Who is the founder of Navya Sahitya Sanstha? | నవ్య సాహితీ సంస్థను స్థాపించింది ఎవరు?

1. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి?
ఎ) 1938 జనవరి 29న హైదరాబాద్ స్టేట్
కాంగ్రెస్‌ను స్థాపించారు
బి) 1938 సెప్టెంబర్ 7న నిజాం ప్రభుత్వం
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌ను నిషేధించింది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
2. హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య?
1) 175 2) 180 3) 170 4) 190
3. 1952 ఫిబ్రవరిలో హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికలు జరగగా దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎంపీ ఎవరు?
1) బద్దం ఎల్లారెడ్డి 2) రావి నారాయణ రెడ్డి
3) మర్రి చెన్నారెడ్డి 4) చండ్ర రాజేశ్వర్‌రావు
4. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో తెలంగాణ నుంచి చట్టసభకు ఎన్నికైన తొలి ఆంధ్ర నాయకుడు ఎవరు?
1) శంకర్ 2) పూల్‌చంద్ గాంధీ
3) వీబీ రాజు 4) ఎవరూకాదు
5. నవ్య సాహితీ సంస్థను స్థాపించింది ఎవరు?
1) బీ రామకృష్ణారావు 2) బద్దం ఎల్లారెడ్డి 3) సీ రాజేశ్వర్‌రావు 4) రావి నారాయణరెడ్డి
6. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి?
ఎ) బూర్గుల రామకృష్ణారావు 1899 మార్చి 13న జన్మించారు
బి) 1915లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులయ్యారు
సి) పూనాలో ఫెర్గూసన్ కళాశాలలో బీఏ (ఆనర్స్) పూర్తిచేశారు
డి) ఇతని ఆంగ్ల రచన ద డ్రీమ్స్ ఆఫ్ పోయెట్స్
1) ఎ, సి 2) బి. డి 3) ఎ, బి, సి 4) పైవన్నీ సరైనవే
7. పోలీసు చర్య తరువాత ఎంకే వెల్లోడి ముఖ్యమంత్రిగా ఏర్పడిన పౌర ప్రభుత్వంలో బూర్గుల రామకృష్ణారావు పనిచేసిన మంత్రివర్గ శాఖలు ఏవి?
1) రెవెన్యూ, విద్య 2) రెవెన్యూ, ఫైనాన్స్
3) విద్య, ప్రజారోగ్యం 4) వ్యవసాయం
8. బూర్గుల రామకృష్ణారావుకి ఓయూ గౌరవ డాక్టరేట్ ఎప్పుడు ఇచ్చింది?
1) 1954 2) 1956 3) 1960 4) 1955
9. బూర్గుల మంత్రివర్గంను జతపర్చండి.
1) కేవీ రంగారెడ్డి ఎ) సాంఘిక సేవ
2) మర్రి చెన్నారెడ్డి బి) ఎక్సైజ్, అటవీ శాఖ
3) శంకర్‌దేవ్ సి) హోంశాఖ
4) దిగంబర కవులు డి) ఫైనాన్స్, గణాంక వివరాలు
ఇ) వ్యవసాయం, ప్రణాళిక రచన
1) 1-బి, 2-ఇ, 3-ఎ, 4-సి
2) 1-ఇ, 2-బి, 3-సి, 4-ఎ
3) 1-సి, 2-ఎ, 3-ఇ, 4-బి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-ఇ
10. కింది వాక్యాల్లో సరైనవి ఏవి?
ఎ) జాగీర్దారీ రద్దు రెగ్యులేషన్ చట్టం- 1949లో చేశారు బి) హైదరాబాద్ కౌలుదారీ-వ్యవసాయ భూముల చట్టం-
1950లో చేశారు
సి) హైదరాబాద్ టెనెన్సీ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్
చట్టం- 1954లో చేశారు
1) ఎ 2) బి 3) బి, సి 4) పైవన్నీ సరైనవే
11. నిన్నటి ఇతిహాసం అనే ఆత్మకథ ఎవరిది?
1) ఆచార్య వినోబా భావే 2) కేతిరెడ్డి కోదండరాంరెడ్డి
3) కేశవరావు 4) ఎవరూకాదు
12. భూదాన ఉద్యమం గురించి భారతదేశ ప్రభుత్వం 50 వేల మంది సైన్యం చేయలేని పని ఒక బక్క చిక్కిన మనిషి తెలంగాణలో చేస్తున్నాడని అన్నది ఎవరు?
1) గాంధీజ 2) జవహర్లా నెహ్రూ
3) కేశవరావు 4) ఎవరూకాదు
13. వినోబా భావే నల్లగొండ జిల్లా పోచంపల్లి నుంచి మొదటి పాదయాత్ర ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1951 ఏప్రిల్ 18 2) 1951 మే 18
3) 1952 ఏప్రిల్ 15 4) 1952 మే 18
14. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని ఎప్పుడు నియమించింది?
1) 2009 డిసెంబర్ 30 2) 2010 జనవరి 5
3) 2010 ఫిబ్రవరి 3 4) 2010 మార్చి 5
15. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర హోంశాఖకు ఎప్పుడు సమర్పించింది?
1) 2010 సెప్టెంబర్ 30 2) 2010 అక్టోబర్ 30
3) 2010 నవంబర్ 30 4) 2010 డిసెంబర్ 30
16. 2011 మార్చి 23న కింది హైకోర్టు న్యాయమూర్తి 8వ అధ్యాయంలో కొన్ని అంశాలపై తీర్పు ఇచ్చారు?
1) ఎల్. నర్సింహారెడ్డి 2) సుబ్రహ్మణ్యస్వామి
3) హెచ్ఎల్. దత్తు 4) ఎవరూ కాదు
17. 2011 సెప్టెంబర్ 12న జనగర్జన సభ ఎక్కడ జరిగింది?
1) వరంగల్ 2) కరీంనగర్
3) హైదరాబాద్ 4) నల్లగొండ
18. తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ పల్లెబాట, బస్తీబాట కార్యక్రమాలు ఎప్పడు చేపట్టింది?
1) 2010 డిసెంబర్ 5 2) 2011 డిసెంబర్ 5
3) 2012 డిసెంబర్ 5 4) 2013 డిసెంబర్ 5
19. 2012 డిసెంబర్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన పార్టీలు?
1. టీడీపీ 2. ఎంఐఎం 3. వైఎస్ఆర్ కాంగ్రెస్
4. సీపీఎం 5. సీపీఐ
1) 1, 2, 3, 4 2) 1, 2, 5
3) 2, 3, 4 4) 2, 4
20. 2012 డిసెంబర్లో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం సుశీల్‌కుమార్ షిండే ఎన్ని రోజుల్లో తెలంగాణపై కేంద్రం తన నిర్ణయం ప్రకటిస్తుందని హామీ ఇచ్చారు?
1) 2 నెలలు 2) 45 రోజులు
3) 30 రోజులు 4) 15 రోజులు
21. తెలంగాణ రాజకీయ జేఏసీ నిజాం కాలేజీ గ్రౌండ్లో సకలజనభేరి సభను ఎప్పుడు నిర్వహించింది?
1) 2013 సెప్టెంబర్ 21 2) 2013 సెప్టెంబర్ 29
3) 2013 అక్టోబర్ 3 4) 2013 ఆగస్టు 6
22. కేంద్ర కేబినెట్ ఏ తేదీన తెలంగాణ ముసాయిదా బిల్లును ఆమోదించింది?
1. 2013 డిసెంబర్ 5 2) 2013 నవంబర్ 5
3) 2013 డిసెంబర్ 15 4) 2013 నవంబర్ 15
23. రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు – 2013పై చర్చను ప్రారంభించిన మొదటి సభ్యుడు?
1) ఈటల రాజేందర్ 2) వట్టి వసంత్‌కుమార్
3) బొత్స సత్యనారాయణ 4) షబ్బీర్ అలీ
సమాధానాలు
1-3, 2-1, 3-2, 4-3, 5-4, 6-4, 7-1,
8-2, 9-1, 10-4, 11-2, 12-2, 13-1,
14-3, 15-4, 16-1, 17-2, 18-3, 19-4,
20 -3, 21-2, 22-1, 23-2
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?