Current Affairs | ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
కరెంట్ అఫైర్స్
1. ఆరోగ్య హక్కు బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏది?
1) బీహార్ 2) రాజస్థాన్
3) కేరళ 4) మహారాష్ట్ర
2. కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన హైకోర్టు ఏది?
1) గువాహటి 2) ఒడిశా
3) సూరత్ 4) పాట్నా
3. జమ్ముకశ్మీర్‌లోని ఎల్వోసీ సమీపంలో మాతా శారదా దేవి ఆలయాన్ని ఎవరు ప్రారంభించారు?
1) నరేంద్రమోదీ 2) అమిత్‌షా
3) నితిన్ గడ్కరీ 4) రాజ్‌నాథ్ సింగ్
4. ఇండియా 6జీ విజన్ డాక్యుమెంటరీని ఎవరు ఆవిష్కరించారు?
1) నరేంద్రమోదీ 2) అమిత్‌షా
3) నితిన్ గడ్కరీ 4) రాజ్‌నాథ్ సింగ్
5. హిమాచల్ ప్రదేశ్ నీటి సెస్సుకు వ్యతిరేకంగా కింది ఏ రెండు రాష్ర్టాలు అసెంబ్లీ తీర్మానాలు చేశాయి?
1) పంజాబ్ 2) తమిళనాడు
3) హర్యానా 4) 1, 3
6. HAL లో ఎంత శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయించనున్నట్లు ప్రకటించింది?
1) 2.5% 2) 2.8%
3) 3.5% 4) 4.1%
7. ఇటీవల వార్తల్లో నిలిచిన ఉలార్ సరస్సు ఎక్కడ ఉంది?
1) జమ్ముకశ్మీర్ 2) లఢక్
3) మధ్యప్రదేశ్ 4) ఉత్తరప్రదేశ్
8. GSI శాస్త్రవేత్తలు ‘ఎక్సోస్టోమా ధృతియే’ అనే కొత్త క్యాట్ ఫిష్ జాతిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
1) అరుణాచల్‌ప్రదేశ్ 2) హిమాచల్‌ప్రదేశ్
3) ఒడిశా 4) ఉత్తరాఖండ్
9. పన్ను చెల్లింపుదారుల కోసం కేంద్ర ఆదాయ పన్ను శాఖ ప్రారంభించిన కొత్త యాప్ పేరు ఏమిటి?
1) ఇండ్ ట్యాక్స్
2) AIS ఫర్ ట్యాక్స్ పేయర్స్
3) భారత్ పేయర్స్
4) వన్ ట్యాక్స్ వన్ ఇండియా
10. 2023 సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ విజేత ఎవరు?
1) మాక్స్వెర్ స్టాపెన్
2) సెర్గియో పెరెజ్
3) ఫెర్నాండో అలోన్సో
4) జార్జ్ రస్సెల్
11. ఏ దేశ జట్టు మహిళల ఆసియా ఖో ఖో చాంపియన్‌షిప్ 2023 టైటిల్ సాధించింది?
1) ఇండియా 2) చైనా
3) నేపాల్ 4) శ్రీలంక
12. ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మార్చి 23 2) మార్చి 22
3) మార్చి 21 4) మార్చి 24
13. ఆసియాలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్ AAHAR-2023, 27వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) ముంబై 2) న్యూఢిల్లీ
3) వారణాసి 4) కోల్‌కతా
14. 2023 49వ జీ7 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగనుంది?
1) టోక్యో 2) హిరోషిమా
3) లాస్ఏంజెల్స్ 4) రోమ్
సమాధానాలు
1. 2 2. 3 3. 2 4. 1
5. 4 6. 3 7. 1 8. 1
9. 2 10. 2 11. 1 12. 1
13. 2 14. 2
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) గన్నవరం 2) విశాఖపట్నం
3) తిరుపతి 4) పలాస
2. దేశంలోని ఎన్ని రాష్ర్టాలు సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని వెనక్కి తీసుకున్నాయి?
1) 10 2) 6 3) 9 4) 12
3. దేశంలో తొలి జనరిక్ పశువైద్య కేంద్రాన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది?
1) తమిళనాడు 2) కర్ణాటక
3) ఒడిశా 4) ఆంధ్రప్రదేశ్
4. ఏ రాష్ట్రంలో ఐరూర్ గ్రామానికి శాస్త్రీయ నృత్య రూపకం కథాకళి పేరు పెట్టారు?
1) కేరళ 2) కర్ణాటక
3) తమిళనాడు 4) ఒడిశా
5. అర్బన్ ైక్లెమేట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ 2) చెన్నై
3) బెంగళూరు 4) ముంబై
6. బెంగళూరులో డ్రగ్ ట్రాఫికింగ్, జాతీయ భద్రత అనే అంశంపై జరిగిన ప్రాంతీయ సదస్సుకు ఎవరు అధ్యక్షత వహించారు?
1) నరేంద్ర మోదీ 2) అమిత్‌షా
3) రాజ్‌నాథ్ సింగ్ 4) పీయూష్‌గోయల్
7. ఇటీవల ప్రధానమంత్రిని తొలగించకుండా రక్షించే కొత్త చట్టాన్ని ఏ దేశం ఆమోదించింది?
1) బంగ్లాదేశ్ 2) జర్మనీ
3) పాకిస్థాన్ 4) ఇజ్రాయెల్
8. జాతీయ పంటల బీమా పోర్టల్ కింద రైతులకు బీమాను సత్వర పంపిణీ చేయడానికి ప్రారంభించిన ప్లాట్‌ఫాం పేరేమిటి?
1) కిసాన్ క్లెయిమ్ 2) విజ్ఞాన్కిసాన్
3) డిజిక్లెయిమ్ 4) ఇన్నోఇండ్
9. ప్రపంచంలో మొదటి 3డి ప్రింటెడ్ రాకెట్ కక్ష్యలోకి చేరుకోవడంలో విఫలమైంది, ఆ రాకెట్ పేరు ఏమిటి?
1) టెర్రాన్ 1 2) తెస్తావ్ 11
3) శాంజ్ 4) వైజ్
10. ఐఏఎఫ్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి కేంద్ర రక్షణ శాఖ BELతో ఎన్ని కోట్ల ఒప్పందం చేసుకుంది?
1) 1800 2) 4200
3) 3700 4) 2500
11. వన్ వరల్డ్ టీబీ సమ్మిట్-2023 ఎక్కడ జరిగింది?
1) వారణాసి 2) ముంబై
3) కోల్‌కతా 4) బెంగళూరు
12. ఏ ఐఐటీ సహకార పరిశోధన కోసం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాతో అవగాహన ఒప్పందం చేసుకుంది?
1) ఐఐటీ ఢిల్లీ 2) ఐఐటీ మద్రాస్
3) ఐఐటీ ముంబై 4) ఐఐటీ కాన్పూర్
13. రెండో జీ20 ఫ్రేమ్‌వర్క్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) చెన్నై 2) హైదరాబాద్
3) న్యూఢిల్లీ 4) జైపూర్
14. తాగునీటి సేవలను మెరుగుపరచడానికి ఫ్రెంచ్ అభివృద్ధి సంస్థతో ఏ రాష్ట్ర ప్రభుత్వం జత కట్టింది?
1) తమిళనాడు 2) కేరళ
3) అసోం 4) హిమాచల్ ప్రదేశ్
సమాధానాలు
1. 1 2. 3 3. 4 4. 1
5. 1 6. 2 7. 4 8. 3
9. 1 10. 3 11. 1 12. 4
13. 1 14. 4
1. గ్రీన్ వాల్ అనే విస్తృతమైన అటవీ, తోటల ప్రాజెక్ట్‌ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) పంజాబ్ 2) హర్యానా
3) తమిళనాడు 4) అసోం
2. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఎన్ని రోజుల రికార్డు సమయంలో ముఖ్యమైన లేహ్-మనాలి హైవే (NH3) ని ప్రారంభించింది?
1) 138 2) 140
3) 125 4) 110
3. ఏ దేశానికి చెందిన బ్యాంకు రంజాన్ సందర్భంగా వెనుకబడిన వ్యక్తులకు మూడు మిలియన్ల ఆహార పొట్లాలను పంపిణీ చేయడం జరిగింది?
1) అమెరికా 2) రష్యా
3) యూఏఈ 4) పాకిస్థాన్
4. ఏ రాష్ట్రం గంధమర్దన్ కొండ శ్రేణిని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ (BHS)గా ప్రకటించింది?
1) కేరళ 2) తమిళనాడు
3) ఒడిశా 4) ఆంధ్రప్రదేశ్
5. జీఎస్ఎల్వీ మార్క్-3 (ఎల్వీఎం-3) రాకెట్ ప్రయోగం ద్వారా ఎన్ని ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు?
1) 30 2) 36 3) 28 4) 25
6. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ నుంచి కేఆర్‌పురం వరకు మెట్రో లైన్‌ను ఎవరు ప్రారంభించారు?
1) అమిత్‌షా 2) నరేంద్రమోదీ
3) బసవరాజ్ బొమ్మై 4) ద్రౌపది ముర్ము
7. నేషనల్ సైన్స్ సెంటర్, ఇన్నోవేషన్ ఫెస్టివల్ 2023 ఎక్కడ నిర్వహించారు?
1) ధర్వంత్పూర్ 2) కొచ్చి
3) చెన్నై 4) న్యూఢిల్లీ
8. భారత ప్రభుత్వం 2023-24 సీజన్లో ముడి జనపనార కనీస మద్దతు ధరని క్వింటాల్‌కు రూ.300 నుంచి ఎంతకు పెంచింది?
1) రూ.2,500 2) రూ.3,100
3) రూ.4,000 4) రూ.5,050
9. రామ్సర్ సైట్లను రక్షించడంలో విఫలమైనందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.10 కోట్ల జరిమానా విధించింది?
1) కేరళ 2) తమిళనాడు
3) ఒడిశా 4) ఆంధ్రప్రదేశ్
10. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) అదీస్ద 2) దిల్గావానా రౌసఫ్
3) రూమత్ కైజిస్ 4) అలెక్ వాటిస్ట్
11. ఇటీవల ఏ దేశం మార్బర్గ్ వైరస్ మొదటి వ్యాప్తిని నిర్ధారించింది?
1) టర్కీ 2) టాంజానియా
3) ఉగాండా 4) నైజీరియా
12. అలహాబాద్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు?
1) జస్టిస్ అనూప్ డెబ్
2) జస్టిస్ ప్రింటింకర్ దివాకర్
3) జస్టిస్ గోపికృష్ణ
4) జస్టిస్ విజయ్ ప్రకాశ్
13. భారతదేశం నుంచి ఆసియన్ హాకీ ఫెడరేషన్ అడ్లాట్స్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) గైనా 2) సలీమా టెటే
3) శాంతి రాథోడ్ 4) గమిలినీ
14. స్విస్ ఓపెన్ 2023 పురుషుల డబుల్స్ టైటిల్ ఎవరు గెలిచారు?
1) అలిక్వాక్-తేన్తేన్
2) రిమ్టన్- పశిన్
3) రెన్గ్జియాంగ్ యూ-టన్ క్వియాంగ్
4) సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి -చిరాగ్‌శెట్టి
15. వరుసగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి భారత మహిళా బాక్సర్ ఎవరు?
1) జ్యోతి 2) నిఖత్ జరీన్
3) మౌనికా రాదా 4) దేవి ప్రసన్న
సమాధానాలు
1. 2 2. 1 3. 3 4. 3
5. 2 6. 2 7. 4 8. 4
9. 1 10. 2 11. 2 12. 2
13. 2 14. 4 15. 2
1. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఎన్ని స్వర్ణ పతకాలు సాధించింది?
1) 4 2) 3 3) 2 4) 5
2. ప్రపంచంలోని ఏ దేశంలో వాయు కాలుష్య కారకాలు బాగా తగ్గినట్లు కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు?
1) నార్వే 2) స్వీడన్
3) జపాన్ 4) అమెరికా
3. ఇటీవల వార్తల్లో నిలిచిన కార్తికి గోన్సాల్వెస్ ఏ సినిమా దర్శకురాలు?
1) ది ఎలిఫెంట్ విస్పరర్స్
2) ది కశ్మీర్ ఫైల్స్
3) దంగల్ 4) సర్ధార్
4. ఇటీవల శ్రీకాంత్ వెంకటాచారి ఏ సంస్థకు సీఎఫ్‌వోగా ఎన్నికయ్యారు?
1) RIL 2) TCS
3) WIPRO 4) INFOSYS
5. ఇస్రో ఎల్వీఎం-3 వాహక నౌక ద్వారా మార్చి 26న ఫ్రాన్స్ వన్‌వెబ్ సంస్థకు చెందిన ఎన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది?
1) 72 2) 36 3) 33 4) 40
6. ఇటీవల స్మార్ట్ బ్యాండేజీలను ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు?
1) అమెరికా 2) జపాన్
3) చైనా 4) యూకే
7. 2023 మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ విజేత ఎవరు?
1) ఢిల్లీ క్యాపిటల్స్
2) ముంబై ఇండియన్స్
3) చెన్నై సూపర్ కింగ్స్
4) రాజస్థాన్ రాయల్స్
8. సాగరాల నుంచి బొగ్గుపులుసు వాయువును తొలగించే విధానాన్ని ఏ దేశంలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆవిష్కరించింది?
1) అమెరికా 2) చైనా
3) జపాన్ 4) ఫ్రాన్స్
9. ప్రపంచంలోని అతిపెద్ద కర్బన సంగ్రహణ కర్మాగారం ఏ దేశంలో ఉంది?
1) ఐస్‌ల్యాండ్ 2) ఐర్లాండ్
3) డెన్మార్క్ 4) నార్వే
10. దేశ జనాభాలో నేటికి దాదాపు ఎంత శాతం మంది ఉపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడుతున్నారు?
1) 50 2) 60 3) 40 4) 30
11. 2026 నాటికి దేశీయ వస్త్ర పరిశ్రమకు ఎన్నికోట్ల బేళ్ల పత్తి అవసరం అవుతుందని అంచనా?
1) 4.5 2) 5
3) 5.5 4) 6
12. ప్రపంచవ్యాప్తంగా ఏ సంవత్సరం నాటికి భూమి మీద ఉన్న హిమానినదాల్లో సగం మాయమైపోతాయని యూఎన్వో వెల్లడించింది?
1) 2050 2) 2070
3) 2080 4) 2100
13. దేశంలో 2022 నాటికి ఎంత మంది జనాభా ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు?
1) 80 కోట్లు 2) 84 కోట్లు
3) 90 కోట్లు 4) 95 కోట్లు
14. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూపీఐని వినియోగిస్తున్న జనాభా ఎంత?
1) 120 కోట్లు 2) 110 కోట్లు
3) 115 కోట్లు 4) 100 కోట్లు
15. దేశ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కొవిడ్ డోసులను ప్రజలకు అందించినట్లు కేంద్రం పేర్కొంది?
1) 220 కోట్లు
2) 260 కోట్లు
3) 230 కోట్లు 4) 240 కోట్లు
సమాధానాలు
1. 4 2. 2 3. 1 4. 1
5. 2 6. 1 7. 2 8. 1
9. 1 10. 2 11. 1 12. 4
13. 2 14. 1 15. 1
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?