Telangana writers – works | తెలంగాణ రచయితలు – రచనలు
రచన – రచయిత – ప్రక్రియ
-యాభై సంవత్సరాల జ్ఞాపకాలు – దేవులపల్లి రామానుజారావు – ఆత్మకథ
-వ్యాస మంజూష, నా సాహిత్యోపన్యాసాలు, సారస్వత నవనీతం, నవ్యకవితా నీరాజనం – దేవులపల్లి రామానుజారావు – సాహిత్య విమర్శ
-సారస్వత వ్యాస ముక్తావళి – బూర్గుల రామకృష్ణారావు – పరిశోధన
-తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర – దేవులపల్లి వెంకటేశ్వరరావు – చరిత్ర
-వీరతెలంగాణ పోరాటం – రావి నారాయణరెడ్డి – ఆత్మకథ
-ప్రాచీనాంధ్ర నగరాలు, షితాబుఖాను అను సీతాపతిరాజు, మన తెలంగాణము – ఆదిరాజు వీరభద్రరావు – చరిత్ర
-తెలంగాణ ఆంధ్రోద్యమం – మాడపాటి హనుమంతరావు – సాంస్కృతిక చరిత్ర
-సాహిత్య ధార – జువ్వాడి గౌతమరావు – సాహిత్య విమర్శ
-అభ్యుదయ తెలంగాణ అంశాలు – మాదిరాజు రామకోటేశ్వరరావు – ఆత్మకథ
-చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, మాయజలతారు, శరతల్పం, జనపదం – దాశరథి రంగాచార్య – నవలలు
-చిత్రాంగధ – దాశరథి – నాటకం-జీవనయానం – దాశరథి – ఆత్మకథ
-అగ్నిధార, రుద్రవీణ, మహోంధ్రోదయం, గాలిబ్ గీతాలు, ఆలోచనాలోచనాలు, కవితాపుష్పకం – దాశరథి – కవిత్వం
-యాత్రాస్మృతి – దాశరథి కృష్ణమాచార్య – ఆత్మకథ
-అంతస్స్రవంతి, అంపశయ్య, బాంధవ్యాలు, ముళ్లపొదలు – నవీన్ – నవలలు
-భూమిస్వప్నం, ప్రాణహిత – నందిని సిధారెడ్డి – కవిత్వం
-ఇగురం – నందిని సిధారెడ్డి – సాహిత్య విమర్శ
-కళ్యాణ మంజీరాలు – కౌముది – నవల
-శోభ – కవిరాజమూర్తి – నవల
-మహైక – కవిరాజమూర్తి – కవిత్వం
-ఇసిత్రాం – పీ లక్ష్మణ్ – కవిత్వం
-దూదిమేడ – నాళేశ్వరం శంకరం – కవిత్వం
-ఖడ్గ తిక్కన – పులిజాల గోపాలరావు – కవిత్వం
-కొలిమంటుకుంది – అల్లం రాజయ్య – నవల
-ఊరికి ఉప్పలం, జిగిరి – పెద్దింటి అశోక్ కుమార్ – నవల
-పాంచజన్యము – గడియారం రామకృష్ణ శర్మ – కవిత్వం
-వయోలిన్ రాగమో-వసంత మేఘమో – కందుకూరి శ్రీరాములు – కవిత్వం
-మంజీర నాదాలు – వేముగంటి నరసింహాచార్యులు – కవిత్వం
-తెలుగు సాహిత్యం-మరో చూపు – రంగనాథాచార్యులు – సాహిత్య విమర్శ
-ఆరో జానపద సాహిత్యం-తెలుగు ప్రభావం – పేర్వారం జగన్నాథం – పరిశోధన
-రుద్రమదేవి – వద్దిరాజు సోదరులు – నవల
-పావని – కోకల సీతారామ శర్మ – నవల
-బతుకుపోరు – బీఎస్ రాములు – నవల
-తెలంగాణ కథకులు, కథనరీతులు – బీఎస్ రాములు – సాహిత్య విమర్శ
-వాగ్భూషణం – ఇరివెంటి కృష్ణమూర్తి – వ్యాసం
-కన్యాశుల్కం-మరోచూపు – కోవెల సంపత్ కుమారాచార్య – సాహిత్య విమర్శ
-పూర్వకవుల కావ్యదృక్పథాలు, తెలుగు ఛాందోవికాసం, మన పండితులు-కవులు-రచయితలు, ఆంధునిక సాహిత్య విమర్శ-సాంప్రదాయక రీతి – కోవెల సంపత్కుమారాచార్య – సాహిత్య పరిశోధన
-చెలినెగళ్లు, సముద్రం – వరవరరావు – కవిత్వం
-తెలంగాణ విమోచనోద్యమం-తెలుగు నవల – వరవరరావు – సాహిత్య విమర్శ
-జ్యోత్స్నా పరిధి – కోవెల సుప్రసన్నాచార్య – నాటకం
-సహృదయ చక్రం, భావుకసీమ, అధ్యయనం, అంతరంగం, చందనశాఖ – కోవెల సుప్రసన్నాచార్య – సాహిత్య విమర్శ
-జీవనగీతి, నా గొడవ – కాళోజీ నారాయణరావు – కవిత్వం
-ఇది నా గొడవ – కాళోజీ – ఆత్మకథ
-ఆదర్శ లోకాలు – కేఎల్ నరసింహారావు – నాటకం
-నవ్వని పువ్వు, రామప్ప, వెన్నెలవాడ – సినారె – గేయనాటికలు
-మంటలు మానవుడు – సినారె – కవిత్వం
-ఆధునికాంధ్ర కవిత్వం-సంప్రదాయం, ప్రయోగాలు – సినారె – పరిశోధన
-సమీక్షణం, వ్యాసవాహిని – సినారె – సాహిత్య విమర్శ
-మందార మకరందాలు – సినారె – సాహిత్య విశ్లేషణ
-మా ఊరు మాట్లాడింది – సినారె – మాండలికం
-విశ్వంభర, మట్టీ మనిషీ ఆకాం, భూమిక, జలపాతం, విశ్వనాథనాయకుడు, రుతుచక్రం – సినారె – కవిత్వం
-కర్పూర వసంతరాయలు – సినారె – గేయ నాటిక
-మాయాజూదం – వల్లంపట్ల నాగేశ్వరరావు – నాటకం
-గోవా పోరాటం – పాములపర్తి సదాశివరావు – నాటకం
-భిషగ్విజయం – చొల్లేటి నృసింహశర్మ – నాటకం
-చలిచీమలు – పీవీ రమణ – నాటకం
-రుద్రమదేవి – అడ్లూరి అయోధ్యరామయ్య – నాటకం
-హాలికుడు – చలమచర్ల రంగాచార్యులు – నాటకం
-విచిత్ర వివాహం, పాపారాయ నిర్యాణం అనుబొబ్బిలి సంగ్రామం – శేషాద్రి రమణ కవులు – నాటకాలు
-వైశాలిని – వానమామలై వరదాచార్యులు – నాటకం
-మణిమాల, విప్రలబ్ద, పోతన చరిత్రము, ఆహ్వానం – వానమామలై వరదాచార్యులు – కవిత్వం
-కీచక వధ – బీవీ శ్యామరాజు – నాటకం
-అర్జున పరాభవం, పాదుకా పట్టాభిషేకం, ప్రచండ భార్గవం, ఉత్తర గోగ్రహణం – శేషాద్రి రమణ కవులు – నాటకాలు
-ఉషా పరిణయం – బోడవరపు విశ్వనాథకవి – నాటకం
-గొల్ల రామవ్వ – పీవీ నరసింహారావు – కథ
-మంగయ్య అదృష్టం – పీవీ నరసింహారావు – నవల
-ముంగిలి – సుంకిరెడ్డి నారాయణరెడ్డి – సాహిత్య విమర్శ
-సంవిధానం – గుడిపాటి – సాహిత్య విమర్శ
-షబ్నవీసు – సంగిశెట్టి శ్రీనివాస్ – సాహిత్య విమర్శ
-తెలుగు కవిత-సాంఘిక సిద్ధాంతాలు, నవల-నవలా విమర్శకులు – ముదిగొండ వీరభద్రయ్య – సాహిత్య విమర్శ
-ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్లప్రభావం – జీవీ సుబ్రమణ్యం – సాహిత్య విమర్శ
-తెలుగులో హరివంశాలు – పీ యశోదారెడ్డి – సాహిత్య పరిశోధన
-నన్నెచోడుని కవిత్వం – అమరేశం రాజేశ్వర శర్మ – సాహిత్య విమర్శ
-అభివీక్షణం, అన్వీక్షణం, సమవీక్షణం – ఎస్వీ రామారావు – సాహిత్య విమర్శ
-తెలుగు సాహిత్య విమర్శ-అవతరణ వికాసం – ఎస్వీ రామారావు – పరిశోధన
-తెలుగు సాహిత్యం-పరిశోధన, ఆంధ్ర వచన వాఙ్మయం-వ్యుత్పత్తి వికాసాలు – ఎం కులశేఖర్రావు – పరిశోధన
-ప్రబంధ వాఙ్మయ వికాసం – పల్లా దుర్గయ్య – పరిశోధన
-తెలుగుపై ఉర్దూ పారశీకాల ప్రభావం, ఆంధ్ర శతక వాఙ్మయ వికాసం – కే గోపాలకృష్ణారావు – పరిశోధన
-చరిత్రకెక్కని చరితార్థులు – బీ రామరాజు – పరిశోధన
-ఆంధ్ర యోగులు – బీ రామరాజు – తత్వం
-ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి – ఖండవల్లి లక్ష్మీరంజనం, బాలేందు శేఖరం – సంస్కృతి, చరిత్ర
-ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం – ఖండవల్లి లక్ష్మీరంజనం – సాహిత్య చరిత్ర
-సంస్థానాలు-సాహిత్య పోషణ, ఆశ్రమవాస చతుష్టయం – కేశవపంతుల నరసింహశాస్త్రి – పరిశోధన
-ప్రబంధ పాత్రలు – కేశవపంతుల నరసింహశాస్త్రి – సాహిత్య విమర్శ
-సంస్థానాలు-సాహిత్యపోషణ, ఆశ్రమవాస చతుష్టయం – కేశవపంతుల నరసింహశాస్త్రి – పరిశోధన
-తెలంగాణ శాసనాలు-II – గడియారం రామకృష్ణశర్మ – పరిశోధన
-శతపత్రం – గడియారం రామకృష్ణశర్మ – ఆత్మకథ
-ఆంధ్రుల సాంఘిక చరిత్ర – సురవరం ప్రతాపరెడ్డి – చరిత్ర, సాహిత్య పరిశోధన
-రామాయణ విశేషాలు – సురవరం ప్రతాపరెడ్డి – సాహిత్య పరిశోధన
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?