టి శిక్షణా కాలం ఉంటుంది.
-శిక్షణా కాలంలో స్టయిఫండ్, టూల్ కిట్‌ను కూడా ఉచితంగా ఇస్తారు.
-శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన వారికి ఐఆర్‌డీపీ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు కూడా అందిస్తారు.
-ఎంపికలో పేద కుటుంబాల వారికి మొదటి ప్రాధాన్యతనిస్తారు.
-ఇందులో 1/3వ వంతు అభ్యర్థులు తప్పని సరిగా మహిళలు ఉండాలి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?