వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్‌ను ఏటా ఎప్పుడు పాటిస్తారు?
ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడర్న్ మిలిటరీ హీరోస్ రచయిత ఎవరు?
# శివ అరూర్, రాల్ సింగ్
దేశంలోనే అతిపెద్ద పర్యావరణ హిత నీటిపై తేలియాడే 100 మెగావాట్ల సౌరవిద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది?
# రామగుండం, పెద్దపల్లి జిల్లా
భావి తరాలకు అప్పటి, ఇప్పటి నాణేల ముద్రణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో తెలంగాణలో ఇటీవల
ప్రారంభించిన మింట్ మ్యూజియం ఎక్కడ ఉంది?
# మింట్‌కాంపౌండ్, హైదరాబాద్‌లో
వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్‌ను ఏటా ఎప్పుడు పాటిస్తారు?
# ఫిబ్రవరి మొదటి వారం
లెఫ్టినెంట్ జనరల్ జీఏవీ రెడ్డి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెడ్‌గా నియమితులయ్యారు. అయితే డీఐఏ మొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు?
# కమల్ దావర్
సోలార్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం కోసం టాటా పవర్ ఏ బ్యాంకుతో కలిసి ‘సూర్య శక్తి సెల్’ను ప్రారంభించింది?
# స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఆంటోనియో కోస్టో మళ్లీ ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు?
# పోర్చుగల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?