Did you know ..| ఇది తెలుసా..?
-ప్రాజెక్టు టైగర్
-దేశంలో అంతరించిపోతున్న పులులను సంరక్షించి వాటి సంఖ్యను పెంచేందుకు 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రాజెక్టు టైగర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
-ఈ కార్యక్రమాన్ని పలమావ్ టైగర్ రిజర్వులో ప్రారంభించారు.
-ఈ పథకాన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పర్యవేక్షిస్తుంది.
-అత్యంత అరుదైన బెంగాల్ పులులతోపాటు దేశవ్యాప్తంగా పులులు నివసించే ప్రాంతాలను రక్షించి, వేటగాళ్ల బెడదను అరికట్టడం ఈ పథకం ఉద్దేశం.
-వేటగాళ్లను అడ్డుకొనేందుకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది.
-టైగర్ రిజర్వులుగా ప్రకటించిన అడవుల్లో మానవ సంచారాన్ని తగ్గించేందుకు అక్కడి గ్రామాలను మైదానప్రాంతాలకు తరలించటం ఈ పథకంలో మరో కార్యక్రమం.
-ప్రభుత్వ చర్యలతో పులుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతూ వచ్చింది.
-2015, జనవరి 20న విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో పులుల సంఖ్య 2,226.
-20వ శతాబ్దంలో భారత్లో పులులు 20,000 నుంచి 40,000 మధ్య ఉండేవని అంచనా.
-1972లో మొదటిసారి నిర్వహించిన పులుల లెక్కింపులో దేశంలో కేవలం 1800 పులులు మాత్రమే ఉన్నాయని తేలింది.
-2015, జనవరి 20న విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో పులుల సంఖ్య 2,226.
-20వ శతాబ్దంలో భారత్లో పులులు 20,000 నుంచి 40,000 మధ్య ఉండేవని అంచనా.
-1972లో మొదటిసారి నిర్వహించిన పులుల లెక్కింపులో దేశంలో కేవలం 1800 పులులు మాత్రమే ఉన్నాయని తేలింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?