Ten Nations Alliance | పది దేశాల కూటమి ఆసియాన్

-తమ ప్రాంత సుస్థిరత, రాజకీయ, ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారం కోసం ఆసియా ఖండంలోని దక్షిణ తూర్పు ప్రాంతంలో ఉన్న పది దేశాలు కలిసి 1967, ఆగస్టు 8న బ్యాంకాక్‌లో అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఆసియన్ నేషన్స్ (ఆసియాన్)గా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో థాయ్‌లాండ్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మయన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనై సభ్యదేశాలుగా ఉన్నాయి.
-ఈ కూటమి ఏర్పాటులో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల విదేశాంగ మంత్రులు ప్రధాన పాత్ర పోషించారు. ఇవి ప్రారంభ సభ్యదేశాలు కాగా, బ్రూనై 1984, జనరవరి 7న, వియత్నాం 1995, జూలై 28న, లావోస్ 1997, జూలై 23న, కంబోడియా 1999, ఏప్రిల్ 30న సభ్యులుగా చేరాయి.
-కూటమి సెక్రటేరియట్‌ను 1976, ఫిబ్రవరిలో జకార్తాలో ఏర్పాటు చేశారు.
-ఆ దేశాల రాజధానులు,
-సింగపూర్ రాజధాని సింగపూర్
-ఇండోనేసియా రాజధాని జకార్తా
-మయన్మార్ రాజధాని నేపితా
-వియత్నాం రాజధాని హనోయ్
-ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా
-మలేషియా రాజధాని కౌలాలంపూర్
-థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్
-బ్రూనై రాజధాని బండార్ సెరి బెగవాన్.
-లావోస్ రాజధాని వియత్నాం
-కంబోడియా రాజధాని ఫ్నోమ్ పెన్హ్
Latest Updates
‘ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్’ అనే గ్రంథాన్ని రాసినవారు?
Write GRE to fly abroad
ఒకట్ల స్థానంలో ఏడు ఉన్న వందలోపు ప్రధాన సంఖ్యలు ?
క్లోనింగ్ ద్వారా రూపొందించిన మొదటి పాష్మీనా జాతి మేక?
జీవిత బీమా – భవిష్యత్తుకు ధీమా
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ప్రారంభించి ఎన్నేండ్లు పూర్తయ్యింది?
చిత్తడి నేలలను ఏ చర్యలతో కోల్పోతున్నాం?
After 10th What Next: మీ పిల్లలు ఇంటర్లో చేరుతున్నారా?.. అయితే ఈ వీడియో చూడండి
ఓటరులో చైతన్యం.. ఓటుతోనే భవితవ్యం
పొన్నెగంటి తెలగనాచార్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?